న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఏపీలో దీపావళి సంబరాలు పై ఆంక్షలు/h3p """/"/ ఏపీలో దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చడం పై ఆంక్షలు విధించారు.

దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

H3 Class=subheader-style2.ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల/h3p ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ కోట ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

H3 Class=subheader-style3.విశాఖ కు పవన్ కళ్యాణ్/h3p """/"/ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి పవన్ మద్దతు ప్రకటించనున్నారు.

ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద దీక్ష చేస్తున్న కార్మికులు , నిర్వాసితుల శిబిరాలను పవన్ సందర్శించనున్నారు.

H3 Class=subheader-style4.ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శాఖ తొలగింపు/h3p ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నిర్వహిస్తున్న వాణిజ్య పన్నుల శాఖను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి అప్పగిస్తూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

H3 Class=subheader-style5.రేపు ' రాజావిక్రమార్క ' ట్రైలర్ విడుదల/h3p టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న థ్రిల్లర్ యాక్షన్ డ్రామా ' రాజా విక్రమార్క ' మూవీ ట్రెయిలర్ ను  నవంబర్ 1న విడుదల చేయనున్నారు.

H3 Class=subheader-style6.సీనియర్ నటుడు కైకాల కు అస్వస్థత/h3p """/"/ ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారి పడ్డారు.

దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రి లో చేర్చారు.h3 Class=subheader-style7.

భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style8.బద్వేల్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం/h3p బద్వేల్ ఉప ఎన్నికలలో మొత్తం 68.

37 శాతం ఓటింగ్ నమోదైంది.h3 Class=subheader-style9.

టిఆర్ఎస్ డీకే అరుణ విమర్శలు/h3p """/"/ టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు.

H3 Class=subheader-style10.ఏపీ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు/h3p ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ కి చెందిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ విభాగం స్పోర్ట్స్ కోటా ద్వారా వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 27.h3 Class=subheader-style11.

శ్రీ వారి సేవలో అనిల్ అంబానీ/h3p ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

H3 Class=subheader-style12.నేడు రేపు ఏపీలో వర్షాలు/h3p నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యింది.

ఈ ప్రభావం తో నేడు , రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్థాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style13.విద్యార్థుల హాజరు కు బయో మెట్రిక్/h3p ఏపీలో విద్యార్థుల్లో,  నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది.

H3 Class=subheader-style14.జూలై నుంచి ప్లాస్టిక్ పై నిషేధం/h3p వచ్చే ఏడాది జూలై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుంది అని, ఈ మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఆపేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది.

H3 Class=subheader-style15.సిబిఐ డైరెక్టర్కు ఎంపీ రఘురామ లేఖ/h3p నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.

జగన్ తరఫు న్యాయవాది సుభాష్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడంపై అభ్యంతరం తెలుపుతూ లేఖలో పేర్కొన్నారు.

H3 Class=subheader-style16.పునీత్ మృతదేహాన్ని ముద్దాడిన కర్ణాటక సీఎం/h3p """/"/  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే పునీత్ రాజ్ కుమార్ మృతదేహాన్ని ముద్దాడి వీడ్కోలు పలికారు.

H3 Class=subheader-style17.టీఆర్ఎస్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు/h3p తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ శశాంక్ గోయల్ కు టీఆర్ఎస్ పై ఫిర్యాదు చేసింది.

వీవీ ప్యాడ్ లను ఎన్నికల తరువాత వేరే వాహనంలో తరలించడం పై ఫిర్యాదు చేశారు.

H3 Class=subheader-style18.టీఆర్ఎస్ పై ఈటెల విమర్శలు/h3p """/"/ టీఆర్ఎస్ పై ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

నిన్ను పోలింగ్ సందర్భం చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన విమర్శలు గుప్పించారు.h3 Class=subheader-style19.

షర్మిల పాదయాత్ర/h3p వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 12 వ రోజుకి చేరుకుంది.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,740 24.

క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,740 .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే20, సోమవారం2024