న్యూస్ రౌండప్ టాప్ 20 

న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.టాలీవుడ్ డ్రగ్స్ కేసు/h3p   తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం పై రేపటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ నిర్వహించనున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20 

  H3 Class=subheader-style2.టిపిసిసి ముఖ్యనేతల భేటీ/h3p """/"/   హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈరోజు భేటీ అయ్యారు.

న్యూస్ రౌండప్ టాప్ 20 

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.  H3 Class=subheader-style3.

బండి సంజయ్ కాలికి గాయం/h3p """/"/   తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుడి కాలి కి గాయం అయ్యింది.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద ఉన్న సమయంలో తోపులాట చోటు చేసుకోవడంతో  ఆయన కాలికి గాయమైంది.

  H3 Class=subheader-style4.తిరుమల సమాచారం/h3p   తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.

సోమవారం తిరుమల శ్రీవారిని 23,313 భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style5.

మంత్రి ప్రశాంత్ రెడ్డి పి ఆర్వో పై వేధింపుల కేసు/h3p """/"/   తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిఆర్ఓ తోట శ్రీకాంత్ పై పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్ర కుమార్ తెలిపారు.

  H3 Class=subheader-style6.లీజుకు 177 టీటీడీ కళ్యాణ మండపాలు/h3p    ఏపీ తెలంగాణలో టీటీడీ కి చెందిన 177 కళ్యాణ మండపాలు నిర్వహణను లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.

  H3 Class=subheader-style7.మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డులు/h3p """/"/   గత ఇరవై రోజుల నుంచి తెలంగాణ మీసేవ కేంద్రాల్లో నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది.

  H3 Class=subheader-style8.తెలంగాణలో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 257 కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style9.ఎమ్మెల్సీగా వాణి దేవి ప్రమాణ స్వీకారం/h3p """/"/   హైదరాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి విజయం సాధించిన సురభి వాణి దేవి  శాసన మండలి సభ్యురాలు తాజాగా ప్రమాణస్వీకారం చేశారు.

  H3 Class=subheader-style10.దమ్ముంటే చర్చకు రావాలి : అచ్చెన్న/h3p   ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దమ్ముంటే వైసిపి చర్చకు రావాలని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న సవాల్ చేశారు.

  H3 Class=subheader-style11.స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి 200 రోజులు/h3p   స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి నేటితో 200 రోజులు పూర్తయ్యాయి.

  H3 Class=subheader-style12.చంద్రబాబు ఆగ్రహం/h3p """/"/   తెలుగుదేశం పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

దెందులూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

  H3 Class=subheader-style13.వైయస్సార్ బీమా మిత్ర ల ధర్నా/h3p   వైయస్సార్ బీమా మిత్ర లు సోమవారం ఉదయం ధర్నాకు దిగారు.

భీమా సొమ్ము , వేతనాలు చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style14.వై వి యు కు ఏపీ పీజీ సెట్ నిర్వహణ బాధ్యతలు/h3p   ఏపీ పీజీ సెట్ 2021 నిర్వహణ బాధ్యతలను కడప యోగి వేమన యూనివర్సిటీ అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది.

  H3 Class=subheader-style15.వివేకా హత్య కేసు/h3p """/"/   మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది.

తాజాగా వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి పులివెందుల ప్రాంతానికి చెందిన ఉమా శంకర్ రెడ్డి అతని తండ్రి దేవనాత్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారించారు.

  H3 Class=subheader-style16.డ్రగ్స్ కేసులో అరెస్ట్/h3p   డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్టు చేశారు.

  H3 Class=subheader-style17.కేంద్ర మంత్రికి రఘురామ లేఖ/h3p """/"/   కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.

ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని ఆ లేఖలో పేర్కొన్నారు.  H3 Class=subheader-style18.

ఆఫ్గన్ నుంచి వచ్చేవారికి పోలియో టీకా తప్పనిసరి/h3p   ఆఫ్ఘన్ నుంచి వచ్చే వారికి పోలియో టీకా తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

  H3 Class=subheader-style19.రేపటి నుంచి లండన్ చెన్నై విమాన సేవలు/h3p """/"/   రేపటి నుంచి లండన్ నుంచి చెన్నై కి బ్రిటిష్ ఎయిర్ వేస్ విమన సర్వీసులు ప్రారంభించనుంది.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,500   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,500.

కన్నప్ప తరహాలో మరో గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. హీరో ఎవరంటే?