న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు/h3p రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఈ వైరస్ పాతదే అయినప్పటికీ కరోనా సమయంలో తీవ్ర రూపం దాల్చడం తో జనాల్లో ఆందోళన నెలకొంది.

H3 Class=subheader-style2.సోనుసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా  కలెక్టర్ లేఖ/h3p """/"/ నెల్లూరు జిల్లా లో ఆక్సిజన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని, వారిని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు రాసిన లేఖకు సోను సూద్ స్పందించారు.

రెండు రోజుల్లో ఆక్సిజన్ జనరేటర్ సమకూర్చి  ఇస్తానంటూ హామీ ఇచ్చారు.h3 Class=subheader-style3.

హీరో రామ్ ఇంట విషాదం/h3p టాలీవుడ్ హీరో రామ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం మృతి చెందారు.

H3 Class=subheader-style4.టి ఎస్ ఈసెట్ దరఖాస్తు గడువు పెంపు/h3p టిఎస్ ఈసెట్ 2021 దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది.

అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పెంచారు.

H3 Class=subheader-style5.మే చివరి వరకే సెకండ్ వేవ్/h3p నెల రోజులుగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న  కరోనా వైరస్ ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతోందని ముంబై ప్రొఫెసర్లు చెబుతున్నారు .

మే చివరి నాటికి ఈ వైరస్ ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతుంది అని ప్రొఫెసర్ల బృందంలోని మునేంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.

H3 Class=subheader-style6.ఈటెల పై గంగుల సంచలన వ్యాఖ్యలు/h3p """/"/ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

వెంట్రుక కూడా పీకలేవ్ అంటూ ఈటెలను ఉద్దేశించి గంగుల వ్యాఖ్యానించారు.h3 Class=subheader-style7.

కరోనా, బ్లాక్ ఫంగస్ పై మంత్రి హరీష్ సమీక్ష/h3p కరోనా, బ్లాక్ ఫంగస్ పై మంత్రి హరీష్ రావు,  సోమేష్ కుమార్, బి ఆర్ కే భవన్ లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

H3 Class=subheader-style8.వర్సిటీల్లో అసిస్టెంట్ పోస్టులకు గడువు పెంపు/h3p తెలంగాణలోని వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో సీనియర్ ,జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును టి ఎస్ పి ఎస్ సి పొడిగించింది.

ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.h3 Class=subheader-style9.

మత్స్యకారుల భరోసా నిధులు విడుదల/h3p వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను జగన్ విడుదల చేశారు.

మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా పదివేలు చొప్పున నగదుని వారి ఖాతాల్లో జమ చేశారు.

H3 Class=subheader-style10.ఎంసెట్ దరఖాస్తుల గడువు 26 వరకు పెంపు/h3p ఇంజనీరింగ్ తో పాటు, అగ్రికల్చర్ వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 26 వరకు పొడిగించారు.

H3 Class=subheader-style11.భద్రాద్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం/h3p భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరుణ రోగుల కోసం 70 లక్షల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు.

H3 Class=subheader-style12.సింగపూర్ లో స్కూల్స్ బంద్/h3p """/"/ కరోనా కొత్త ట్రైన్ టు పిల్లలు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

బుధవారం నుంచి అక్కడ స్కూళ్లు, జూనియర్ కళాశాలను  మూసివేయాలని నిర్ణయించింది.h3 Class=subheader-style13.

లాక్ డౌన్ పై యడ్యూరప్ప ప్రకటన/h3p ఈనెల 24 తర్వాత కూడా కర్ణాటక లో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంకేతాలు ఇచ్చారు.

H3 Class=subheader-style14.ఎంపీ రఘురామ కు వైద్య పరీక్షలు ప్రారంభం/h3p సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి లో ఎంపీ రఘురామకృష్ణంరాజు కు వైద్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి.

H3 Class=subheader-style15.నేడు , రేపు టీటీడీ ఉద్యోగులకు రెండో డోసు/h3p టిటిడి ఉద్యోగులకు రెండు రోజులపాటు రెండోరోజు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు, రేపు  ఈ వాక్సిన్ వేయనున్నారు.h3 Class=subheader-style16.

భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,63,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style17.విశ్వ సుందరిగా ఆండ్రియా మోజా/h3p """/"/ మెక్సికో కి చెందిన ఆండ్రియా మొజా 2020 ఏడాదికి మిస్ యూనివర్స్ గా ఎంపికయ్యింది.

H3 Class=subheader-style18.ప్లాస్మా తెరఫి నిలిపివేత/h3p కరోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా తెరఫీ ని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది.

H3 Class=subheader-style19.20 న విజయన్ ప్రమాణ స్వీకారం/h3p కేరళలో రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేయబోతోంది.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,640 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,640.

గోళ్లు దృఢంగా పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!