న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.త్వరలో రైతు రుణమాఫీ/h3p   త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావ్ స్పష్టం చేశారు.

  H3 Class=subheader-style2.డిగ్రీ పరీక్షలపై జోక్యం చేసుకోలేము: హైకోర్టు/h3p   డిగ్రీ పరీక్షలపై తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది తెలంగాణలో డిగ్రీ పరీక్షల పై హై కోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా దీనిపై కోర్టు ఈ విధంగా స్పందించింది.

  H3 Class=subheader-style3.151 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్/h3p   తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీసులో 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( ఏపేపీ) పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

  H3 Class=subheader-style4.కలెక్టర్ అధికారులపై మంత్రి ఆగ్రహం/h3p """/"/   నిధులు ఉపయోగించడం లేదంటూ వరంగల్ జిల్లా కలెక్టర్ ,అధికారులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style5.  9 వరకు ఎంసెట్ దరఖాస్తులు తప్పుల సవరణ/h3p ఎంసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

ఈ నెల 9 వరకు వాటిని సరి చేసుకోవాలని చెప్పారు.  H3 Class=subheader-style6.

నీట్ జేఈఈ కోసం కోట నిపుణుల స్టడీ మెటీరియల్/h3p """/"/   ఇంటర్ తో పాటు నీట్, జేఈఈ ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం రాజస్థాన్ లోని కోట నిపుణులు రూపొందించిన స్టడీమెటీరియల్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ నీట్ ఫోరం డైరెక్టర్ లలిత్ కుమార్ తెలిపారు.

  H3 Class=subheader-style7.కేంద్ర మంత్రులకు జగన్ లేఖ/h3p   ఏపీ సీఎం జగన్ కేంద్ర జల శక్తి మంత్రి శాఖ మంత్రి షేకావత్పర్యావరణ మంత్రి జవదేకర్ కు లేఖ రాశారు.

  H3 Class=subheader-style8.ఎమ్మెల్యే ఆర్కే రాజధాని దళిత జేఏసీ ఆగ్రహం/h3p """/"/   ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై రాజధాని దళిత జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మాజీ సీఎం మంత్రి నారాయణ, కొందరు ఉన్నతాధికారులు పై ఆరోపణలు చేయడం రాజధాని పై మరో కుట్ర అన్నారు.

  H3 Class=subheader-style9.ఏపీలో కర్ఫ్యూ సడలింపు లో మార్పులు/h3p   ఏపీలో కర్ఫ్యూ సడలింపు లో ప్రభుత్వం మార్పులు చేసింది.

తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు కర్ఫ్యూ సడలింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  H3 Class=subheader-style10.ఇసుక పాలసీ పై రఘురామ లేఖ/h3p """/"/   ఏపీ లో ఇసుక పాలసీ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కు లేఖ రాశారు.

  H3 Class=subheader-style11.తిరుమల సమాచారం/h3p   తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

ఆదివారం తిరుమల శ్రీవారిని 18,459 మంది భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style12.

నేడు కోవిడ్ పై జగన్ సమీక్ష/h3p """/"/   ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

  H3 Class=subheader-style13.7న జనసేన ముఖ్య నేతలతో పవన్ సమావేశం/h3p   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 7వ తేదీన మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.

  H3 Class=subheader-style14.పాపికొండలు విహార యాత్ర ప్రారంభం/h3p """/"/   పాపికొండలు విహార యాత్రకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు.

  H3 Class=subheader-style15.భారత్ లో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style16.ఎమ్మెల్యేలకు కొత్త ల్యాప్ టాప్ లు/h3p """/"/   రాష్ట్ర శాసనసభ వ్యవహారాలన్నిటిని డిజిటలైజేషన్ చేయడానికి రంగం సిద్ధమైంది.

ఈమేరకు శాసన సభ్యులు అందరికీ కొత్త ల్యాప్ టాప్ పంపిణీ చేయనున్నారు.  H3 Class=subheader-style17.

ఆర్ఎస్ఎస్ చీఫ్ పై ఎంపీ అసదుద్దీన్ విమర్శలు/h3p   ముస్లింల పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ మస్లీజ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  H3 Class=subheader-style18.సలోని హీరోయిన్ గా కొత్త సినిమా/h3p """/"/   రావణ్ హీరోగా, మర్యాదరామన్న సేమ్ సలోని హీరోయిన్ గా  ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వం లో ఓ సినిమా తెరకెక్కబోతోంది.

  H3 Class=subheader-style19.' రామచంద్రపురం ' టీజర్ ఆవిష్కరణ/h3p   ప్రశాంత్ మడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రామచంద్రపురం ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,320   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,320.

ఈ దేవాలయంలో హనుమంతుడిని.. బీడీలతో ఎందుకు బంధించారు తెలుసా..?