న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం/h3p """/" / ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మాస్క్ లేనివారికి 1000 రూపాయలు జరిమానా విధించనున్నారు .h3 Class=subheader-style2.

కేసిఆర్ పై షర్మిల విమర్శలు/h3p తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.

ఆర్టీసీ నష్టాల బాట పడుతున్న  , గట్టెక్కించ లేని స్థితిలో H3 Class=subheader-styleకే/h3pసిఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు.

H3 Class=subheader-style3.రైల్వేలో ఉద్యోగాలు/h3p సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీగా ఉన్న గుడ్ గాడ్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 520 ఖాళీలు ఉన్నాయి.h3 Class=subheader-style4.

వరద బాధితులకు జగన్ భరోసా/h3p """/" / వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పుల పుత్తూరులో బాధితులతో జగన్ మాట్లాడారు.వారందరికీ జగన్ ధైర్యం చెబుతూ తాను ఉన్నానని అన్నివిధాలా ఆదుకుంటాను అంటూ వ్యాఖ్యానించారు.

H3 Class=subheader-style5.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముద్రగడ లేఖ/h3p రెండు తెలుగు రాష్ట్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

H3 Class=subheader-style6.32వ రోజు కొనసాగుతున్న మహా పాదయాత్ర/h3p అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరుతూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేటికి 32 వ రోజుకి చేరుకుంది.

H3 Class=subheader-style7.వాక్సిన్ వేయించుకోని వారికి నో ఎంట్రీ/h3p """/" / ఇక వాక్సిన్ వేయించుకొని వారికి బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఈ మేరకు కఠిన నిబంధనలు రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.h3 Class=subheader-style8.

ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్/h3p కాంగ్రెస్ పార్టీ గడిచిన పదేళ్లలో 90% ఎన్నికల్లో ఓటమి చెందిందని, ఇక ఆ పార్టీ నాయకత్వం ఒకే వ్యక్తికి చెందిన దైవ హక్కుగా భావిస్తున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశారు.

H3 Class=subheader-style9.పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన/h3p పార్లమెంటులో రైతుల సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు.

H3 Class=subheader-style10.భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style11.వరద బాధితులకు అల్లుఅర్జున్ విరాళం/h3p """/" / ఏపీలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా  ఎంతో ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకుంది .

దీనికి స్పందించిన సినీ హీరో అల్లు అర్జున్ తన వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు విరాళం ప్రకటించారు.

H3 Class=subheader-style12.నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ల ప్రమాణ స్వీకారం/h3p తెలంగాణలో ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఆరుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకరం చేశారు.

H3 Class=subheader-style13.ఏపీకి మరో తుఫాన్ ముప్పు/h3p అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style14.ఏపీలో తుఫాను.

రైళ్లు రద్దు/h3p ఏపీలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మూడు రోజులపాటు తూర్పు కోస్తా పరిధిలోని అనేక రూట్ల లో రైళ్లను రద్దు చేశారు.

H3 Class=subheader-style15.కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్/h3p """/" / నవంబర్ 22న కరోనా బారిన పడిన ప్రముఖ నటుడు , రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు.

H3 Class=subheader-style16.కొండపల్లి మున్సిపల్ ఫలితం పై చంద్రబాబు సమీక్ష/h3p ఇటీవల జరిగిన కొండపల్లి , జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఫలితాలపై టిడిపి అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

H3 Class=subheader-style17.తెలంగాణలో కరోనా/h3p గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style18.టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతి/h3p """/" / తెలంగాణలో సినిమా టికెట్ ధరను పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది.

H3 Class=subheader-style19.వల్లభనేని వంశీ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం/h3p """/" / టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కమ్మ సంఘం నేత నా లేక ఎమ్మెల్యే నా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై అరికెపూడి గాంధీ స్పందించారు.

వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలని , తప్పు ఎవరు చేసినా తప్పేనంటూ గాంధీ వ్యాఖ్యానించారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,120 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,120.

Lemon Crop : నిమ్మ తోటల్లో పూత నియంత్రణ యాజమాన్యంలో పాటించాల్సిన సరైన మెళుకువలు..!