న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.భారత్ లో కరోనా/h3p   """/"/ గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3205 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style2.ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్ మంజూరు/h3p   మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, భర్త రవి రానా కు  బెయిల్ మంజూరు అయింది.

  H3 Class=subheader-style3.కోవాక్స్ డోస్ ధర తగ్గింపు/h3p   """/"/ ప్రైవేట్ కేంద్రాల్లో 12 ,17 ఏళ్ల పిల్లలకు టీకా వేయడానికి ఉద్దేశించిన కొనో వాక్స్ డోసు ధర ను 900 నుంచి 225 తగ్గిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

  H3 Class=subheader-style4.కుంగిన యాదాద్రి ఘాట్ రోడ్/h3p   యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు ఒక్కసారిగా వర్షం కి కుంగిపోయింది.

నాణ్యతా లోపంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.  H3 Class=subheader-style5.

వర్ష సూచన/h3p   """/"/ రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style6.కెసిఆర్ పై కేఏ పాల్ విమర్శలు/h3p   ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె ఏ పాల్ టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు.

కెసిఆర్ తనపై సిరిసిల్ల ఎస్పి సహాయంతో దాడికి ప్లాన్ చేశాడని, సెంట్రల్ హోం మినిస్టర్ కి ఫిర్యాదు చేయమని యూనియన్ మినిస్టర్ 36 గంటల్లో ఏడు సార్లు కాల్ చేశారని, ఇంత జరుగుతుంటే ఫామ్హౌస్లో కేసీఆర్ నిద్రపోతున్నాడు అని విమర్శించారు.

  H3 Class=subheader-style7.ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉద్రిక్తత/h3p   """/"/ త్వరలో రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ లో పర్యటించిన నేపథ్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.

  H3 Class=subheader-style8.ఎంపీ అరవింద్ పై కవిత విమర్శలు/h3p   బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు.

మూడేళ్లలో ఎంపీ అరవింద్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.  H3 Class=subheader-style9.

సిజేరియన్ పై మంత్రి హరీష్ వ్యాఖ్యలు/h3p   """/"/ సిజేరియన్ లకు అయ్యగార్లు ముహూర్తాలు పెట్టే మూఢనమ్మకం పోవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు.

  H3 Class=subheader-style10.ఆర్బిఐ సంచలన నిర్ణయం/h3p   ఆర్బిఐ సంచలన నిర్ణయం తీసుకుంది వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్లకు పెంచింది.

  H3 Class=subheader-style11.విద్యుత్ అంతరాయం పై కాల్ చేయాల్సిన నెంబర్ లు ఇవే/h3p   హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉన్నవారు 1912 లేదా 1౦౦  లేదా , 7382072104, 7382072106, 7382071574  నంబర్లను ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.

  H3 Class=subheader-style12.సీఎం జగన్ తిరుపతి పర్యటన/h3p   """/"/ ఏపీ సీఎం జగన్ తిరుపతి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  H3 Class=subheader-style13.వైఎస్సార్ జాబ్ మేళా/h3p   ఈ నెల 7 8 తేదీల్లో ఏపీలో వైఎస్ఆర్ జాబ్ మేళా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

  H3 Class=subheader-style14.తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు/h3p   """/"/ తెలంగాణలో స్కూల్ లకు ప్రభుత్వం రేపటి నుంచి సెలవలు  ప్రకటించింది.

  H3 Class=subheader-style15.మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు/h3p   ఎఫ్ సి తనిఖీలతో ధాన్యం కొనుగోలు ఆపేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.

  H3 Class=subheader-style16.టిడిపి నేతలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్.

/h3p   """/"/ నేతలకు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

గతంలో కూడా తనను కమ్మపాలెం లో అడుగు పెట్టనిబ్బలేదు లేదని గుర్తు చేశారు హోంమంత్రి కారుపై దాడి జరిగిందంటే తనపై దాడి జరిగినట్లేనని చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు.

  H3 Class=subheader-style17.తల్లిని కలిసిన యోగి ఆదిత్యనాథ్/h3p   ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 28 ఏళ్ల తర్వాత గుంటూరు కు వెళ్ళి తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

  H3 Class=subheader-style18.ఈనెల 9న అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ సమావేశం/h3p   """/"/ తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 9న జరుగనుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తెలిపారు.

  H3 Class=subheader-style19.హైకోర్టులో ఓయూ జేఏసీ నేతల పిటిషన్/h3p   హై కోర్ట్ లో ఓయూ జేఏసీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు  విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముఖాముఖి క్రమానికి అనుమతి ఇవ్వాలంటూ పిటిషనర్ కోరారు.

  H3 Class=subheader-style20.బంగారం ధరలు/h3p   """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,000   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -51,280.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి వచ్చాక రిటర్న్ చేస్తున్నారా? ఇకపై బాదుడే