న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.కెసిఆర్ దళితులను మోసం చేశారు : సంజయ్/h3p """/"/
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ మొట్టమొదటిగా దళితులను మోసం చేశారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
H3 Class=subheader-style2.ఉద్యోగ సంఘాలతో జగన్ సమావేశం/h3p
ఉద్యోగ సంఘాల నాయకులతో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు.
H3 Class=subheader-style3.లతా మంగేష్కర్ మృతి పై కేసిఆర్ సంతాపం/h3p """/"/
ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
H3 Class=subheader-style4.భారత్ లో కరోనా/h3p
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,07,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style5.భక్తులతో కిక్కిరిసిన మేడారం/h3p
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది.
భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది.h3 Class=subheader-style6.
మెగా జాబ్ మేళా/h3p
హైదరాబాదులో మెగా జాబ్ మేళా ఈ నెల 8న హైదరాబాద్ లో జరగనుంది.
ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 01 వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు.
మరింత సమాచారం కోసం 8374315052
H3 Class=subheader-style7.ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి/h3p
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి అని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
H3 Class=subheader-style8.బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్/h3p
తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా బీడీఎస్ సీట్ల భర్తీకి తుది వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
H3 Class=subheader-style9.యాదాద్రి లో భక్తుల రద్దీ/h3p """/"/
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.h3 Class=subheader-style10.
ట్రేడ్ లైసెన్స్ లేకపోతే వంద శాతం జరిమానా/h3p
ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణదారులకు వంద శాతం పెనాల్టీ విధించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.
H3 Class=subheader-style11.ఏపీ ఎన్జీవో నుంచి బయటకి వచ్చిన ఏపీటీఎఫ్/h3p
ఏపీఎన్జీవో జెఏసి నుంచి ఎఫీటీఎఫ్ బయటకు వచ్చింది.
జేఏసీ లోని పదవులకు ఏపీ టీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాజీనామా చేశారు.h3 Class=subheader-style12.
లతా మంగేష్కర్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం/h3p """/"/
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.
H3 Class=subheader-style13.ఫిట్ మెంట్ 30 శాతం ఇవ్వాల్సిందే/h3p
ఫిట్మెంట్ 30శాతం ఇవ్వాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు ఏపీ ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాయి.
H3 Class=subheader-style14.తిరుమల సమాచారం/h3p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.
శనివారం తిరుమల శ్రీవారిని 34,632 మంది భక్తులు దర్శించుకున్నారు.h3 Class=subheader-style15.
రాజంపేట కోసం మూకుమ్మడి రాజీనామాలు/h3p
కడపలోని రాజంపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వైసిపి కువైట్ ఎన్నారై విభాగం హెచ్చరించింది.
H3 Class=subheader-style16.' కన్నడ కబీర్ ' ఇబ్రహీం సుతార మృతి/h3p
' కన్నడ కబీర్ ' గా గుర్తింపు పొందిన కర్ణాటక కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇబ్రహీం సుతార ( 82) కన్నుమూశారు.
H3 Class=subheader-style17.లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం/h3p """/"/
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు.
H3 Class=subheader-style18.పుదుచ్చేరి సీఎం తో హీరో విజయ్/h3p """/"/
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.
రంగస్వామి తో తమిళ సినీ హీరో విజయ్ భేటీ అయ్యారు.h3 Class=subheader-style19.
పవన్ కళ్యాణ్ విమర్శలు/h3p
ఉద్యోగుల పై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సమ్మె మంత్ర చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/" /
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,100
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,200
.
అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వృద్దురాలిని ఎత్తిపడేసిన ఎద్దు..