న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.జగన్ పై లోకేష్ కామెంట్స్/h3p """/"/ రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కుని కాలరాస్తున్న జగన్ కంటే ఉత్తరకొరియా కిమ్ బెటర్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్స్ చేశారు.

H3 Class=subheader-style2.వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కి లోక్ సభ ఆమోదం/h3p వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది.

H3 Class=subheader-style3.టిఆర్ఎస్ పై ఈటెల రాజేందర్ కామెంట్స్/h3p """/"/ టిఆర్ఎస్ పార్టీలో అందరూ భజనపరులే ఉన్నారని  టీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే  ఈటెల రాజేందర్ విమర్శించారు.

H3 Class=subheader-style4.కుప్పం లో ఎన్టీఆర్ అభిమానుల ధర్నా/h3p చిత్తూరు జిల్లా కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నాయకుల విమర్శలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

H3 Class=subheader-style5.  కేసీఆర్ కు షర్మిల విజ్ఞప్తి/h3p """/"/ తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు.

  కరోనా తో జనం పిట్టల్లా రాలిపోయారు అని, దొర గారు పట్టించుకోవాలి అని వైఎస్ షర్మిల కేసీఆర్ పై విమర్శలు చేశారు.

H3 Class=subheader-style6.  ఏపీలో భారీ వర్షాలు ప్రభుత్వం అలర్ట్/h3p ఏపీలో భారీ వర్షాలు మళ్లీ కోల్పోతున్నట్లు తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలర్ట్ తో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది .

ఈ మేరకు అనంతపురం,  చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో జగన్ సమీక్ష నిర్వహించారు.

H3 Class=subheader-style7.నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు/h3p నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి వచ్చే నెల 23 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి.

H3 Class=subheader-style8.తెలంగాణలో ఆటోల బంద్/h3p """/"/ వచ్చే నెల డిసెంబర్ 15న తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు బంద్ నిర్వహించబోతున్నట్టు  తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

H3 Class=subheader-style9.ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్/h3p ఏపీలోని నెల్లూరు,  చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు పోతున్న నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.

H3 Class=subheader-style10.తెలంగాణ క్యాబినెట్ సమావేశం/h3p తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో ప్రారంభమయ్యింది.

H3 Class=subheader-style11.బిగ్ బాస్ షో రద్దు చేయాలి : రాజసింగ్/h3p """/"/ బిగ్ బాస్ షో ను వెంటనే రద్దు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి షో చూడలేని పరిస్థితి ఉందన్నారు.h3 Class=subheader-style12.

సంగారెడ్డి జిల్లా లో కరోనా కలకలం/h3p సంగారెడ్డి జిల్లా మత్తంగి జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది.

ఇక్కడ ఉపాధ్యాయుడితో పాటు 42 మంది విద్యార్థులు కరోనా ప్రభావానికి గురయ్యారు.h3 Class=subheader-style13.

అమరావతి పాదయాత్ర రైతులను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే/h3p మహా పాదయాత్ర చేపడుతూ నెల్లూరు జిల్లాకు చేరుకున్న అమరావతి ప్రాంత రైతులు,  మహిళలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలవడం సంచలనం రేపింది.

H3 Class=subheader-style14.జగన్ పై బాబు విమర్శలు/h3p """/"/ ఏపీ సీఎం జగన్ తీరు, చేస్తున్న అప్పుల కారణంగా ఏపీ బ్రాండ్ దెబ్బతింటోంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు H3 Class=subheader-style15.

డాలర్ శేషాద్రి మృతి పై జగన్, చంద్రబాబు సంతాపం/h3p టీటీడీ ఈవో డాలర్ శేషాద్రి మృతి పై  ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తమ సంతాపాన్ని తెలియజేశారు.

H3 Class=subheader-style16.నేటి నుంచి సాగర్, శ్రీ శైలం మధ్య లాంచీ ప్రయాణం/h3p నేటి నుంచి నాగార్జున సాగర్, శ్రీ శైలం మధ్య  లాంచీ ప్రయాణం ను అధికారులు ప్రారంభించారు.

H3 Class=subheader-style17.ఎన్.

ఆర్.ఐ స్కాలర్ షిప్ .

30 తో ఆఖరు/h3p ప్రవాస భారతీయుల పిల్లల చదువు కోసం కేంద్రం అందిస్తున్న స్కాలర్ షిప్ ప్రోగ్రాం ఫర్ డైసా ఫోర చిల్డ్రన్ కి దరఖాస్తు చేసుకునే సమయం 2021 నవంబర్ 30 తో ముగుస్తోంది.

H3 Class=subheader-style18.వివేకా హత్య కేసు/h3p వివేక హత్య కేసు లో సీబీఐ అధికారుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీ ఫకిరప్పకు ఫిర్యాదు చేశారు.

H3 Class=subheader-style19.డాలర్ శేషాద్రి మరణం పై సీజేఐ రమణ సంతాపం/h3p టీటీడీ ఓఎస్డి డాలర్ శేషాద్రి మరణం పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ సంతాపం తెలిపారు.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,310 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -  48,310 .

లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో మెన్షన్..!