న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.భారత్ లో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style2.బండి సంజయ్ పాదయాత్ర/h3p   """/" / తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర గద్వాల్ జిల్లాలో కొనసాగుతోంది.

ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేశారు.  H3 Class=subheader-style3.

వైసీపీ ప్రభుత్వం పై చాలా కోపం వస్తోంది : చంద్రబాబు/h3p   వైసీపీ ప్రభుత్వం పై చాలా కోపం వస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నారు అని ఆయన అన్నారు.  H3 Class=subheader-style4.

ఈ రోజు రాత్రి ప్రధాని ప్రసంగం/h3p   """/" / ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు.

ఎప్పుడు లేని విధంగా సూర్యాస్తమయం తరువాత ఈ రోజు రాత్రి 9.30 నిమిషాలకు ప్రధాని ప్రసంగించనున్నారు.

  H3 Class=subheader-style5.సొంత పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం/h3p   క్షేత్రస్థాయిలో పని చేయకుండా పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తే ఎలా అని,  సీనియార్టీ ఉన్నా, ప్రజలతో ఓట్లు వేయించకపోతే ఎలా అంటూ సొంత పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style6.కిషన్ రెడ్డి పై గంగుల కమలాకర్ విమర్శలు/h3p   """/" / కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు చేశారు.

తెలంగాణ పై విషం చిమ్ముతున్నారని కిషన్ రెడ్డి పై మండిపడ్డారు.  H3 Class=subheader-style7.

కరోనా కారణంగా మెట్రో రైలు నష్టపోయింది : ఎన్ వీఎస్ రెడ్డి/h3p    కరోనా కారణంగా మెట్రో రైల్వేస్ తీవ్రంగా నష్టపోయిందని  మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

  H3 Class=subheader-style8.కెసిఆర్ పై మధుయాష్కీ కామెంట్స్/h3p   """/" / రైతాంగాన్ని మోసం చేస్తున్న నయవంచకుడు కెసిఆర్ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.

  H3 Class=subheader-style9.9 వ రోజుకు చేరిన ప్రాణహిత పుష్కరాలు/h3p   ప్రాణహిత పుష్కరాలు నేటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి.

  H3 Class=subheader-style10.పవన్ కళ్యాణ్ విమర్శలు/h3p   """/" / ఒంగోలులో సీఎం పర్యటన సందర్భంగా కాన్వాయ్ కోసం అధికారులు ప్రజల వాహనాలను స్వాధీనం చేసుకోవడం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

  H3 Class=subheader-style11.రఘురామకృష్ణంరాజు కామెంట్స్/h3p   అవినీతిని సహించని వైసీపీ అధినేత జగన్ చెప్పడం హాస్యాస్పదమని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

  H3 Class=subheader-style12.ఏపీ లో రేషన్ బియ్యం అక్రమ రవాణా : సోము వీర్రాజు/h3p   """/" / ఏపీలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

  H3 Class=subheader-style13.ఏబీ వెంకటేశ్వరరావు కు సుప్రీం కోర్టులో ఊరట/h3p   సుప్రీం కోర్టులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది.

రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది.  H3 Class=subheader-style14.

టీడీపీ అండమాన్ శాఖ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్/h3p   """/" / టిడిపి అండమాన్ శాఖ నాయకులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  H3 Class=subheader-style15.టీటీడీ లో చోటుచేసుకున్న ఘటన పై బీజేపీ విమర్శలు/h3p   తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై బీజేపీ నేత భానుప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలియుగ వైకుంఠం లో శ్రీవారి భక్తులకు తొక్కల చూపిస్తున్నారని  భాను ప్రకాష్ విమర్శించారు.

  H3 Class=subheader-style16.టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం/h3p   """/" / టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.

గురువారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

  H3 Class=subheader-style17.బలబద్రపురం లో జగన్ పర్యటన/h3p    తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలబద్రపురం లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.

  H3 Class=subheader-style18.ఒంగోలు ఆర్టిఏ అధికారులపై జగన్ ఆగ్రహం/h3p   """/" / ఆర్టీఏ అధికారుల పై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కాన్వాయ్ కోసం అంటూ తిరుమల వెళ్తున్న భక్తుల కుటుంబాన్ని Rp కారు తీసుకువెళ్ళిన ఘటనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు.

  H3 Class=subheader-style19.ఒంగోలులో బిజెపి మహాధర్నా/h3p   బీజేపీ కార్యకర్తల పై పెట్టిన కేసులకు  నిరసనగా ఒంగోలు లో బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   """/" / 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,300   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,780.

మూడో పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఏం జరిగిందంటే?