న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.సోనియాతో కాంగ్రెస్ నేతల భేటీ/h3p """/"/ ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

  H3 Class=subheader-style2.బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం పై అసెంబ్లీలో చర్చ/h3p   ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం పై చర్చ జరగనుంది.

వీటితో పాటు ఉ మరో మూడు బిల్లులు ఏపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే బోతోంది.

  H3 Class=subheader-style3.నేడు కిసన్ మహా పంచాయత్/h3p """/"/   హైదరాబాద్ లో నేడు కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి బి కే యు నేత రాకేష్ టికాయత్  హాజరు కాబోతున్నారు.

  H3 Class=subheader-style4.నేడు బిసి జనగణ తీర్మానం/h3p   బీసీ జనగణన తీర్మానాన్ని నేడు ఏపీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఏపీ మండలి లో ప్రవేశపట్టనున్నారు.

  H3 Class=subheader-style5.సివిల్ సప్లై మంత్రులతో నేడు కేంద్ర మంత్రి భేటీ/h3p """/"/   అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రులతో నేడు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీకానున్నారు.

  H3 Class=subheader-style6.తెలంగాణకు వర్ష సూచన/h3p   తెలంగాణలో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  H3 Class=subheader-style7.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కరోనా/h3p """/"/   తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

  H3 Class=subheader-style8.రాయలసీమ పై చంద్రబాబు కామెంట్స్/h3p   వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

  H3 Class=subheader-style9.శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ కి సోనూసూద్ అండ/h3p """/"/   కరుణ వైరస్ ప్రభావం తో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి తాను అన్ని రకాలుగా అండదండలు అందిస్తానని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రకటించారు.

  H3 Class=subheader-style10.తెలంగాణలో 3 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం/h3p   తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు మూడు ఏకగ్రీవమయ్యాయి.

నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, శంబి పూర్ రాజు ఉన్నారు.

  H3 Class=subheader-style11.భారత్ లో కరోనా/h3p """/"/   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,119 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style12.చంద్రబాబు పై రోజా సంచలన కామెంట్స్/h3p   టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం దెబ్బతో పిచ్చెక్కింది అని ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

  H3 Class=subheader-style13.శ్రీవారి సేవలో తెలంగాణ ఆర్టీసీ చైర్మన్/h3p """/"/   తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

  H3 Class=subheader-style14.దిశా కమిటీ సమావేశం.

అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం/h3p   హైదరాబాద్లోని బేగంపేట్ టూరిజం ప్లాజా దిశా కమిటీ సమావేశం ప్రారంభమైంది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు.

ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జిహెచ్ఎంసి కమిషనర్ హాజరుకాకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style15.రేపటి నుంచి ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు/h3p """/"/   రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style16.కొండపల్లి ఎన్నిక పై నేడు హైకోర్టులో విచారణ/h3p   ఏపీ ల ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

  H3 Class=subheader-style17.జూనియర్ ఎన్టీఆర్ పై టిడిపి నేతల సంచలన కామెంట్స్/h3p """/"/   చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు పై టిడిపి నేతలు వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న సంచలన కామెంట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style18.సబ్ మెరైన్ ఐఎన్ఎస్ వెల జలప్రవేశం/h3p """/"/   ఫోర్త్ స్కార్పిన్ కు చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వెల జలప్రవేశం చేశాయి.

ముంబైలోని డాక్ యార్డ్ లో ఈ కార్యక్రమం జరిగింది.  H3 Class=subheader-style19.

తెలుగు రాష్ట్ర మహిళ ల ఇళ్ళ ల్లో సోదాలు/h3p   ఏపీ తెలుగు మహిళ రాష్ట్ర నేతలు స్వప్న, విజయ శ్రీ ఇళ్ల పై పోలీసులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,700   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,760      .

షాకింగ్ వీడియో: భోజనం వడ్డిస్తుండగా కూరలో ప్రత్యక్షమైన పాము.. చివరకు..