న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.ఢిల్లీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ అనుమానితులు/h3p """/" / ఢిల్లీ లోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్  ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది ఒమీ క్రాన్  అనుమానితులు ఉన్నారు.

H3 Class=subheader-style2.జగ్గారెడ్డి పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు/h3p సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది.

దానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎంపీటీసీలు, జడ్పిటీసీ లను అనేక ప్రలోభాలకు గురి చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

H3 Class=subheader-style3.హైదరాబాద్ కు 20 న రానున్న రాష్ట్రపతి/h3p """/" / భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 20 న హైదరాబాద్ కు రానున్నారు.

శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి రానున్నారు.h3 Class=subheader-style4.

భారత్ లో 40 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్/h3p భారత్ లో 40 ఏళ్లు దాటిన వారు అందరికీ బూస్టర్ డోస్ భారత్ లో 40 ఏళ్లు దాటిన వారందరూ తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఇండియన్ జీనోమ్ సైంటిస్ట్ కు సిఫార్సు చేశారు.

H3 Class=subheader-style5.కేసీఆర్ పై షర్మిల విమర్శలు/h3p """/" / యాసంగి వడ్ల కొనుగోలు పై రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికే పది మంది రైతుల గుండెలు ఆగిపోయాయని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

H3 Class=subheader-style6.తెలంగాణలో ఒమైక్రాన్ టెన్షన్/h3p """/" / తెలంగాణ లో ఓమైక్రాన్ టెన్షన్ పెరిగిపోతోంది.

బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పదిమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

H3 Class=subheader-style7.ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం/h3p ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.

గంటకు 30 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కొనసాగుతోంది.h3 Class=subheader-style8.

రేపు ఉత్తరాంధ్ర అంతటా భారీ వర్షాలు/h3p """/" / రేపు ఉత్తరాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style9.నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4143 సీట్ల భర్తీ/h3p ఏపీ లోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు త్రిబుల్ ఐటీ ల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన కౌన్సిలింగ్ ముగిసింది.

H3 Class=subheader-style10.టీడీపీ  నేతలపై పోలీసులకు కేసులు/h3p వన్ టైమ్ సెటిల్మెంట్ లబ్దిదారుల తో సమావేశం నిర్వహించిన కాకినాడ తెలుగుదేశం పార్టీ  లీడర్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

H3 Class=subheader-style11.పి ఆర్ సి పై జగన్ గుడ్ న్యూస్/h3p """/" / పిఆర్సి పై ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలకు జగన్ న్యూస్ చెప్పారు.

తిరుపతి లో కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన జగన్ పిఆర్సి ప్రక్రియ పూర్తయిందని,  మరో పది రోజుల్లో దీనిపై ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించారు.

H3 Class=subheader-style12.జగన్ పై లోకేష్ విమర్శలు/h3p ఏపీ సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారా లేక సెల్ఫీ దిగేందుకు  వెళ్లారా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

H3 Class=subheader-style13.పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం/h3p """/" / దర్శి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించారు.

H3 Class=subheader-style14.33వ రోజుకు చేరుకున్న మహా పాదయాత్ర/h3p రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని కోరుతూ రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేటికి 30 మూడో రోజుకు చేరుకుంది.

H3 Class=subheader-style15.ఆదిలాబాద్ లో తెలంగాణ సీఎస్ పర్యటన/h3p """/" / ఆదిలాబాద్ లో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ పర్యటించారు.

  కరోనా వ్యాక్సినేషన్, ఓమి క్రాన్  అప్రమత్తత పై సమీక్ష నిర్వహించారు.h3 Class=subheader-style16.

ధాన్యం కొనుగోలు పై కేంద్రం ప్రకటన/h3p దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సమాధానం చెప్పాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు పట్టుపట్టడంతో  కేంద్రం మంత్రి పియూష్ గోయల్ స్పందించారు.

ధాన్యం కొనుగోళ్లపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని , ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాతే యాసంగి లో ధాన్యం కొనుగోలు పై ఆలోచిస్తామని ఆయన ప్రకటించారు.

H3 Class=subheader-style17.ఓమి క్రాన్ పై ఆందోళన వద్దు/h3p """/" / ఒమి క్రాన్ వైరస్ విషయంలో ఆందోళన చెందవద్దని, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.

H3 Class=subheader-style18.హైదరాబాదులో కొత్తగా ప్రారంభమైన 32 బస్తీ దవాఖానాలు/h3p హైదరాబాద్ నగరంలో శుక్రవారం కొత్తగా 32 బస్తీ దావాఖాన లు ప్రారంభమయ్యాయి.

H3 Class=subheader-style19.ప్రశాంత్ కిషోర్ పై సల్మాన్ ఖుర్షీద్ మండిపాటు/h3p """/" / రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు.

ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేశారు.h3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,490.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది..: సీఎం రేవంత్