న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన కాంగ్రెస్/h3p   తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది.

  H3 Class=subheader-style2.తెలంగాణ బడ్జెట్/h3p   """/"/ 2.

56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

  H3 Class=subheader-style3.యాదాద్రిలో గవర్నర్/h3p   తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయన్ని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ దర్శించుకున్నారు.

  H3 Class=subheader-style4.ప్రభుత్వ పథకాలతో సమగ్ర అభివృద్ధి/h3p """/"/ ప్రభుత్వ పథకాలతో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు సాధ్యమవుతుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ప్రస్తావించారు.

H3 Class=subheader-style5.వాకౌట్ చేసిన టిడిపి సభ్యులు/h3p   ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు.గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో గవర్నర్ గో బ్యాక్ అంటూ టిడిపి సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అనంతరం సభ నుంచి వారు వాకౌట్ చేశారు.  H3 Class=subheader-style6.

వైసీపీ పై అచ్చెన్న కామెంట్స్/h3p   """/"/ గత మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ సభ్యులను అవమానాలకు గురిచేస్తోందని వైసీపీ ప్రభుత్వం పై టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style7.శ్రీకాకుళంలో 3 కే రన్/h3p   శ్రీకాకుళంలో మహిళా దినోత్సవం సందర్భంగా సెవన్ రోడ్ జంక్షన్ నుంచి ఉమెన్ పోలీస్ స్టేషన్ వరకు 3కే రన్ నిర్వహించారు.

  H3 Class=subheader-style8.బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన సమితి ర్యాలీ/h3p మహబూబాబాద్ లో బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధనకు కాంగ్రెస్ సిపిఐ ,సిపిఎం, టిడిపి ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

  H3 Class=subheader-style9.త్వరలో వైసిపి సభ్యత్వ నమోదు/h3p   """/"/ త్వరలోనే వైసీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు.

  H3 Class=subheader-style10.పోలవరానికి కేంద్రం 55 వేల కోట్లు ఇచ్చింది : వీర్రాజు/h3p   """/"/ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 55 వేల కోట్లు ఇచ్చిందని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

  H3 Class=subheader-style11.ఏపీ లో కరోనా/h3p   గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style12.తెలంగాణ లో కరోనా/h3p   """/"/ గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style13.రాబోయేది బిజేపి ప్రభుత్వమే/h3p   """/"/ తెలంగాణ లో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

  H3 Class=subheader-style14.భారత్ లో కరోనా/h3p   గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style15.తెలంగాణ లో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు/h3p   """/"/ తెలంగాణలో ప్రస్తుతం 17 వైద్య కళాశాలలు ఉన్నాయని ఇవి కాకుండా మరో 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రకటించారు.

  H3 Class=subheader-style16.25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు/h3p   ఈనెల 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

  H3 Class=subheader-style17.తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేల అరెస్ట్/h3p   """/"/ తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ లను పోలీసులు అరెస్టు చేశారు.

సభలో సస్పెన్షన్ కు నిరసనగా అసెంబ్లీ బయట ఆందోళన చేస్తున్న ఈ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి, బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  H3 Class=subheader-style18.తెలంగాణ బీఏసీ సమావేశం/h3p   తెలంగాణ బిఏసి సమావేశం కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది.

  H3 Class=subheader-style19.తెలంగాణ అసెంబ్లీ వద్ద ఎన్ఎస్ యూఐ ధర్నా/h3p   తెలంగాణ అసెంబ్లీ వద్ద ఎన్ ఎస్ యు ఐ ధర్నాకు దిగింది.

బల్మూరి వెంకట్ నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడికి ఎన్ఎస్ యూ ఐ కార్యకర్తలు ప్రయత్నించారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,400   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,890.

జీ తెలుగు సరిగమప సీజన్​ 16: ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్​.. మన వరంగల్​, కరీంనగర్​లో!