న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.దిశ జుడిషియల్ కమిషన్ దర్యాప్తు వేగం/h3p """/"/ దిశ జుడిషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసింది.

కమిషన్ ముందు సోమవారం శంషాబాద్ డిసీపీ, లారీ ఓనర్ శ్రీనివాస్ హాజరయ్యారు.  H3 Class=subheader-style2.

నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తున్న కేటీఆర్/h3p   తెలంగాణ భవన్  మంత్రి కేటీఆర్ ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు ముందుగానే టిఆర్ఎస్ కు చెందిన కీలక నేతలతో నియోజకవర్గాల వారీగా ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు.

  H3 Class=subheader-style3.కేటీఆర్ పై రేవంత్ విమర్శలు/h3p """/"/ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ కలాన్ లో ఉన్న జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై టీ పిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై విమర్శలు చేశారు.

    H3 Class=subheader-style4.ఢిల్లీ కి బండి సంజయ్/h3p   తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేటి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

  H3 Class=subheader-style5.తిరుమల సమాచారం/h3p """/"/   తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

ఆదివారం తిరుమల శ్రీవారిని 28, 231 మంది భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style6.

ఎన్ ఎస్ జీ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్/h3p   ఆజాధీకా అమృతోశ్చవ్ లో భాగంగా సుదర్శన్ భారత పరిక్రమ పేరిట నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ( ఎన్.

ఎస్.జి ) ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త బ్లాక్ క్యాట్ కారు ర్యాలీ హైదరాబాద్ కు చేరుకుంది.

ఇక్కడి నుంచి చెన్నై కి వెళ్లనున్న ఈ ర్యాలీని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

  H3 Class=subheader-style7.సచ్చిదానంద స్వామి ఆశ్రమం కి జగన్/h3p """/"/   విజయవాడ పడమట లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం కి ఏపీ సీఎం జగన్ వెళ్లారు.

  H3 Class=subheader-style8.ద్వారకా తిరుమల లో అశ్వయుజ మాస బ్రహ్మొత్సవాలు/h3p   ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

  H3 Class=subheader-style9.భారత్ లో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style10.  ' మా ' ఎన్నికలపై బాబు మోహన్ స్పందన/h3p """/"/   ' మా ' లోని ప్రతి సభ్యడికి విష్ణునే అధ్యక్షుడు అని, ఇంకో రెండేళ్లు విష్ణు అధ్యక్షుడిగా గెలుస్తారని బాబు మోహన్ వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style11.వారి రాజీనామాలు అందలేదు : ' మా ' అధ్యక్షుడు/h3p   ప్రకాష్ రాజు ఫైనల్ రాజీనామా లేఖ తనకు అందలేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.

  H3 Class=subheader-style12.19 న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం/h3p """/"/   మీలాద్ ఉన్ - నబీ పండుగ సెలవుని అక్టోబర్ 20 కి బదులు, 19 కి మార్చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  H3 Class=subheader-style13.శ్రీవారిని దర్శించుకున్న 'మా 'అధ్యక్షుడు/h3p   మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు తన టీమ్ తో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

  H3 Class=subheader-style14.భారత్ అమెరికా సైనికుల కబడ్డీ మ్యాచ్/h3p """/"/   అమెరికాలోని అలస్కాలో భారత్ అమెరికా ఆర్మీ ల మధ్య ఆటల పోటీలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా భారత్ అమెరికా సైనికుల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది.  H3 Class=subheader-style15.

రేపు యాదాద్రి కి కేసీఆర్/h3p   తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ప్రముఖ పుణ్య క్షేత్రం యాదద్రికి వెళ్లనున్నారు.

  H3 Class=subheader-style16.20 నుంచి బండి సంజయ్ ప్రచారం/h3p """/"/   ఈనెల 20వ తేదీ నుంచి హుజురాబాద్ లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style17.బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు/h3p   హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసు కున్నారు.  H3 Class=subheader-style18.

ఆన్లైన్ లో టికెటింగ్ ను సమర్దిస్తున్నా : విష్ణు/h3p """/"/   ఆన్లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని సమర్థిస్తున్నానని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.

  H3 Class=subheader-style19.పెరగనున్న ఉల్లి ధరలు/h3p """/"/   గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,070   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,070      .

దేవర సినిమాతో రాజమౌళి రికార్డ్ బ్రేక్ చేయనున్న కొరటాల శివ…