న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.అంబులెన్సులు ఆపడం పై హైకోర్టు ఆగ్రహం/h3p ఇంటర్ స్టేట్ బార్డర్ నుంచి వస్తున్న అంబులెన్సులను ఎందుకు ఆపుతున్నారు అని కెసిఆర్ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

H3 Class=subheader-style2.కరోనాకు ఉచిత వైద్యం అందించాలి : సీతక్క/h3p కరోనా మహమ్మారి తో కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆర్థికంగా చితికి పోతున్నాయని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఉచిత వైద్యం ఎందుకు  ఇవ్వడం లేదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

H3 Class=subheader-style3.ఆర్మీ రాత పరీక్ష వాయిదా/h3p """/"/ సైనిక నియామక ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30న హైదరాబాద్ లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

H3 Class=subheader-style4.భారత్ కు ట్విట్టర్ 110 కోట్లు సాయం/h3p భారత్ లో కరోనా కట్టడికి సామాజిక మాధ్యమం ట్విట్టర్ తనవంతు సాయంగా 110 కోట్లు ఇస్తున్నామని ప్రకటించింది.

H3 Class=subheader-style5.తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆంక్షలు/h3p """/"/ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

H3 Class=subheader-style6.తెలంగాణ కేబినెట్ భేటీ/h3p నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

ముఖ్యంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తో పాటు లాక్ డౌన్ విధించే విషయంపైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

H3 Class=subheader-style7.తెలంగాణ లో కరోనా పరిస్థితి పై నేడు విచారణ/h3p తెలంగాణలో కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

H3 Class=subheader-style8.సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు/h3p """/"/ నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు ఉన్న సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీ మాన్ రెడ్డి తెలిపారు.

H3 Class=subheader-style9.30 కోట్ల విరాళం ప్రకటించిన సన్ టీవీ/h3p కోవేట్ సంక్షోభంలో సాయం అందించే కార్యక్రమం లో భాగంగా సన్ టివి గ్రూప్ 30 కోట్లు విరాళంగా ప్రకటించింది.

H3 Class=subheader-style10.కరోనాతో 10 మంది మావోయిస్టుల మృతి/h3p """/"/ చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ అడవుల్లో అజ్ఞాతంలో ఉన్న పది మందికి పైగా మావోయిస్టులు కరోనా, కలుషిత ఆహారం బారినపడి మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

H3 Class=subheader-style11.రాజస్థాన్ లో 15 రోజుల కఠిన లాక్ డౌన్/h3p కోవేట్ కేసులు వేగంగా పెరుగుతూ ఉండడంతో రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రకటించిన 15 రోజుల కఠిన లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.

H3 Class=subheader-style12.53 విమానాల సర్వీసులు రద్దు/h3p """/"/ కర్ణాటక రాష్ట్రంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంపూర్ణ లాక్ డౌన్ సోమవారం నుంచి 24 వ తేదీ అమలులో ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న, బెంగళూరు నుంచి వెళ్తున్న 53 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

H3 Class=subheader-style13.భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style14.యడ్యూరప్పకు ఢిల్లీ పిలుపు/h3p """/"/ కర్ణాటకలో కరోనా విలయ తాండవం చేస్తూ ఉండడం , ప్రభుత్వం కరోనా ను కట్టడి చేయడంలో విఫలమైందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి యడ్యూరప్ప ను ఢిల్లీకి రావాలని అధిష్టానం పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది.

H3 Class=subheader-style15.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా/h3p కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా పడింది.

షెడ్యూల్ ప్రకారం జూన్ 23 న పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరగాల్సి ఉన్న దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దానిని వాయిదా వేయాలని సిడబ్ల్యుసి నిర్ణయించింది.

H3 Class=subheader-style16.శ్రీశైలంలో కళ్యాణకట్ట తాత్కాలిక మూసివేత/h3p """/"/ కరోనా ఎఫెక్ట్ తో శ్రీశైలం దేవస్థానం లోని తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

H3 Class=subheader-style17.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది.

నిన్న 2400 మంది భక్తులు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకున్నారు.h3 Class=subheader-style18.

5 G కి కరోనా కు సంబంధం లేదు/h3p """/"/ 5g సాంకేతికతకు , కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం లేదని టెలికాం విభాగం ( డాట్ ) సోమవారం స్పష్టం చేసింది.

H3 Class=subheader-style19.ఏపీకి చేరిన మరో 2 లక్షల డోసులు/h3p కోవేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి మరో రెండు లక్షల కొవాగ్జిన్ డోసులు చేరాయి.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,910 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,910.

వైరల్: చనిపోయిన కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తండ్రి.. కొడుకే చంపాడంటూ..