న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.వైద్య ఆరోగ్య శాఖలో 13 వేల ఖాళీలు/h3p """/"/ త్వరలోనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

  H3 Class=subheader-style2.తెలంగాణ మహారాష్ట్రల్లో మావోయిస్టుల అలజడి/h3p   తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి మొదలు కావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

దీంతో తెలంగాణ పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు.  H3 Class=subheader-style3.

తుఫాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి/h3p   """/"/ అసని తుఫాను బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style4.మాజీ మంత్రి నారాయణ అరెస్టు పై సజ్జల సంచలన కామెంట్స్/h3p   పేపర్ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ ను అరెస్టు చేస్తే విప్లవకారుడు ని అరెస్టు చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style5.సోము వీర్రాజు విమర్శలు/h3p   """/"/ ఏపీలో విద్య వైద్యం అధ్వానంగా ఉన్నాయని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

  H3 Class=subheader-style6.ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా/h3p   """/"/ అసని తుఫాను కారణంగా ఎపిలో ఈరోజు జరగవలసిన ఇంటర్ పరీక్షలను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.

  H3 Class=subheader-style7.నేటి నుంచే గడపగడపకు ప్రభుత్వం  కార్యక్రమం/h3p   నేటి నుంచి ఏపీలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  H3 Class=subheader-style8.కర్నూలులో వీర్రాజు పర్యటన/h3p   """/"/ కర్నూలు జిల్లాలో ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ ఆఫీస్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.  H3 Class=subheader-style9.

నేటి నుంచి సిటీ బస్ సర్వీసులు/h3p   నేటి నుంచి నిజామాబాద్ లో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

  H3 Class=subheader-style10.దేశ ద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు/h3p   """/"/ దేశ ద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఎటువంటి కేసులు నమోదు చేయకూడదని వెల్లడించింది.  H3 Class=subheader-style11.

చంద్రబాబు జోలికి వస్తే ఊరుకునేది లేదు/h3p   టీడీపీ అధినేత చంద్రబాబు జోలికి వస్తే ఊరుకునేది లేదని, 60 లక్షల మంది కార్యకర్తలు రోడ్డెక్కుతాం  అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

  H3 Class=subheader-style12.అసని తుఫాన్/h3p   """/"/ అసని తుఫాన్ ప్రభావం ఏపీలో తీవ్రంగా ఉంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ తుఫాను బలహీన పడుతోంది.నరసాపురం కు 30 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

  H3 Class=subheader-style13.ఉచిత కెరియర్ కోర్సులు అందించనున్న టాటా/h3p   ప్రముఖ ఐటీ దిగ్గజం ఉచిత కెరియర్ కోర్సులు అందించేందుకు సిద్ధమైంది.

దీనికోసం టి సీయెస్ 'ఐయాన్ కెరీర్ ఎడ్జ్ '  ను ప్రారంభిస్తోంది.  H3 Class=subheader-style14.

వైసీపీ ప్రభుత్వం పై అచ్చెన్నాయుడు కామెంట్స్/h3p   """/"/ వైసిపి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

  H3 Class=subheader-style15.రఘురామ కృష్ణంరాజు కామెంట్స్/h3p   రాజ ద్రోహం కేసులపై సుప్రీంకోర్టు స్టే విధించడం చారిత్రాత్మకం అని వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

  H3 Class=subheader-style16.హిందీ ని ప్రోత్సహించేందుకు ఆరు కోట్లు/h3p   ఐక్యరాజ్యసమితిలోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఆరు కోట్ల ను అందించింది.

  H3 Class=subheader-style17.అన్ని భాషలు సమానమే : మహేష్ బాబు టీమ్/h3p   """/"/ హీరో మహేష్ బాబుకు అన్ని భాషలు సమానమేనని మహేష్ బాబు టీం ప్రకటించింది.

  H3 Class=subheader-style18.జన సైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు/h3p   ఏపీలో తుఫాను నేపథ్యంలో జనసైనికులు ప్రజలకు అండగా నిలవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

  H3 Class=subheader-style19.బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్/h3p   """/"/ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,750   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,000.

హెల్మెట్ లేదని ఫైన్ వేసిన పోలీసులు.. ఫ్యూజులు ఎగిరిపోయేలా తిరిగి షాకిచ్చిన లైన్‌మెన్..?

హెల్మెట్ లేదని ఫైన్ వేసిన పోలీసులు.. ఫ్యూజులు ఎగిరిపోయేలా తిరిగి షాకిచ్చిన లైన్‌మెన్..?