న్యూస్ రౌండప్ టాప్-20

H3 Class=subheader-style1.వైఎస్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు/h3p   దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని, ఆయన తెలంగాణకు మంచి చేశారో, ద్రోహం చేశారో గ్రామాలకు వెళ్లి అడగాలి అంటూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ షర్మిల ఓ సమావేశంలో స్పష్టం చేశారు.

  H3 Class=subheader-style2.జగన్ కేసీఆర్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు/h3p """/"/   జగన్ కేసీఆర్ ఇద్దరు మోదీ తమ్ముళ్లే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style3.కేంద్ర జల శక్తి శాఖ గెజిట్ పై కేసీఆర్ ఆగ్రహం/h3p   కేంద్ర జల శక్తి శాఖ గెజిట్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style4.మంచిర్యాలలో పెద్దపులి టెన్షన్/h3p """/"/   మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి వేమనపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి హల్ చల్ చేసింది.

మామడ, రాజారామ్ బీట్ పరిధిలో పశువులు మండల పై పులి దాడి చేసింది.

  H3 Class=subheader-style5.చిరుత దాడి లో లేగ దూడ మృతి/h3p   చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా చౌడపూర్ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

  H3 Class=subheader-style6.నేడు టీజీయూ సెట్ ఫలితాలు విడుదల/h3p """/"/   తెలంగాణ గురుకుల అండర్గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

  H3 Class=subheader-style7.నేటి నుంచి హెచ్చార్సీ లో రోజువారీ విచారణ/h3p   తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  శుక్రవారం నుంచి రోజువారీ విచారణ లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style8.కేటిఆర్ అంటే ఎవరు/h3p """/"/   కేటీఆర్ అంటే ఎవరు.

? అంటూ వైఎస్ఆర్ సీపీ అధినేత షర్మిల ప్రశ్నించారు.షర్మిల నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ప్రస్తావన రాగా ఆమె ఈ విధంగా స్పందించారు.

  H3 Class=subheader-style9.వివేకా హత్య కేసు/h3p   దివంగత వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 40వ రోజు కొనసాగుతోంది.

  H3 Class=subheader-style10.జగన్ కు రఘురామ లేఖ/h3p """/"/   ఏపీలో రహదారుల వాస్తవ పరిస్థితి పై ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.

  H3 Class=subheader-style11.కార్యకర్తలతో జేసీ ప్రభాకర్ ఆత్మీయ సమావేశం/h3p   తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు ఎవరు మండలాల కార్యకర్తల తో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

  H3 Class=subheader-style12.ఏపీలో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీకి ఏర్పాట్లు/h3p   ఏపీలో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ సేవ కేంద్రాల్లో వారికి ముందస్తు బుకింగ్ లు ఈనెల 19 నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style13.విజయవాడలో స్పైస్ జెట్ విమాన సర్వీసులు పునః ప్రారంభం/h3p """/"/   విజయవాడ విమానాశ్రయంలో స్పైస్జెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి.

  H3 Class=subheader-style14.తిరుమల సమాచారం/h3p   తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.

గురువారం తిరుమల శ్రీవారిని 17,226 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  H3 Class=subheader-style15.

భూముల వేలం పై మధ్యంతర ఉత్తర్వులు పొడగింపు/h3p """/"/   మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాలను వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు విచారణ ను ఆరు వారాలు వాయిదా వేసింది.  H3 Class=subheader-style16.

ఆరు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్/h3p   కోవేట్ కేసులు తీవ్రతరమవుతుంది నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  H3 Class=subheader-style17.బెంగళూరులో విదేశీయుల నివాసాలపై సి సి బి దాడి/h3p   బెంగళూరు నగరంలోని విదేశీయుల నివాసాలపై గురువారం సీసీబీ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా 38 మంది వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా నగరంలోనే ఉన్నట్లు గుర్తించారు.

  H3 Class=subheader-style18.బళ్లారిలో మైనింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి/h3p   బళ్లారిలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయ విశ్వవద్యాలయంలో మైనింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

H3 Class=subheader-style19.చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర/h3p """/"/   చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెడతా అని వైఎస్సార్ టిడి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,350   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,350  .

సినీ నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదు