న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.పెద్ద పులి సంచారం/h3p   """/"/ మహబూబ్ నగర్ జిల్లా కొత్త గూడ మండలం ఆది లక్ష్మి పురం అటవీ ప్రాంతంలో రాత్రి వేళ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

  H3 Class=subheader-style2.ఆంధ్రా ధాన్యం తెలంగాణలోకి వస్తే సహించం/h3p   ఆంధ్ర ధాన్యం తెలంగాణలోకి వస్తే సహించేది లేదని తెలంగాణ అధికారులు ప్రకటించారు.

ఈ మేరకు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.  H3 Class=subheader-style3.

అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు/h3p   """/"/ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

  H3 Class=subheader-style4.కేసీఆర్ కు రాజ్యాంగం మీద గౌరవం లేదు/h3p   తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం మీద గౌరవం లేదని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

  H3 Class=subheader-style5.కేసీఆర్ పై మందకృష్ణ మాదిగ విమర్శలు/h3p   """/"/ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేత్కర్  ని గౌరవించని  తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలంగాణ ను పాలించే హక్కు లేదని, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.

  H3 Class=subheader-style6.పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు/h3p   పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు నిందితులను పోలీసులు కస్టడీకి తరలించనున్నారు.

నాలుగు రోజుల పాటు అభిషేక్, అనిల్ ను ప్రస్నించనున్నారు.  H3 Class=subheader-style7.

విహెచ్ ఇంటిపై దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి/h3p   """/"/ మాజీ ఎంపీ వీ హనుమంత రావు ఇంటి పై దుండగులు దాడి చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు.

  H3 Class=subheader-style8.ఆర్టీసీ చార్జీల పెంపు పై ఏపీలో నిరసన/h3p   ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  H3 Class=subheader-style9.

వైఎస్ఆర్ కర్నూల్ జిల్లాలో జగన్ పర్యటన/h3p   """/"/ వైఎస్సార్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 15,16 తేదీల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.

  H3 Class=subheader-style10.పోరస్ ఫ్యాక్టరీలో ప్రమాదం బాధాకరం : పవన్ కళ్యాణ్/h3p   పోరస్  కెమికల్ ఫ్యాక్టరీ లో చోటు చేసుకున్న ప్రమాదం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

  H3 Class=subheader-style11.మంత్రులు అధికారులకు యూపీ సీఎం కీలక ఆదేశాలు/h3p   """/"/ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి అధికారులు మంత్రులు కృషి చేయాలని ఎవరు గీత దాటి ప్రవర్తించ వద్దని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

  H3 Class=subheader-style12.ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం/h3p   ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో  అగ్ని ప్రమాదం సంభవించి ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయాలపాలయ్యారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు.  H3 Class=subheader-style13.

ప్రధాన మంత్రి సంగ్రహాలయాలు ప్రారంభం/h3p   """/"/ ప్రధానమంత్రి సంగ్రహాలయాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.  H3 Class=subheader-style13.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉషా శ్రీ/h3p   స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గురువారం ఉషశ్రీ బాధ్యతలు స్వీకరించారు.

  H3 Class=subheader-style14.ఏలూరు అగ్నిప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి.

రెండు లక్షల పరిహారం/h3p   """/"/ ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుని ఆరుగురు మరణించడం పై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల చొప్పున పరిహారం అని ఆయన ప్రకటించారు.

  H3 Class=subheader-style15.రాజన్న సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన/h3p   రాజన్న సిరిసిల్ల లో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా అనేక అభివృద్ధి ఈ కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.  H3 Class=subheader-style16.

పెరిగిన ఆర్టీసీ చార్జీలు నేటి నుంచి అమలు/h3p   """/"/ ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి.

  H3 Class=subheader-style17.బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర/h3p   నేటి నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయ్యింది.

  H3 Class=subheader-style18.తెలంగాణకు వర్ష సూచన/h3p   """/"/ నేడు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style19.ఈ నెల 18 నుంచి పీజీ స్పాట్ అడ్మిషన్స్/h3p   ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ  ఈ నెల18 నుంచి పీజీ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,550   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 54,060.

లోనవాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు కుటుంబ సభ్యులు.. షాకింగ్ వీడియో వైరల్..?