న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.గరగపర్రు లో  మరోసారి దళితులు ఆందోళన/h3p """/"/ గరగపర్రు లో  మరోసారి దళితులు ఆందోళనకు దిగారు.

గరగపర్రు లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ర్యాలీ,రిలే నిరాహారదీక్ష చేపట్టారు.  H3 Class=subheader-style2.

కొనసాగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశలు/h3p   తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన మహావీర్ కళాశాలలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

  H3 Class=subheader-style2.జగిత్యాల లో రైతుల ర్యాలీ, మహాధర్నా/h3p """/"/   జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతు ర్యాలీ,  మహాధర్నా ప్రారంభమైంది.

పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ర్యాలీ నిర్వహించారు.  H3 Class=subheader-style3.

పులి ట్రాకింగ్ కోసం అధికారుల చర్యలు/h3p   కొత్తగూడా గూడూరు అడవుల్లో ట్రాకింగ్ కోసం అధికారులు అనేక చర్యలు చేపట్టారు.

8 ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.  H3 Class=subheader-style4.

వివేకా హత్య కేసు/h3p """/"/   మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

  H3 Class=subheader-style5.ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం/h3p   ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి.

  H3 Class=subheader-style6.తిరుమల సమాచారం/h3p """/"/   తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

గురువారం తిరుమల శ్రీవారిని 24, 378 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

   H3 Class=subheader-style7.మహబూబాబాద్ జిల్లాలో పులి సంచారం/h3p   మహబూబాబాద్ జిల్లా లో పులి సంచారం కలకలం రేపుతోంది  ఇప్పటికే అనేక పశువుల పై.

  దాడి చేసి హతమార్చడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.  H3 Class=subheader-style8 28 నుంచి ఐ సెట్ ప్రత్యేక కౌన్సిలింగ్/h3p """/"/   ఈ నెల 28 నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్ ఈ ప్రక్రియ ఈ నెల 28 నుంచి మొదలవుతుంది.

  H3 Class=subheader-style9.మానవ హక్కుల ట్రస్ట్ చైర్మన్ పేరుతో బెదిరింపులు/h3p   మానవ హక్కుల సంఘం ట్రస్ట్ చైర్మన్ పేరుతో ఠాగూర్ రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి బెదిరింపులకు జగన్ పై కొంత మంది గిరిజనులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

  H3 Class=subheader-style10.నేడు కేంద్ర మంత్రి తో తెలంగాణ మంత్రుల భేటీ/h3p """/"/   తెలంగాణ లో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ తెలంగాణ మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ఈ రోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు భేటీ కానుంది.

  H3 Class=subheader-style11.ఏపీకి వర్ష సూచన/h3p   ఈరోజు రేపు రాయలసీమ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి , భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style12.విజయసాయి రెడ్డి కామెంట్స్/h3p """/"/   ఏపీలో ఒకపక్క వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style13.శాసనమండలి సమావేశాలు/h3p   ఈరోజు ఉదయం 10 గంటలకు ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

  H3 Class=subheader-style14.చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన/h3p """/"/   చిత్తూరు జిల్లాలో ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది.

వరద నష్టానికి పరిశీలించి నివేదిక త్వరలోనే ఇవ్వనుంది.  H3 Class=subheader-style15.

టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం/h3p   అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం రెండున్నర గంటలకు టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం మొదలైంది.

  H3 Class=subheader-style14.రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ల ధరల తగ్గింపు/h3p """/"/   రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రైల్వేశాఖ తగ్గించింది.

ఇక నుంచి టికెట్ ధర పది రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు.  H3 Class=subheader-style15.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం/h3p   ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రారంభం కానుంది.

  H3 Class=subheader-style16.మన్యం బంద్ కు ఆదివాసీ జేఏసీ పిలుపు/h3p   మన్యం బంద్ కు ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది.

  H3 Class=subheader-style17.ఏపీ మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా  జకీయా, ఖానం/h3p   ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పర్సన్ గా జకియా ఖానం నామినేషన్ దాఖలు చేశారు.

  H3 Class=subheader-style18.టిఆర్ఎస్ కు గట్టు రామచంద్ర రావు రాజీనామా/h3p """/"/   టిఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత గట్టు రామచందర్ రావు రాజీనామా చేశారు.

  H3 Class=subheader-style19.వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం/h3p   వరంగల్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా టిఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,850   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,930.

జీవీఎల్ ఝలక్ ఇస్తున్నారే ..? ఆ సీటు కోసం ఉత్తరాది నేతలతో లాబీయింగ్