న్యూస్ రౌండప్ ..టాప్20

H3 Class=subheader-style1.కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ/h3p ఫామ్ హౌస్ వివాదంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై  బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు.h3 Class=subheader-style2.

ఎల్ ఆర్ ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ/h3p """/"/ ఎల్ ఆర్ ఎస్ (లే అవుట్ క్రమబద్దీకరణ పథకం ) పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సరైనా అధ్యయనం లేకుండా ఎల్ ఆర్ ఎస్ చేస్తున్నారని జనగాం వాసి జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

H3 Class=subheader-style3.సరిహద్దుల్లోనే రైతులు/h3p నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరింది.

H3 Class=subheader-style4.అమరావతిలో బైక్ ర్యాలీ/h3p """/"/ అమరావతి ఉద్యమం 365 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు వరుసగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దానిలో భాగంగానే బుధవారం అమరావతి ముఖద్వారం అయినా వెంకట పాలెం నుంచి తుళ్లూరు వరకు దళిత రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

H3 Class=subheader-style5.జలశక్తి మంత్రి తో ముగిసిన జగన్ భేటీ/h3p ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ తో బేటీ అయ్యారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాలుగా సహకరించాలని జగన్ కోరారు.

H3 Class=subheader-style6.మరో కరోనా వాక్సిన్/h3p """/"/ Covid-19 కట్టడికి ఈ వారంలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.

యూఎస్ ఫార్మా దిగ్గజం మెడర్న్  ఇంక్ రూపొందించిన వాక్సిన్ అర్హత సాధించింది.దీని వినియోగం పై గురువారం నిపుణుల సలహా కమిటీ సమావేశం కాబోతోంది.

H3 Class=subheader-style 7.భారత్ లో కరోనా/h3p గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,382 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి.

H3 Class=subheader-style8.సైనికుడు పాత్రలో విజయ్ దేవరకొండ/h3p """/"/ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రాబోతోంది.

2022 లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్.

H3 Class=subheader-style9.పోలీస్ ఉద్యోగాల భర్తీ/h3p తెలంగాణ పోలీస్ శాఖలో మరో 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది.

ఎస్సైలు 425, కానిస్టేబుళ్లు 19,300 భర్తీ చేయబోతున్నారు.h3 Class=subheader-style10.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను ప్రారంభించిన కేటీఆర్/h3p """/"/ హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలోని జై భవాని నగర్ రైతు బజార్ వద్ద నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

H3 Class=subheader-style11.పారిశ్రామిక ప్రదర్శన వాయిదా/h3p ప్రతి ఏడాది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ( నమాయిష్ ) ను జనవరి 1న జరగడం ఆనవాయితీ వస్తోంది.

ఈ సారి కరోనా నేపథ్యం ఆ ఈ ప్రదర్శనను ను వాయిదా వేశారు.

H3 Class=subheader-style12.సోనియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి/h3p """/"/ పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయ్యారు.

H3 Class=subheader-style13.మూడు రోజులు భారీ వర్ష సూచన/h3p తమిళనాడు, పుదిచ్చేరిలలో  మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్ పురి అరసన్ ఒక ప్రకటనలో తెలిపారు.

H3 Class=subheader-style14.ఒక్క ఓటు తేడాతో ఓడిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి/h3p """/"/ కేరళలోని కొచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో నార్త్  ఐలాండ్ వార్డు నుంచి పోటీచేసిన వేణు గోపాల్ అనే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందారు.

H3 Class=subheader-style15.ఎయిర్ ఇండియా బంపరాఫర్/h3p 60 ఏళ్లు లేదా అందుకు పైబడిన వయస్సు గల వారికి టికెట్ ధరలలో 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

H3 Class=subheader-style16.ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ/h3p """/"/ డిసెంబర్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

H3 Class=subheader-style17.బిజెపి మెరుపు ధర్నా/h3p విజయవాడలో బిజెపి మెరుపు ధర్నా చేపట్టింది.

గతంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా కూల్చివేసిన దేవాలయాలను వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ, ప్రకాశం బ్యారేజీ శనీశ్వర ఆలయం వద్ద నిరసనలు తెలిపారు.

H3 Class=subheader-style18.ఈరోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,400.

H3 Class=subheader-style19.హైదరాబాద్ కు డబుల్ డెక్కర్ బస్సులు/h3p త్వరలోనే హైదరాబాదులో డబల్ డెక్కర్ బస్సు పరుగులు పెట్టబోతున్నాయి.

మొదటి దశలో 40 నుంచి 50 బస్సులు తయారు చేయిస్తున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.

H3 Class=subheader-style20.వాయిదా పడిన సింగర్ సునీత పెళ్లి/h3p """/"/ సింగర్ సునీత పెళ్లి డిసెంబర్ 27 న జరగాల్సి ఉన్నా, వ్యక్తిగత కారణాల వల్ల దానిని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

మళ్లీ ‘సిద్ధం ‘ అవుతున్న జగన్ .. రూట్ మ్యాప్ ఇలా