న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.కెసిఆర్ దళితులను మోసం చేశారు : సంజయ్/h3p """/"/ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ మొట్టమొదటిగా దళితులను మోసం చేశారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

H3 Class=subheader-style2.ఉద్యోగ సంఘాలతో జగన్ సమావేశం/h3p ఉద్యోగ సంఘాల నాయకులతో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు.

H3 Class=subheader-style3.లతా మంగేష్కర్ మృతి పై కేసిఆర్ సంతాపం/h3p """/"/ ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

H3 Class=subheader-style4.భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,07,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style5.భక్తులతో కిక్కిరిసిన మేడారం/h3p తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది.

భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది.h3 Class=subheader-style6.

  మెగా జాబ్ మేళా/h3p హైదరాబాదులో మెగా జాబ్ మేళా ఈ నెల 8న హైదరాబాద్ లో జరగనుంది.

ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 01 వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు.

మరింత సమాచారం కోసం 8374315052 H3 Class=subheader-style7.ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి/h3p ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి అని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

H3 Class=subheader-style8.బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్/h3p తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా బీడీఎస్ సీట్ల భర్తీకి తుది వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

H3 Class=subheader-style9.యాదాద్రి లో భక్తుల రద్దీ/h3p """/"/ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.h3 Class=subheader-style10.

ట్రేడ్ లైసెన్స్ లేకపోతే వంద శాతం జరిమానా/h3p ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణదారులకు వంద శాతం పెనాల్టీ విధించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.

H3 Class=subheader-style11.ఏపీ ఎన్జీవో నుంచి బయటకి వచ్చిన ఏపీటీఎఫ్/h3p ఏపీఎన్జీవో జెఏసి నుంచి ఎఫీటీఎఫ్ బయటకు వచ్చింది.

జేఏసీ లోని పదవులకు ఏపీ టీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాజీనామా చేశారు.h3 Class=subheader-style12.

లతా మంగేష్కర్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం/h3p """/"/ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.

H3 Class=subheader-style13.ఫిట్ మెంట్ 30 శాతం ఇవ్వాల్సిందే/h3p ఫిట్మెంట్ 30శాతం ఇవ్వాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు  ఏపీ ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాయి.

H3 Class=subheader-style14.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.

శనివారం తిరుమల శ్రీవారిని 34,632 మంది భక్తులు దర్శించుకున్నారు.h3 Class=subheader-style15.

రాజంపేట కోసం మూకుమ్మడి రాజీనామాలు/h3p కడపలోని రాజంపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వైసిపి కువైట్ ఎన్నారై విభాగం హెచ్చరించింది.

H3 Class=subheader-style16.' కన్నడ కబీర్ ' ఇబ్రహీం సుతార మృతి/h3p ' కన్నడ కబీర్ ' గా గుర్తింపు పొందిన కర్ణాటక కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత  ఇబ్రహీం సుతార ( 82)  కన్నుమూశారు.

H3 Class=subheader-style17.లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం/h3p """/"/ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు.

H3 Class=subheader-style18.పుదుచ్చేరి సీఎం తో హీరో విజయ్/h3p """/"/ పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.

రంగస్వామి తో తమిళ సినీ హీరో విజయ్ భేటీ అయ్యారు.h3 Class=subheader-style19.

పవన్ కళ్యాణ్ విమర్శలు/h3p ఉద్యోగుల పై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సమ్మె మంత్ర చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/" / 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,100 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,200 .

అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వృద్దురాలిని ఎత్తిపడేసిన ఎద్దు..