న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం/h3p """/" / ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శమని గవర్నర్ తమిళ సై అన్నారు.

H3 Class=subheader-style2.భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.

కొత్తగా 22,775  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.h3 Class=subheader-style3.

తమిళనాడు లో ఒమి క్రాన్ కేసులు.కఠిన ఆంక్షలు/h3p """/" / తమిళనాడులో ఒమి క్రాన్ కేసులు దాదాపు 20 వరకు నమోదు కావడంతో తమిళనాడులో కఠినమైన  ఆంక్షలు విధించాలని అధికారులకు సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.

H3 Class=subheader-style4.భారత్ లో ఒమి క్రాన్/h3p భారత్ లో గడిచిన 24 గంటల్లో 1431 కరోనా ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

H3 Class=subheader-style5.నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్/h3p నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళ సై ప్రారంభించనున్నారు.

H3 Class=subheader-style6.ఆరుగురు మావోయిస్ట్ మిలిషియా సభ్యులు అరెస్ట్/h3p తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని తిప్పా పురం - పెద్ద  ఉట్ల పల్లి గ్రామాల మధ్య ఆరుగురు మావోయిస్ట్ మిలిషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

H3 Class=subheader-style7.రాజ్ భవన్ లో ఫిర్యాదు బాక్స్/h3p తెలంగాణలోని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గవర్నర్ తమిళిసై ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగానే రాజ్ భవన్ లో ఫిర్యాదు బాక్స్ ను ఆమె ఏర్పాటు చేయించారు.

H3 Class=subheader-style8.ఏపీలో కరోనా/h3p """/" / ఏపీ వ్యాప్తంగా కొత్తగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style9.ఎస్ టి యు డైరీ ఆవిష్కరణ/h3p ఎస్కేయూ నూతన సంవత్సర డైరీ ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు.

H3 Class=subheader-style10 హరీష్ రావు కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకం/h3p """/" / చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పెంపుదల ను వాయిదా వేయడంతో , సిద్దిపేట చేనేత కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

H3 Class=subheader-style11.12 సంవత్సరాల లోపు పిల్లలకు నేడు ఉచిత ప్రయాణం/h3p 12 సంవత్సరాల లోపు పిల్లలకు నేడు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెలంగాణ లోని హుస్నాబాద్ ఆర్టీసీ కల్పించింది.

H3 Class=subheader-style13.ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం/h3p ఎస్ఎఫ్ఐ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చేర్యాల లో ఘనంగా నిర్వహించారు.

H3 Class=subheader-style14.జగన్ ఆగ్రహం/h3p ప్రతిపక్షాల పై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచి చేస్తా ఉంటే మంచిని విమర్శించేవారు ఉన్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

H3 Class=subheader-style15.ఏపీలో పెన్షన్ కానుక ను ప్రారంభించిన జగన్/h3p """/" / ఏపీలో పెన్షన్ కానుక ను సీఎం జగన్ ప్రారంభించారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో జరిగిన సభలో జగన్ ప్రారంభించారు.h3 Class=subheader-style16.

న్యూ ఇయర్ వేడుకల్లో చంద్రబాబు/h3p టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో నాయకుల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

H3 Class=subheader-style17.తిరుమల సమాచారం/h3p తిరుమల లో నేడు భక్తుల రద్దీ తగ్గింది.

నిన్న కేవలం 20 వేల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు.h3 Class=subheader-style18.

రైతులకు 20 వేల కోట్లు విడుదల/h3p ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు దాదాపు 20,000 కోట్లను విడుదల చేసింది.

H3 Class=subheader-style19.500 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం/h3p తమిళనాడులోని తంజావూరులో 500 కోట్ల విలువైన మరకత శివ లింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/" / 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,150 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,150.

కారులో నుంచి ఎలుగుబంటి, దాని పిల్లలు ఏం కొట్టేశాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..