న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం/h3p   హైదరాబాద్ లోని జలసౌదా లో గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ప్రారంభం అయ్యింది.

  H3 Class=subheader-style2.షర్మిల కామెంట్స్/h3p   """/" / టీఆర్ఎస్ ప్రభుత్వం పై వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు.

రైతులకు మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వం ఎందుకు అంటూ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

  H3 Class=subheader-style3.తెలంగాణ లో అవినీతి మంత్రులు లేరు/h3p   తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మంత్రులు లేరని పార్టీ ప్లీనరీలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

  H3 Class=subheader-style3.జనసేన కార్యాలయంలో ఉద్రిక్తత/h3p   """/" / విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ముస్లిం ల సమస్యలపై వన్ టౌన్ నెహ్రూ సెంటర్ లో ధర్నాకు జనసేన నేత పోతిన మహేష్ పిలుపునిచ్చారు.

అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం తో ఉద్రిక్తత నెలకొంది.  H3 Class=subheader-style4.

మహిళా కమిషన్ కార్యాలయం వద్ద టీడీపి ఆందోళన/h3p   ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపుడి అనిత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

  H3 Class=subheader-style5.విజయవాడ లో ట్రాఫిక్ ఆంక్షలు/h3p   """/" / విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

విజయవాడ నగరంలో జగన్ పర్యటించబోతున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు.  H3 Class=subheader-style6.

కెనరా బ్యాంకు రుణం తీర్చేసిన ఏపీ నిట్/h3p   ఏపీ నిట్ క్యాంపస్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం కెనరా బ్యాంక్ లో తీసుకున్న 250 కోట్ల రుణాన్ని నిట్ తీర్చివేసింది.

  H3 Class=subheader-style7.ఉప రాష్ట్ర వెంకయ్య కు ఘన స్వాగతం/h3p   """/" / నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి నెల్లూరు లో ఘన స్వాగతం లభించింది.

  H3 Class=subheader-style8.టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ట్వీట్/h3p చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరాయని, అమరవీరుల , ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణ కు గులాబీ చీడ పట్టింది అంటూ టీఆర్ఎస్ ను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

  H3 Class=subheader-style9.టీఆర్ఎస్ ఫ్లెక్సీ లపై హై కోర్ట్ లో కేఏ పాల్ పిటీషన్/h3p   """/" / టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ విమర్శలు చేశారు.

దీనిపై తెలంగాణ హై కోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేశారు.  H3 Class=subheader-style10.

గవర్నర్ వ్యవస్థ పై కేసీఆర్ కామెంట్స్/h3p   గవర్నర్ వ్యవస్థ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్స్ చేశారు.

గవర్నర్ వ్యవస్థ దుర్మార్గపు వ్యవస్థ అంటూ అంటూ కేసీఆర్ మండిపడ్డారు.  H3 Class=subheader-style11.

పెట్రో ధరల పెరుగుదల పై ప్రధాని కామెంట్స్/h3p   """/" / పెట్రోల్ ధరల పెరుగుదల కు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని ప్రధాని విమర్శించారు.

  H3 Class=subheader-style12.మే 4 న ఎల్ ఐ సీ మెగా ఐపీవో/h3p   భారత్ లో మెగా ఇపీవో ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది.

మే లో మెగా ఐపీవో మార్కెట్ లోకి రానుందని ప్రకటించింది.  H3 Class=subheader-style13.

ఏపీ అభ్యంతరాలను జీఆర్ఎంబి చైర్మన్ తిరస్కరించారు : రజత్ కుమార్/h3p   """/" / హైదరాబాద్ లోని జలసౌదాలో నదీ యాజమాన్య బోర్డ్ సమావేశం ముగిసింది.

బోర్డ్ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు.

  H3 Class=subheader-style14.వైద్య ఆరోగ్య శాఖ పై జగన్ సమీక్ష/h3p   """/" / వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

  H3 Class=subheader-style15.తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోంది : రజత కుమార్/h3p   తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని తెలంగాణ నేటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి  రజత కుమార్ అన్నారు.

  H3 Class=subheader-style16.యూరప్ లో మోదీ పర్యటన/h3p   ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ పర్యటన ఖరారైంది.

వచ్చే నెల 2,4 తేదీల మధ్య యూరప్ లో పర్యటించనున్నట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style17.ఈ దేశంలో కొత్త రాజకీయ శక్తి అవిర్భవించాలి/h3p   """/" / భారత దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

  H3 Class=subheader-style18.ట్విట్టర్ డీల్ తో టెస్లా కు 9 లక్షల కోట్ల నష్టం/h3p   ట్విట్టర్ డీల్ తో టెస్లా కు 9 లక్షల కోట్ల నష్టం  వాటిల్లినట్టు సమాచారం.

  H3 Class=subheader-style19.తంజావూరు లో 11 మంది సజీవ దహనం/h3p   """/" / తమిళనాడు లోని తంజావూరు లో కరిమేడు అప్సర్ ఆలయ రథం ఊరేగింపులో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది భక్తులు సజీవ దహనం అయ్యారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 48,450   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52,860.

ఏంటి జూనియర్ ఎన్టీఆర్ చేజేతులా ఇంత పెద్ద నష్టం తనకు తానే చేసుకున్నారా ?