H3 Class=subheader-style1.గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు/h3p
గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా ఎస్పి శ్వేతా రెడ్డి హెచ్చరించారు.
H3 Class=subheader-style2.బీఈడీ ప్రవేశ పరీక్షల్లో సమూల మార్పులు/h3p
తెలంగాణ వ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ( బీఈడీ) కళాశాలలో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఎడ్ సెట్ 21 లో సమూల మార్పులు చేసినట్లు కాకతీయ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ తాడికొండ రమేష్ తెలిపారు.
H3 Class=subheader-style3.ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు/h3p
ఎస్సీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించేందుకు ఈ నెల 15 వరకు గడువు పెంచినట్లు ఏపీ ఎస్ సి గురుకుల సొసైటీ కార్యదర్శి నవ్య తెలిపారు.
H3 Class=subheader-style4.బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రేవంత్/h3p """/"/
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేడు బెంగళూరు నుంచి హైదరాబాద్ రానున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లి రామోజీరావును మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
H3 Class=subheader-style5.ఈనెల 25 ఆగస్టు 19 ఆర్మీ రాత పరీక్షలు/h3p
సికింద్రాబాద్ సైనిక నియామక ర్యాలీలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే రాత పరీక్షల తేదీలను రక్షణశాఖ ఖరారు చేసింది.
ఈనెల 25, ఆగస్టు 19న రాత పరీక్షలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది.
H3 Class=subheader-style6.
రేవంత్ ప్రమాణస్వీకారం క భారీ బైక్ ర్యాలీ/h3p
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా నియోజకవర్గం నుంచి 5000 బైక్ లతో భారీ ర్యాలీగా తరలివెళ్లారు ఉన్నట్లు ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి మల్ రెడ్డి రామ్ రెడ్డి తెలిపారు.
H3 Class=subheader-style7.అసిస్టెంట్లు, టైపిస్ట్ దరఖాస్తుల్లో సవరణకు ఛాన్స్/h3p
వెటర్నరీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రకటించిన అసిస్టెంట్లు, టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆన్లైన్ అప్లికేషన్ లో పొరపాట్లను సరిదిద్దుకోవడం ఎందుకు టిఎస్పిఎస్సి అవకాశం కల్పించింది.
ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.
H3 Class=subheader-style8.మిజోరం గవర్నర్ గా బీజెపీ నేత కంభంపాటి/h3p """/"/
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నిర్ణయించింది.
మిజోరం గవర్నర్ గా బీ జె పీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు.
H3 Class=subheader-style9.15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం : లోకేష్/h3p
ఏపీ సీఎం జగన్ అవినీతి స్థాయికి అద్దం పట్టేలా 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం జరిగిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
H3 Class=subheader-style10.కడప జిల్లాలో జగన్ పర్యటన/h3p """/"/
ఏపీ సీఎం జగన్ ఈనెల 8 9 తేదీలలో రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
H3 Class=subheader-style11.నేటి సాయంత్రం విజయవాడ కి పవన్/h3p
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం విజయవాడకు రానున్నది రేపు మంగళగిరి పార్టీ కార్యక్రమాల్లో వరుస సమావేశాల్లో ఆయన పాల్గొనబోతున్నారు.
H3 Class=subheader-style12.అంతర్రాష్ట్ర జల వివాదం మా పరిధిలో లేదు : హైకోర్టు/h3p """/"/
అంతర్ రాష్ట్రాల జల వివాదం పై విచారించే అధికారం సుప్రీంకోర్టుకు గాని తమ పరిధిలో లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
కృష్ణా జలాల వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
H3 Class=subheader-style13.
తిరుమల సమాచారం/h3p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 18,290 మంది భక్తులు దర్శించుకున్నారు.
H3 Class=subheader-style14.సీఎం తో కుమారస్వామి భేటీ/h3p """/"/
కర్ణాటక ముఖ్యమంత్రి యడియరప్ప ను జేడీఎస్ అగ్ర నేత , మాజీ సీఎం హెచ్ డి కుమారస్వామి భేటీ అయ్యారు.
H3 Class=subheader-style15.తప్పిపోయిన రష్యా విమానం/h3p
28 మంది ప్రయాణికులు ఉన్న రష్యా విమానం మంగళవారం తప్పిపోయింది.
H3 Class=subheader-style16.మైసూర్ ప్యాలెస్ సందర్శన ప్రారంభం/h3p """/"/
కోవిడ్ ఆంక్షలు సడలించిన అనంతరం మైసూర్ ప్యాలస్ వీక్షించేందుకు అవకాశం కల్పించారు.
H3 Class=subheader-style17.భారత ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన జర్మనీ/h3p
భారత్ తో పాటు, అనేక దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ప్రభుత్వం ఎత్తివేసింది.
H3 Class=subheader-style18.ఢిల్లీ లో భూకంపం/h3p """/"/
దేశ రాజధాని ఢిల్లీ లో భూకంపం సంభవించింది.
రిక్టార్ స్కేల్ పై 3.7 గా తీవ్రత నమోదయ్యింది.
H3 Class=subheader-style19.రాంకీ కార్యాలయంలో ఐటీ దాడులు/h3p
గచ్చిబౌలి లోని రాంకీ కార్యాలయంలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి.
H3 Class=subheader-style20 ఈ రోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర- 46,750
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,759.
టెక్సాస్‌లో వింత ఘటన.. ఖరీదైన సైబర్‌ట్రక్‌తో సరస్సులో చక్కర్లు.. వీడియో వైరల్!