న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఓట్ల గల్లంతుపై విచారణ : చీఫ్ ఎలక్షన్ కమిషన్/h3p ఓట్ల గల్లంతుపై విచారణ జరుపుతామని చీఫ్ ఎలక్షన్ కమిషన్ శశాంక్ గోయల్ తెలిపారు.

H3 Class=subheader-style2.బిజెపి అవమానించింది :పవన్/h3p """/"/ తెలంగాణ బిజెపి జనసేన అవమానించిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అందుకే తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న పి వి కుమార్తెకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

H3 Class=subheader-style3.వీల్ చైర్ లో ప్రచారానికి మమత/h3p నందిగ్రామ్ సంఘటన తరువాత మొదటిసారి ఎన్నికల ప్రచారానికి మమత రానున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీల్ చైర్ లోనే మమత ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

H3 Class=subheader-style4.విజయవాడ కేశినేని శ్వేత విజయం/h3p విజయవాడలో టిడీపి మేయర్ అభ్యర్ధిగా 11వ డివిజన్ నుంచి పోటీ చేసిన కేశినేని శ్వేత విజయం సాధించారు.

H3 Class=subheader-style5.తెలంగాణలో కరోనా/h3p గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style6.భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 25,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style7.పోలీస్ స్టేషన్ ముందు భట్టి విక్రమార్క ఆందోళన/h3p """/"/ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆందోళన చేపట్టారు.

కాంగ్రెస్ కార్యకర్తల అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన ఈ ఆందోళన చేపట్టారు.h3 Class=subheader-style8.

ఏప్రిల్ 1 న గో గర్జన/h3p గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలు మూసివేయాలని , గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ఏప్రిల్ 1న యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో మహాగర్జన గో సమ్మెలను నిర్వహించనున్నట్లు తెలిసి ఫౌండేషన్ చైర్మన్ , టీటీడీ బోర్డు మెంబర్ కొలిశెట్టి శివ కుమార్ తెలిపారు.

9.అమర్నాథ్ యాత్ర తేదీ ఖరారు అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి.

ఈనెల 28 నుంచి 56 రోజుల పాటు ఈ యాత్రలు సాగుతాయి.h3 Class=subheader-style10.

18 న మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక/h3p తిరుపతి మేయర్, డిఫ్యూటీ ఎంపికకు సంబంధించి ఎన్నిక ఈ నెల 18 న జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గిరిష వెల్లడించారు.

H3 Class=subheader-style11.తమిళనాడులో కరోనా/h3p తమిళనాడులో శనివారం 695 కరోనా కేసులు బయట పడ్డాయి.

దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.h3 Class=subheader-style12.

సైనిక్ స్కూల్స్ 6,9 తరగతుల ప్రవేశ ఫలితాల విడుదల/h3p నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ 6 , 9 తరగతుల ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.

H3 Class=subheader-style13.పేపర్ బాటిళ్ల లో కోకో కోలా/h3p ఈ వేసవి నుంచి కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్ లో కాకుండా పేపర్ బాటిళ్లలో విక్రయించేందుకు కోకోకోలా సంస్థ సిద్ధమవుతోంది.

H3 Class=subheader-style14.మయన్మార్ లో ఆగని విధ్వంసం/h3p """/"/ మైన్మార్ లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.

తాజాగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు వ్యక్తులు మరణించారు.h3 Class=subheader-style15.

ఆర్మీ నియామకాల కేసు సిబిఐకి/h3p ఆర్మీ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వెలుగుచూడటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఆర్మీ ఎంపిక కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు తేలడం తో ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

H3 Class=subheader-style16.కరోనా ఎఫెక్ట్ : అంగన్వాడీ కేంద్రాల మూసివేత/h3p కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

దీనిలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలను మూసి వేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

H3 Class=subheader-style17.మిథిలి రాజ్ కు మరో అరుదైన ఘనత/h3p భారత్ మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను సాధించారు.

ఇటీవల వన్డేల్లో ఏడు వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ ఉమెన్ గా ఆమె నిలిచారు.

H3 Class=subheader-style18.ఆశిష్ విద్యార్థికి కరోనా/h3p """/"/ ప్రముఖ బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.h3 Class=subheader-style19.

పరీక్షలు లేకుండా విద్యార్థులకు ప్రమోషన్/h3p ఒడిశాలో ఒకటవ తరగతి నుంచి 8 వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులను ఈ ఏడాది కూడా పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 43, 870 24.

క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 44,870.

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?