న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.గులాబీ దుస్తులు ధరించే ప్లీనరీకి రావాలి/h3p ఈ నెల 25న ప్లీనరీలో పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటారని, గులాబీ దుస్తులు ధరించి ప్రతినిధులు సమావేశానికి రావాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

H3 Class=subheader-style2.టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటిసులు/h3p టిడిపి కార్యాలయం మంగళగిరి పోలీసులు నోటీసు జారీ చేశారు.

H3 Class=subheader-style3.దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ టిఆర్ఎస్ : తలసాని/h3p """/"/ దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ టిఆర్ఎస్ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

H3 Class=subheader-style4.కాంగ్రెస్ తో కలిసి కర్మ మాకేంటి : కిషన్ రెడ్డి/h3p హుజురాబాద్ ఎన్నికల అంశంపై మాట్లాడిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ సందర్భంలో కాంగ్రెస్ తో కలిసి కర్మ మాకేంటి అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

H3 Class=subheader-style5.నేడు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు/h3p """/"/ హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా నేడు బిజెపి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.

H3 Class=subheader-style6.దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన/h3p దీపావళి పండుగ ముగిసిన తర్వాత శివసేన ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.

H3 Class=subheader-style7.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శుక్రవారం తిరుమల శ్రీవారిని 27,473 మంది భక్తులు దర్శించుకున్నారు.h3 Class=subheader-style8.

షర్మిల పాదయాత్ర/h3p """/"/ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా లోని రాజేందర్ నగర్ నియోజకవర్గంలో కొనసాగింది.

H3 Class=subheader-style9.నేడు 14 పరీక్షా కేంద్రాల్లో పీఈ సెట్/h3p మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు వీసీ గోపాల్ రెడ్డి తెలిపారు.

H3 Class=subheader-style10.చంద్రబాబుకు రాష్ట్రపతి  అపాయింట్మెంట్ ఖరారు/h3p టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఖరారైంది.

దీంతో సోమవారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.h3 Class=subheader-style11.

సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఆర్ టి సి బస్/h3p పెళ్లిళ్లు, వేడుకలు, దూరప్రాంతాల టూర్లకు బృందాలుగా వెళ్లేందుకు ముందస్తు సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా బస్సులను బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు టిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు.

H3 Class=subheader-style12.జనవరిలో జాతీయ ప్రతిభ పరీక్ష/h3p జాతీయ ప్రతిభా పరీక్షను 2022 జనవరిలో నిర్వహించాలని నిర్ణయించారు.

H3 Class=subheader-style13.జగన్ అక్రమాస్తుల కేసు/h3p """/"/ వైయస్ జగన్ అక్రమాస్తుల కేసును నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

H3 Class=subheader-style14.కెసిఆర్ బహిరంగ సభ/h3p తెలంగాణ సీఎం కేసీఆర్  బహిరంగ సభను హుజురాబాద్ ఆనుకుని ఉన్న సమీప ప్రాంతంలో ఈ నెల 27న నిర్వహించబోతున్నారు.

H3 Class=subheader-style15.24 నుంచి గొర్రెల పంపిణీ/h3p వాటా దనం చెల్లించిన గొల్లకుర్మలకు ఈ నెల 24 నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీని ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

H3 Class=subheader-style16.జస్టిస్ ఉజ్జల్ భూటాన్ ప్రమాణస్వీకారం/h3p తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూటాన్ ప్రమాణ స్వీకారం చేశారు.

H3 Class=subheader-style17.ఇప్పుడే రాజీనామా చేస్తా : వల్లభనేని వంశీ/h3p """/"/ చంద్రబాబు చేపట్టిన దీక్షలు మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు తాను ఇప్పుడే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

H3 Class=subheader-style18.రెండు కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత/h3p మేడ్చల్ ,మల్కాజిగిరి జిల్లా ల్లో 2 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు.

H3 Class=subheader-style19.రేవంత్ రెడ్డి ఓ లీడరా : మంత్రి మల్లారెడ్డి/h3p """/"/ రేవంత్ రెడ్డి ఓ లీడరా అంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,650 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,650 .

పవన్ పార్టీ తరపున ప్రచారానికి దూరంగా ఉన్న మెగా హీరోలు.. కెరీర్ కోసం అలా చేస్తున్నారా?