న్యూస్ రౌండప్ టాప్ 20 

1.తెలంగాణకు వర్ష సూచన """/" /   రాబోయే మూడు రోజుల అటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style2.బస్తి లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు/h3p   హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

అర్ధరాత్రి గేమ్స్ పేరుతో రోడ్లపై యువత కృషి చేస్తున్న క్రమంలో ప్రతి ఒకటి నుంచి మూడు వరకు పోలీసులు దాడి చేపట్టారు.

  H3 Class=subheader-style3.హరీష్ రావు పర్యటన/h3p """/" /   ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.

  H3 Class=subheader-style4.అండమాన్ దీవుల్లో భూకంపం/h3p   """/" / అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై 4.

4 గా దీని తీవ్రత నమోదు అయ్యింది.  H3 Class=subheader-style5.

కోల్ కతా ఐజీఎం లో పోస్టుల భర్తీ/h3p   సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇండియా కు చెందిన కోల్కతా లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు ఖాళీలను భర్తీ చేయనున్నారు.  H3 Class=subheader-style6.

ఆదిలాబాద్ జిల్లా రైతుల నిరసన/h3p   హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్ ముందు హైదరాబాద్ రైతులు నిరసనకు దిగారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లో ప్రభుత్వం వాటా నిధులను చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style7.జేపీ నడ్డా కాదు.

అబద్ధాలకు అడ్డా : హరీష్/h3p   """/" / కాంగ్రెస్ బిజెపిల పై మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ను ఉద్దేశించి జేపీ నడ్డా కాదు.

అబద్ధాలకు అడ్డా అంటూ హరీష్ రావు విమర్శలు చేశారు.  H3 Class=subheader-style8.

ల్యాండ్ పూలింగ్ బాధిత రైతుల ఆందోళ/h3pన   వరంగల్ కార్పొరేషన్ లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళనకు దిగారు.

గ్రీవెన్స్ సెల్ లో కమిషనర్ ప్రావీణ్యంతో వాగ్వాదానికి దిగారు.  H3 Class=subheader-style9.

గీత ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్ట్ నిరసన/h3p   గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మహిళా ఆర్టిస్ట్ అర్ధ నగ్నంగా నిరసనకు దిగారు.

గీతా ఆర్ట్స్ వారు తణుకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నందునే ఈ నిరసనకు దిగినట్లు  సమాచారం.

  H3 Class=subheader-style10.జిహెచ్ఎంసి కార్యాలయం ముట్టడికి ప్రయత్నం/h3p   హైదరాబాదులోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నించారు.

కార్మికుల బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style11.జనసేన పై సోము వీర్రాజు కామెంట్స్/h3p   """/" / తాము జనంతోనే జనసేన తోనే ఉన్నామని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

  H3 Class=subheader-style12.సీపీఐ కార్యకర్తలు అరెస్ట్/h3p   విజయవాడలోని సిపిఐ కార్యాలయం నుంచి సెక్రటరియేట్ కు నేతలు, కార్యకర్తలు బయలుదేరిన క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

  H3 Class=subheader-style13.పొత్తుల విషయం పై కాంగ్రెస్ విమర్శలు/h3p   """/" / పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style14.రోడ్ల పరిస్థితి పై బీజేపీ విమర్శలు/h3p   జగనన్న రహదారులు గుంతల పథకం పెట్టినట్లు ఉందని  బిజెపి నేత లంక దినకరన్ ఏపీ లో రోడ్ల పరిస్థితి పై కామెంట్ చేశారు.

  H3 Class=subheader-style15.టీడీపీ పై మంత్రి జోగి రమేష్ విమర్శలు/h3p   """/" / ఏపీలో వైసిపి ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదని ఏపీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు.

  H3 Class=subheader-style16.పేలిన ఎలక్ట్రిక్ బైక్/h3p   వరుసగా ఎలక్ట్రిక్ బైక్ లు పేలుతున్న ఘటనలు ఆందోళన  కలిగిస్తున్నాయి.

తాజాగా కరీం నగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ లో ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటనలో బైక్ దగ్ధం అయ్యింది.

  H3 Class=subheader-style17.విజయవాడ పోలీసుల ప్రత్యేక డ్రైవ్/h3p అసాంఘిక కార్యకలాపాలు పై విజయవాడ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్న 15 ప్రాంతాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  H3 Class=subheader-style18.

అవసరం లేకున్నా ఆపరేషన్స్ చేస్తున్నారు/h3p   ప్రైవేటు ఆసుపత్రులలో అవసరం లేకుండా ఆపరేషన్ చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని మంత్రి హరీశ్ రావు అన్నారు.

  H3 Class=subheader-style19.ఏపీకి తుఫాను ముప్పు లేదు/h3p """/" /   ఏపీకి అసానీ తుఫాను ముప్పు లేదని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/" /   H3 Class=subheader-style22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,500/h3p   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,810            .

విజయ్ దేవరకొండ ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశాడా..?