న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.భారత్ లో కరోనా/h3p """/"/ గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,35, 532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style2.రాయలసీమ ప్రజలకు వీర్రాజు క్షమాపణలు/h3p కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన అనుచిత కామెంట్స్ వైరల్ అయిన నేపథ్యంలో రాయలసీమ ప్రజలకు వీర్రాజు క్షమాపణలు చెప్పారు.

H3 Class=subheader-style3.తెలంగాణలో స్కూళ్లు రీ ఓపెన్/h3p """/"/ తెలంగాణ లో సోమవారం నుంచి స్కూళ్లు మళ్లీ తెరుచుకాబోతున్నాయి.

H3 Class=subheader-style4.ఉద్యోగుల సమ్మె పై హైకోర్టులో పిల్/h3p ఏపీలో ఉదోగులు చేపట్టనున్న సమ్మె రాజ్యాంగ విరుద్ధం అంటూ విశాఖకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

H3 Class=subheader-style5.గొల్లపూడి మారుతీరావు సతీమణి మృతి/h3p """/"/ దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివ కామసుందరి (81) మృతి చెందారు.

H3 Class=subheader-style6.మేడారం జాతర పై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష/h3p """/"/ మేడారం జాతర పై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.

ఈ మేరకు మంత్రుల కమిటీ మేడారం సందరించారు.h3 Class=subheader-style7.

శ్రీవారి సేవలో హీరో గోపీచంద్/h3p తిరుమల శ్రీవారిని సినీ నటుడు గోపీచంద్ కుటుంబం  సమేతంగా దర్శించుకున్నారు.

H3 Class=subheader-style8.తెలంగాణ లో ఫిబ్రవరి 1 నుంచి భూ విలువ పెంపు/h3p తెలంగాణ లో ఫిబ్రవరి 1 నుంచి భూ విలువను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయనుంది.

H3 Class=subheader-style9.టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి/h3p హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటిని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు.

H3 Class=subheader-style10.వైద్య ఆరోగ్య శాఖ పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి : హరీష్/h3p """/"/ వైద్య ఆరోగ్య శాఖ పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

H3 Class=subheader-style11.తిరుమల సమాచారం/h3p తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శుక్రవారం తిరుమల శ్రీవారిని 24,888 మంది భక్తులు దర్శించుకున్నారు.h3 Class=subheader-style 12.

ఆర్.ఆర్.

బీ ఫలితాల పై ఫిర్యాదు కు వెబ్ సైట్ /h3p """/"/ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాల వెల్లడించిన నేపథ్యంలో దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే ఫిర్యాదు కు ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు.

Https ://iroams!--com, /outreach వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.h3 Class=subheader-style13.

పీహెచ్ డీ ధీసిస్ సమర్పణ కు గడువు మార్చి 31/h3p పీహెచ్ డీ ధీసిస్ సమర్పణకు గడువు ను మార్చి 31 వరకు  విధించినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.

H3 Class=subheader-style14.నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ పర్యటన/h3p నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు.

H3 Class=subheader-style 15.మంత్రి కొడాలి నాని కామెంట్స్/h3p """/"/ క్యాసినో వ్యవహారం పై ఏపీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై అందరికీ ఫిర్యాదు చేశారని, ఇక అమెరికా అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.

H3 Class=subheader-style16.హిందూపురంను జిల్లా చేయాలి/h3p హిందూపురం ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున జనం రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

H3 Class=subheader-style17.పావురాళ్ల రేసింగ్ పై ఆందోళన/h3p ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద పావురాల రేసింగ్ జరిగింది.

వందలాదిగా పావురాలు గ్రామంలో చెక్కర్లు కొట్టడం తో స్థానికులు ఆందోళన చెందారు.h3 Class=subheader-style18.

వైద్య ఆరోగ్య సిబ్బంది నిరసన ర్యాలీ/h3p కొత్త పీఆర్ సీ కి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది  విశాఖలో ర్యాలీ నిర్వహించారు.

H3 Class=subheader-style19.గుజరాత్ లో కర్ఫ్యూ పొడిగింపు/h3p """/"/ గుజరాత్ లో నైట్ కర్ఫ్యూ ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/" / 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,000 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49000 .

మేడ్చల్ జిల్లా అల్వాల్‎లో ఏసీబీ అధికారుల దాడులు