న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.చిన్న పిల్లలకూ కరోనా వ్యాక్సిన్/h3p
కరోనా వాక్సిన్ ను 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఈ ట్రైల్స్ పూర్తికాగానే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.
H3 Class=subheader-style2.'అన్యాస్ ట్యుటోరియల్ ' వెబ్ సిరీస్ లో రెజీనా/h3p """/"/
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం Web Series ఫ్రెండ్ నడుస్తుండటంతో ప్రముఖ హీరో హీరోయిన్లు అంతా ఈ వెబ్ సిరీస్ ల పైన దృష్టి పెట్టారు.
తాజాగా తెలుగులో ' అన్యాస్ ట్యుటోరియల్ ' వెబ్ సిరీస్ పేరుతో తెలుగు వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.
ఆహా, ఆర్కా మీడియా వర్క్స్ సంస్థలు దీనిని తెరకెక్కిస్తున్నాయి.దీంట్లో ప్రధాన పాత్రలో హీరోయిన్ గా రెజీనా నటిస్తున్నారు.
H3 Class=subheader-style3.డైరెక్టర్ కాబోతున్న కామెడియన్/h3p
ప్రముఖ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ డైరెక్టర్ గా మారబోతున్నారు.
ఓ వెబ్ సిరీస్ కు ఆయన దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
H3 Class=subheader-style4.
విరిగిపడిన కొండచరియలు 12 మంది మృతి/h3p """/"/
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షాలకు చెంబూరు, విక్రోలి ప్రాంతాల్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style5.నేడు ప్రధాని అఖిలపక్ష సమావేశం/h3p
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
H3 Class=subheader-style6.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు/h3p """/"/
సోమవారం నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.
H3 Class=subheader-style7.పెరుగుతున్న గోదావరి ప్రవాహం/h3p
ఇరు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
బ్యారేజీ 54 గేట్ల ద్వారా, 1,51,614 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
H3 Class=subheader-style8.
ఈటెల సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు/h3p """/"/
హుజురాబాద్ ప్రచారంలో ఈటెల రాజేందర్ భార్య ఈటెల జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
H3 Class=subheader-style9.హుజురాబాద్ లో గోడ గడియారాల పంపిణీ దుమారం/h3p
హుజురాబాద్ ఉప ఎన్నికల ఆ సమయంలో గోడ గడియారాలు పంపిణీ కలకలం రేపుతోంది.
వాటిని పంచుతున్న యువకుడిని స్థానికులు పట్టుకోగా అతను బీజేపీకి చెందిన వ్యక్తిగా కొందరు అనుమానిస్తున్నారు.
గోడ గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
H3 Class=subheader-style10.
దేవేందర్ గౌడ్ తో భేటీ కానున్న రేవంత్/h3p """/"/
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం దేవేందర్ గౌడ్ తో భేటీ కానున్నారు.
H3 Class=subheader-style11.నేటి నుంచి విద్యార్థి జేఏసీ బస్సుయాత్ర/h3p
తెలంగాణ విద్యార్థి జేఏసీ బస్సు యాత్ర ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది అని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
H3 Class=subheader-style12.ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అరెస్ట్/h3p """/"/
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నల్గొండ నుంచి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టిన ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ని దిల్షుక్ నగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
H3 Class=subheader-style13.బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ భేటీ/h3p
బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో ప్రారంభమైంది.
ఈ భేటీకి ముఖ్యఅతిథిగా మైనార్టీ మొర్చా జాతీయ అధ్యక్షుడు జమూల్ సిద్దికీ జమాల్ పాల్గొన్నారు.
H3 Class=subheader-style15.జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం/h3p """/"/
ఏపీ సీఎం జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం రేపింది.
ఇళ్ల స్థలాల కేటాయింపు లో అవినీతి జరిగినట్లు ఆ ఫ్లెక్సీ లో నిర్వాసితులు ఆరోపించారు.
H3 Class=subheader-style16.తిరుమల సమాచారం/h3p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.
శనివారం తిరుమల శ్రీవారిని 18,195 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
H3 Class=subheader-style17.
నేడు రేపు ఏపీలో భారీ వర్షాలు/h3p
వాయు బంగాళాఖాతం ఈనెల 21న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
H3 Class=subheader-style18.రేపు నిరుద్యోగుల చలో తాడేపల్లి/h3p """/"/
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా న్యాయం కోసం రోడ్ ఎక్కుతున్న నిరుద్యోగులను పోలీసులు బెదిరించి నిర్వహిస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.
ఈనెల 19న తమ పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లి - సీఎంకు విజ్ఞాపన పత్రం ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.
H3 Class=subheader-style19.రేపటి నుంచి గుంతకల్లు కు ప్యాసింజర్ రైలు ప్రారంభం/h3p
కోవేట్ కారణంగా గత ఏడాదిన్నర కాలంగా నిలిపివేసిన రాయచూరు గుంతకల్లు ప్యాసింజర్ రైలును సోమవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యుడు బాబు రావు తెలిపారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,190
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,190.
స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ