న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.నేడు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు/h3p """/"/ దేశంలోని ఏపీ తెలంగాణ లతో పాటు అనేక రాష్ట్రాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

  H3 Class=subheader-style2.అబ్దుల్ కలాం పై పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p   మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం 90 జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ఆయనకు నివాళులు అర్పించారు.

అబ్దుల్ కలాం అచంచల దేశ భక్తుడు అంటూ కొనియాడారు.  H3 Class=subheader-style3.

జగన్ పాలన పై డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు/h3p """/"/   జగన్ పాలన పూర్తిగా గాడి తప్పిందని, తన నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పాలన చూడలేదని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  H3 Class=subheader-style4.తిరుమల సమాచారం/h3p   తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కొనసాగుతోంది శుక్రవారం తిరుమల శ్రీవారిని 30,442 మంది భక్తులు దర్శించుకున్నారు.

  H3 Class=subheader-style5.పుదుచ్చేరిలో కర్ఫ్యూ పొడగింపు/h3p """/"/   పుదుచ్చేరి లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను 31వ తేదీ వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  H3 Class=subheader-style6.రైల్వేస్టేషన్ లో పేలుడు ఆరుగురు జవాన్లకు గాయాలు/h3p   చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో సిఆర్పిఎఫ్ కు చెందిన ఆరుగురు జవాన్లు గాయాలపాలయ్యారు.  H3 Class=subheader-style7.

సోనియాగాంధీ వార్నింగ్/h3p """/"/   ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీలోని అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు.పార్టీ నియమాలకు వ్యతిరేకంగా నడుచుకునే వారిని వదిలిపెట్టబోము అంటూ ఆమె హెచ్చరించారు.

  H3 Class=subheader-style8.భారత్ లో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style9.కౌబాయ్ పాత్రలో ధనుష్/h3p """/"/   ధనుష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది.

విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వి క్రియేషన్స్ అధినేత కలై పులి ఎస్ థాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో ' నానే వరివేన్ ' పేరుతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఇందులో ధనుష్ కౌబాయ్ గెటప్ లో కనిపించారు.  H3 Class=subheader-style10.

శిల్పాశెట్టి ఆమె భర్తపై హీరోయిన్ ఫిర్యాదు/h3p   బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా పై హీరోయిన్ షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఆ ఇద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అక్టోబర్ 14 వ తేదీ తనను మోసం చేయడంతో పాటు, మానసిక వేధింపులకు పాల్పడినందుకే షెర్లిన్ చోప్రా ఈ కేసు పెట్టినట్టు తెలిపారు.

  H3 Class=subheader-style11.వైసీపీ పై లోకేష్ విమర్శలు/h3p """/"/    వైసీపీ ప్రభుత్వం , ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.

ఏపీ ని అంధకార ప్రదేశ్ గా జగన్ మార్చేశారు అంటూ విమర్శలు చేశారు.

  H3 Class=subheader-style12.కెసిఆర్ పై ఈటెల రాజేందర్ విమర్శలు/h3p   పచ్చని సంసారం లో సైతం కెసిఆర్ చిచ్చు పెడతారు అంటూ.

హుజురాబాద్ బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు.  H3 Class=subheader-style13.

డెంటల్ క్లినిక్ ను ప్రారంభించిన నాగార్జున/h3p """/"/   ప్రముఖ నటుడు నాగార్జున ఫిలిం నగర్ లో డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు.

తన చిరకాల మిత్రుడు సాయి డెంటల్ క్లినిక్ అధినేత ఏ.పీ మోహన్ కొత్తగా ఫిలిం నగర్ లో పెట్టిన ఈ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నాగార్జున హాజరయ్యారు.

  H3 Class=subheader-style14.టీమ్ ఇండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్/h3p   భారత క్రికెట్ టీం ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ నియమించింది.

  H3 Class=subheader-style15.మంచు విష్ణు ప్యానల్ ప్రమాణ స్వీకారం/h3p """/"/   ' మా ' అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు , ఆయన ప్యానల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

  H3 Class=subheader-style16.శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్/h3p   శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ అంగీకరించారు.

ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.  H3 Class=subheader-style17.

బన్నీ ఉత్సవం లో హింస .100 మందికి గాయాలు/h3p """/"/   కర్నూలు జిల్లాలోని హోళ గుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ జైత్రయాత్ర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైంది.

ఈ ఉత్సవం లో చెలరేగిన హింస లో సుమారు 100 మంది గాయాల పాలయ్యారు.

నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.  H3 Class=subheader-style18.

ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు/h3p   తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ముగిశాయి.

  H3 Class=subheader-style19.నేడు తెరుచుకున్న శబరిమల ఆలయం/h3p """/"/   కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శనివారం తెరుచుకోనుంది.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,080   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,080.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి29, శుక్రవారం 2024