న్యూస్ రౌండర్ టాప్ 20

H3 Class=subheader-style1.నేడు ఈడీ విచారణకు ఎంపీ నామా/h3p నేడు ఈడీ విచారణకు ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరుకానున్నారు.

  H3 Class=subheader-style2.26 తో ముగియనున్న ' స్మైల్ ' దరఖాస్తు గడువు/h3p   కేంద్ర ప్రభుత్వం స్మైల్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగియనుంది.

కరోనా కారణంగా కుటుంబ యజమాని చనిపోతే, అతడి కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయం అందిస్తుంది.

  H3 Class=subheader-style3.చీఫ్ సెక్రటరీ జైలుకు పంపుతాం : ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక/h3p   రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఎన్జీటీ లో ఈ రోజు విచారణ జరిగింది.

పనులను నిలిపివేయాలని ఎన్జీటీ గతంలో తీర్పు ఇచ్చినా, ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ వాసి గరిమళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేయగా, తీర్పును దిక్కరించి పనులు కొనసాగిస్తే చీఫ్ సెక్రటరీ జైలుకు పంపుతామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హచ్చరించింది.

  H3 Class=subheader-style4.కోవిడ్ నియంత్రణ చర్యలు పై హైకోర్టులో విచారణ/h3p   కువైట్ నియంత్రణ చర్యలు పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ప్లాంట్ల నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.రాష్ట్రాల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ కేసులు సరఫరా వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  H3 Class=subheader-style5.దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి/h3p/h3p """/"/   మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ చట్టం దిశ యాప్ తీసుకువచ్చిందని హోంమంత్రి సుచరిత తెలిపారు.

ప్రతి ఒక్కరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె కోరారు.  H3 Class=subheader-style6.

స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు/h3p   స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్ష చేస్తున్నామని పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ తెలిపారు.

  H3 Class=subheader-style7.నా పోరాటం శివసేన పైనే : ఎంపీ నవనీత్ కౌర్/h3p/h3p """/"/   ఓటమి అక్కసుతోనే శివసేన అభ్యర్థి తన పై అక్రమ కేసులు పెట్టారని హైకోర్టులో చుక్కెదురైంది సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది తన పోరాటం శివసేన పైనే అని ఎంపీ నవనీత్ కౌర్ తిరుమల వచ్చిన సందర్భంగా వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style8.పన్నులపై జగన్కి రఘురామ లేఖ/h3p   ఏపీ సీఎం వైయస్ జగన్ కు Rebel Mp రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు.

నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో ఆయన లేఖ సంధించారు.చెత్త సహా రాష్ట్రంలో విధించిన వివిధ పనులపై ఆ లేఖలో ప్రస్తావించారు.

  H3 Class=subheader-style9.ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల రద్దు పై నేడు విచారణ/h3p/h3p """/"/   ఎం పి టి సి జెడ్ పి టి సి ఎన్నికల రద్దు పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

  H3 Class=subheader-style10.తిరుమల సమాచారం/h3p   తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.

గురువారం స్వామి వారిని 17,744 మంది భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style11.

ఆర్డీఎస్ కు భారీ భద్రత/h3p/h3p """/"/   ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ పనులు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆనకట్ట వద్ద భారీ భద్రతను ఏపీ ప్రభుత్వం చేపట్టింది.

  H3 Class=subheader-style12.ఇండియా అమెరికా నేవీ సంయుక్త విన్యాసాలు/h3p   భారత , అమెరికా నౌకా దళాలు హిందూ మహాసముద్రంలో గురువారం సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి.

  H3 Class=subheader-style13.22 మంది డీఎస్పీల బదిలీ/h3p/h3p """/"/   ఏపీలో 22 మంది డీఎస్పీల ను ప్రభుత్వం బదిలీ చేసింది.

  H3 Class=subheader-style14.మంత్రి అప్పల రాజు పై ఫిర్యాదు/h3p   నిబంధనలు పాటించకుండా వజ్రపుకొత్తూరు కేంద్ర కార్యాలయం ఆవరణలో వైఎస్సార్ చేయూత భారీ బహిరంగ సభ నిర్వహణపై రాష్ట్ర మంత్రి అప్పలరాజు వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  H3 Class=subheader-style15.చెట్టు మీద పడి ఏనుగు మృతి/h3p/h3p """/"/   బెంగళూరు శివారు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులు దెబ్బకు బన్నేరుఘట్ట లో చెట్టు కూలడంతో 40 సంవత్సరాల వయసున్న ఏనుగు మృతి చెందింది.

  H3 Class=subheader-style16.భారత్ లో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style17.హంపి సందర్శనకు అనుమతి/h3p/h3p """/"/   దక్షిణ కాశీ గా పేరుపొందిన హంపి పుణ్యక్షేత్రం దర్శనానికి దేవాదాయశాఖ భారతీయ పురాతత్వ శాఖ అనుమతి ఇచ్చింది.

  H3 Class=subheader-style18.కావేరి గోదావరి అనుసంధానం చేస్తాం/h3p   తమ ప్రభుత్వ హయాంలో గోదావరి కావేరీ నదుల అనుసంధానం చేస్తామని తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురై మురుగన్ తెలిపారు.

  H3 Class=subheader-style19.కోవేట్ నివారణ చర్యలపై జగన్ సమీక్ష/h3p """/"/   కోవిడ్ నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో  సమీక్ష చేపట్టారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,200   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,200.

సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?