న్యూస్ రౌండప్ టాప్ .. 20

H3 Class=subheader-style1.ఏపీలో మహిళల కోసం ' అభయం ' ప్రాజెక్ట్/h3p ఆటోలు క్యాబ్ లో ప్రయాణించే మహిళల రక్షణ కోసం అభయం ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

మహిళలు ఆపద సమయంలో పది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే విధంగా దీనిని రూపొందించారు.

H3 Class=subheader-style2.తెలంగాణలో కరోనా కేసు లు/h3p """/"/ తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 24, 139 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,64,128 కి చేరింది.h3 Class=subheader-style3.

బిజెపి బస్తీ నిద్ర/h3p గ్రేటర్ పరిధిలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లో  ' బస్తీ నిద్ర ' రేపట్నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

H3 Class=subheader-style4.ఎల్ఈడి స్క్రీన్ వాహనాలను అనుమతించవద్దు/h3p """/"/ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీకి ఎల్ఈడి స్క్రీన్ వాహనాల ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించ వద్దు అంటూ తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ని కాంగ్రెస్ కోరింది.

H3 Class=subheader-style5.రేపు సీఎం లతో ప్రధాని మోది/h3p దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పైన దాని నివారణకు అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, స్టోరేజ్ సామర్థ్యం పంపిణీ వ్యూహం పైన అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వర్చువల్ విధానం ద్వారా సమావేశం కాబోతున్నారు.

H3 Class=subheader-style6.డిసెంబర్ నుంచి ఉచిత నీటి సరఫరా/h3p """/"/ గ్రేటర్ పరిధిలోని ప్రజలకు టిఆర్ఎస్ వరాల జల్లు కురిపిస్తోంది.

డిసెంబర్ నుంచి గ్రేటర్ పరిధిలోని ప్రజలు నీటి బిల్లులు చెల్లించవద్దు అని, 20 వేల లీటర్ల వరకు ప్రజలకు అందిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు H3 Class=subheader-style7.

కరాచీ భారత్ లో భాగం అవుతుంది/h3p ఏదో ఒకరోజు పాకిస్థాన్ లోని కరాచీ భారత్ లో భాగం అవుతుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

H3 Class=subheader-style8.వాట్సప్ మెసేజెలు ఇకపై ఆటో డిలీట్/h3p """/"/ వాట్సప్ లో ఇకపై మెసేజ్ లు వారం రోజుల్లోగా ఆటో డిలీట్ ఆప్షన్ భారత్ లో అందుబాటులో ఉండబోతున్న ట్లు ఆ సంస్థ ప్రకటించింది.

H3 Class=subheader-style9.గాంధీ మునిమనవడు మృతి/h3p కరుణ వైరస్ తో మహాత్మాగాంధీ ముని మనవడు సతీష్ దుఫెలియా ఆదివారం జోహాన్నెస్ బర్గ్ లో మరణించారు.

H3 Class=subheader-style10.ఏపీలో ఐఏఎస్, ఐఆర్ ఎస్ ల బదిలీ/h3p """/"/ ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

H3 Class=subheader-style11.నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు/h3p సర్వజన పరిస్థితిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ అస్సాం రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది H3 Class=subheader-style12.

ట్విట్టర్ లో ఆర్బిఐ రికార్డు/h3p """/"/ ట్విట్టర్ లో ఫాలోయర్ల పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రపంచ రికార్డు సాధించింది.

10 లక్షల మందికి పైగా ఆర్బిఐ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతుండడం తో ఈ రికార్డు సొంతమైంది.

H3 Class=subheader-style13.బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ క్షమాపణలు/h3p దివంగత రాజశేఖర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.

H3 Class=subheader-style14.మాల్దీవుల్లో సమంత/h3p """/"/ తన భర్త నాగ చైతన్య పుట్టిన రోజును పురస్కరించుకుని స్టార్ హీరోయిన్ సమంత పర్యాటక కేంద్రం మాల్దీవులకు వెళ్లారు.

H3 Class=subheader-style15.టీఆర్ఎస్ గ్రేటర్ మ్యానిఫెస్టో విడుదల/h3p గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ  ఎన్నో హామీలతో తమ పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేసింది.

H3 Class=subheader-style16.అమరావతి ఉద్యమం/h3p """/"/ ఏపీ రాజధాని అమరావతిని కొనసాగించాలని కో రుతూ రైతులు , మహిళలు చేపట్టిన ఉద్యమం నేటికి 342 రోజుకు చేరుకుంది.

H3 Class=subheader-style17.తిరుమలకు రాష్ట్రపతి/h3p తిరుమల శ్రీవారిని దర్శించుకునే నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం తిరుమలకు రాబోతున్నారు.

H3 Class=subheader-style18.ఈరోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,100.

24 కేరట్ల పది గ్రాముల బంగారం ధర 51,380.h3 Class=subheader-style19.

తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ హత్య/h3p తమిళ్ దిన పత్రికలో రిపోర్టర్ గా పని చేస్తున్న నాగరాజు అనే వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు.

మృతుడిది ఏపీ లోని చిత్తూరు జిల్లా కుప్పం గా పోలీసులు పేర్కొన్నారు.h3 Class=subheader-style20 .

కరోనా తో ఒడిశా గవర్నర్ భార్య మృతి/h3p """/"/ ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ సతీమణి సుశీలాదేవి కరోనా వైరస్ ప్రభావంతో కన్ను మూసారు.

ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.

కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు..: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి