న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,27,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style2.హైదరాబాద్ కు ప్రధాని మోది/h3p   """/"/ నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ కు రానున్నారు.

  H3 Class=subheader-style3.ప్రతి పేదవాడికి ఆరు వేలు : రాహుల్/h3p   """/"/ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఆరు వేలు అందిస్తామని గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

  H3 Class=subheader-style4.రాజ్యాంగం వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన/h3p   భారత రాజ్యాంగాన్ని సవరించాలి అంటూ చెప్పడం అంబేద్కర్ ను అవమానించడం ఎలా అవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

  H3 Class=subheader-style5.ఇకపై సినిమాలు చేయను : రాహుల్ రామకృష్ణ/h3p   """/"/ 2022 తర్వాత సినిమాల్లో నటించేది లేదని సినీ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ అన్నారు.

  H3 Class=subheader-style6.సీనియర్ నేత జంగారెడ్డి మృతి/h3p   """/"/ బిజెపి సీనియర్ నేత , మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు.

  H3 Class=subheader-style7.జడ్ ప్లస్ కేటగిరి భద్రత నాకొద్దు : అసదుద్దీన్ ఒవైసీ/h3p   తనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత తనకు అవసరం లేదని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

  H3 Class=subheader-style8.హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందే/h3p   """/"/ జిల్లా కేంద్రంగా హిందూపురం ను ప్రకటించాల్సిందేనని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు.

లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని మరోసారి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.  H3 Class=subheader-style9.

ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా : షర్మిల డిమాండ్/h3p   నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అంటూ షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style10.తిరుమల సమాచారం/h3p """/"/ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.

శుక్రవారం తిరుమల శ్రీవారిని 28,410 మంది భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style11.

బాసరలో భక్తుల రద్దీ/h3p   తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం లో భక్తుల రద్దీ పెరిగింది.

భారీగా అక్షరాభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు.  H3 Class=subheader-style12.

వేములవాడ రాజన్న క్షేత్రం లో భక్తుల రద్దీ/h3p   వేములవాడ రాజన్న క్షేత్రం లో భక్తుల రద్దీ పెరిగింది.

మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో  వేములవాడకు భక్తుల రద్దీ పెరిగింది.  H3 Class=subheader-style13.

అపోలో చైర్మన్ కు ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు/h3p   """/"/ అపోలో ఆస్పత్రుల గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

  H3 Class=subheader-style14.16 నుంచి కృష్ణా బోర్డు ప్రాజెక్టుల సందర్శన/h3p   ఈ నెల 16 నుంచి కృష్ణ బోర్డ్ ప్రాజెక్టుల ను సందర్శించనుంది.

  H3 Class=subheader-style15.మార్చి లో అపెక్స్ కమిటీ సమావేశం/h3p   కృష్ణ  గోదావరి, నదులపై నిర్మించిన  ప్రాజెక్ట్ లను బోర్డ్ లకు  అప్పగించే గెజిట్ అమలు పై చర్చించేందుకు మార్చిలో అపెక్స్ కమిటీ భేటీ కానుంది.

  H3 Class=subheader-style16.అమెరికా లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ బృందం/h3p   """/"/ అమెరికాలో ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది.

  H3 Class=subheader-style17.ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి/h3p   """/"/ ఉద్యోగుల సమస్యలు ఈరోజుతో పరిష్కారం కానున్నాయని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style18.ఏపీలో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style19.రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు/h3p   """/"/ ఇంకోసారి రాజ్యాంగం గురించి కెసిఆర్ మాట్లాడితే రాళ్లతో కొట్టి ఇస్తానని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశార.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,100   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,200.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?