న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.నేడో రేపో గ్రూపు-4 నోటిఫికేషన్/h3p   """/" / తెలంగాణలో నేడు లేదా రేపు గ్రూపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు, ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.

  2.సీబీఎస్ఈ సిలబస్ లో భారీ మార్పులు   2022- 23 విద్యా సంవత్సరానికి 11, 12 తరగతుల సిలబస్ లో సిబిఎస్సి మార్పులు ప్రకటించింది.

  H3 Class=subheader-style3.కేటీఆర్ పై కిషన్ రెడ్డి కామెంట్స్/h3p """/" /   బస్తీ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్ కు 85 వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెబుతున్నారని , ఆ నిధులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style4.ఉచిత విద్యుత్ పై షర్మిల కామెంట్స్/h3p """/" /   కెసిఆర్ ప్రభుత్వం పై షర్మిల విమర్శలు చేశారు.

రైతులకు ఉచిత కరెంటు అని చెప్పి ఏడు గంటలు మాత్రమే ఇస్తున్నారని షర్మిల విమర్శించారు.

  H3 Class=subheader-style5.నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు/h3p   ప్రాణహిత పుష్కరాలు నేటితో ముగియనున్నాయి.

  H3 Class=subheader-style6.కెసిఆర్తో భేటీ కానున్న ప్రశాంత్ కిషోర్/h3p """/" /   ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ రెండో రోజు భేటీ కానున్నారు.

  H3 Class=subheader-style7.రేపటి నుంచి వేసవి క్రీడ శిక్షణ/h3p   జిహెచ్ఎంసి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

  H3 Class=subheader-style8.ఉస్మానియా యూనివర్సిటీ కి రాహుల్ గాంధీ/h3p """/" /   రైతు సమస్యల పైన మే 6న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు వస్తున్న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఏడవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తారని టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

  H3 Class=subheader-style9.137 రుణ యాప్ లపై ఆర్బీఐ నిషేధం/h3p """/" /   రుణగ్రహీత ఆత్మహత్యలకు కారణం అవుతున్న 137 నకిలీ రుణ యాప్ లతో కూడిన జాబితా విడుదలైంది వీటిని నిషేధిస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది.

  H3 Class=subheader-style10.  చలో సీఎం వో కు అనుమతి లేదు/h3p   యూటీఎఫ్  చలో సీఎం కు అనుమతి లేదని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అన్నారు.

  H3 Class=subheader-style11.టిఆర్ఎస్ పై బండి సంజయ్ కామెంట్స్/h3p """/" /   ఆర్డీఎస్ ఎనిమిదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

  H3 Class=subheader-style12.కేఏ పాల్ కామెంట్స్/h3p """/" /   24 ఎన్నికల్లో టిఆర్ఎస్ కు కేవలం 30 సీట్లు వస్తాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ జోస్యం చెప్పారు.

  H3 Class=subheader-style13.ఈ నెల 27న సీఎంలతో ప్రధాని సమావేశం/h3p """/" /   భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style14.తెలంగాణకు వర్ష సూచన/h3p """/" /   రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style15.వైసీపీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదు/h3p   ఏపీలో వైసీపీకి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

  H3 Class=subheader-style16.భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది/h3p.

ఈ నోటిఫికేషన్ ద్వారా 91 ఖాళీలను భర్తీ చేయనున్నారు.  H3 Class=subheader-style17.

విశాఖ హెచ్ పీ సీ ఎల్  రిఫైనరీ లో ఖాళీల భర్తీ/h3p   విశాఖ పట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ లో టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 186 ఖాళీలను భర్తీ చేయనున్నారు.  H3 Class=subheader-style18.

భారత్ లో కరోనా/h3p """/" /   గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style19.జమ్ము కాశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన/h3p   ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటి సారి ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ లో పర్యటించనున్నారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/" /   H3 Class=subheader-style22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -49,990/h3p   H3 Class=subheader-style24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 53, 440/h3p      .

నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు..: మంత్రి కోమటిరెడ్డి