న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.భారత్ లో కరోనా/h3p """/"/ గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style2.భారత్ లో ఒమి క్రాన్/h3p   భారత్ లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

ఆదివారం ఉదయం నాటికి భారత్లో లో 1525 ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

  H3 Class=subheader-style3.దేశవ్యాప్తంగా రేపటి నుంచి పిల్లలకు టీకా/h3p """/"/   దేశవ్యాప్తంగా రేపటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style4.రేపు ప్రధాని తో జగన్ భేటీ/h3p   రేపు ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ కానున్నారు.

  H3 Class=subheader-style5.సోము వీర్రాజు విమర్శలు/h3p """/"/   ఏపీలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతోందని బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

  H3 Class=subheader-style6.తెలంగాణలో కరోనా ఆంక్షలు/h3p   తెలంగాణలో కరోనా ఆంక్షలు విధించారు.

ర్యాలీలు,  బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించారు.  H3 Class=subheader-style7.

నేడు యూపీ లో ప్రధాని పర్యటన/h3p """/"/   నేడు ఉత్తరప్రదేశ్  ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు.

  H3 Class=subheader-style8.కేరళలో ఉప రాష్ట్రపతి పర్యటన/h3p """/"/   కేరళలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తున్నారు.

  H3 Class=subheader-style9.  బండి సంజయ్ జాగరణ దీక్ష/h3p   తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ జన జాగరణ దీక్ష ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style10.ముందస్తు ఎన్నికల పై వైసీపీ ఎంపీ స్పందన/h3p """/"/   ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందని వస్తున్న వార్తలను పూర్తిగా నిరాధారమని అసలు ఆ ఆలోచనే లేదని వైసిపి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.

  H3 Class=subheader-style11.ప్రజలకు ఢిల్లీ సీఎం సందేశం/h3p   ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉండాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

  H3 Class=subheader-style12.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు : ఉత్తంకుమార్ రెడ్డి/h3p """/"/   తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style13.తిరుమల సమాచారం/h3p   తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది నిన్ను నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్వామి వారిని 36,560 మంది దర్శించుకున్నారు.

  H3 Class=subheader-style14.యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ/h3p """/"/   యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు రద్దీ బాగా పెరిగింది.

ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.  H3 Class=subheader-style15.

3న డీసెట్ మూడో విడత కౌన్సెలింగ్/h3p   ఈ నెల మూడో తేదీన డీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ వరంగల్ లోని హనుమకొండ ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style16.చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు/h3p """/"/   చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం సింగ సమురం  పరిసర ప్రాంతాల్లో మూడు ఏనుగుల గుంపు సంచరించడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.

  H3 Class=subheader-style17.ధార్మిక పరిషత్ కమిటీ పై హై కోర్టులో ఫీల్/h3p   ధార్మిక పరిషత్ కమిటీ  నాలుగు పరిమితం చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ప్రకాశం జిల్లాకు చెందిన పాలెపు శ్రీనివాసులు ఈ ఫిల్ దాఖలు చేశారు.  H3 Class=subheader-style18.

మద్ది హామీని నెరవేరుస్తున్నాం : జగన్/h3p """/"/   ప్రజలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు.

  H3 Class=subheader-style19.మంత్రి బొత్సకు జేసీ పాదాభివందనం/h3p   ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పాదాభివందనం చేయడం వైరల్ గా మారింది.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,120   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,120.

త్రివిక్రమ్‌తో సహా ఆ ఫ్లాప్ డైరెక్టర్లు తారక్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటారు..??