న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.తిరుమల కు మరో ఘాట్ రోడ్/h3p తిరుమల కి మరో ఘాట్ రోడ్ నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.

H3 Class=subheader-style2.ఏపీలో మరో పాదయాత్ర/h3p ఏపీలో మారో పాదయాత్ర ప్రారంభం అవుతోంది.

ఏపీలో అంధులకు చట్టసభల్లో ఒక్క శాతం రిజర్వేషన్ ను కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా పొన్నూలూరు కు చెందిన శ్రీనివాస ఫణి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభం కానుంది.

H3 Class=subheader-style3.రాజీనామా ల పై మంచు విష్ణు కీలక నిర్ణయం/h3p """/" / మూవీ ఆర్టిస్ట్స్ అసోసియషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల జరిగిన 'మా ' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన 11 మంది రాజీనామా చేయడం తో వాటిని ఆమోదించారు.

H3 Class=subheader-style4.భారత్ లో పెరుగుతున్న ఒమి క్రాన్ కేసులు /h3p భారత్ లో మరో ఒమి క్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

తాజాగా 33 కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 36 కి చేరింది.

H3 Class=subheader-style5.యాదాద్రి లో భక్తుల రద్దీ అధికం/h3p యాదాద్రి లో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

ఆదివారం కావడం తో ఎక్కువ రద్దీ ఏర్పడింది.h3 Class=subheader-style6.

ఏపీలో వర్ష సూచన/h3p రానున్న రెండు మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style7.పాస్ పోర్ట్ అధికారి విజ్ఞప్తి/h3p """/" / విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తమ పాస్ పోర్ట్ గడువును  ఆరు నెలలు ఉండేలా చూసుకోవాలని, లేదంటే వీసాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి అని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు.

H3 Class=subheader-style8.సైనిక లాంఛనాలతో సాయి తేజ కు అంత్యక్రియలు/h3p ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయి తేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి.

H3 Class=subheader-style9.శబరిమల కు ప్రత్యేక రైలు/h3p శబరిమల కు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మరో ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style10.అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న గ్రామం.

తొమ్మిది కోట్ల నష్టం/h3p """/" / హిమాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్ హన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

26 ఏళ్ల తో పాటు రెండు దేవాలయాలు 26 పశువుల కొట్టాల కు ఈ మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో దాదాపు 9 కోట్ల మేర నష్టం వాటిల్లింది.h3 Class=subheader-style11.

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కామెంట్స్/h3p టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు కు కేరాఫ్ అడ్రస్ అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు.

H3 Class=subheader-style12.ఏపీలో తొలి ఒమి క్రాన్ కేసు/h3p """/" / ఏపీలో తొలి ఒమి క్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

H3 Class=subheader-style13.ఛలో డిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన కవిత/h3p చలో ఢిల్లీ పోస్టర్ ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.

H3 Class=subheader-style14.ఎంబీబీఎస్ విద్యార్థుల పిటిషన్ కొట్టివేత/h3p """/" / ఎం బి బి ఎస్ సప్లిమెంటరీ రెండో సంవత్సరం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరుతూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న విద్యార్థులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

H3 Class=subheader-style15.విజయవాడలో 1 నుంచి పుస్తక ప్రదర్శన/h3p విజయవాడలో బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి ఒకటో తేదీ నుంచి పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు.

H3 Class=subheader-style16.సింగరేణికి కేంద్రం అన్యాయం/h3p ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కి కేంద్రం అన్యాయం చేస్తోందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాజ్యసభ సభ్యుడు నామా నాగేశ్వరరావు విమర్శించారు.

H3 Class=subheader-style17.ముగిసిన సింగరేణి సమ్మె/h3p సింగరేణి కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం పై  నిరసన వ్యక్తం చేస్తూ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష నేటితో ముగిసింది.

H3 Class=subheader-style18.తెలంగాణలో కరోనా/h3p """/" / గడిచిన 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style19.వరి వద్దన్న సీఎం మనకొద్దు : షర్మిల/h3p """/" / వరి వద్దన్న సీఎం మనకొద్దు అంటూ వైఎస్సార్ టీ పీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -45,119 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,210.

ఓసీఐ కార్డుదారుల కుమార్తెకు భారతదేశ పౌరసత్వం : కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు