న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.నేడు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని భేటీ/h3p """/" / స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా ఈ భేటీ జరగనుంది.h3 Class=subheader-style2.

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం/h3p శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో మళ్లీ భూమి కంపించింది.

H3 Class=subheader-style3.భారత్ లో ఒమిక్రాన్/h3p """/" / ఒమిక్రాన్ వైరస్ ప్రభావం భారత్ లో రోజు రోజుకి పెరుగుతోంది.

ఇప్పటికి 6041 ఒమి క్రాన్ కేసులు నమోదయ్యాయి.h3 Class=subheader-style4.

భారత్ లో కరోనా/h3p గడచిన24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style5.ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత/h3p """/" / ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

317 జీవో ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేపట్టాయి.

H3 Class=subheader-style6.ప్రజలకు సీఎం, గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు/h3p తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

H3 Class=subheader-style7.ఫామ్ హౌస్ లో కేసీఆర్ సంక్రాంతి సంబరాలు/h3p """/" / తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

H3 Class=subheader-style8.కేటీఆర్ పై షర్మిల కామెంట్స్/h3p """/" / మంత్రి కేటీఆర్ పై షర్మిల కామెంట్స్ చేశారు.

తెలంగాణలో నెలకొన్న అనేక సమస్యలను ప్రస్తావిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై షర్మిల కామెంట్స్ చేశారు.

H3 Class=subheader-style9.నేడు తెలంగాణలో తేలికపాటి వర్షాలు/h3p నేడు తెలంగాణ లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style10.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు/h3p """/" / ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

H3 Class=subheader-style11.తెలంగాణ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style12.పొలిటికల్ ఎంట్రీ పై చిరు కామెంట్స్/h3p """/" / తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఏ పార్టీలోనూ చేరే అవకాశం లేదని మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేశారు.

H3 Class=subheader-style13.తిరుపతి ఎయిర్ పోర్ట్ కు నీటి సరఫరా బంద్ పై కేంద్రం సీరియస్/h3p తిరుపతి ఎయిర్ పోర్ట్ కు మున్సిపాలిటీ నీటి సరఫరా బంద్ చేయడం పై కేంద్రం సీరియస్ అయ్యింది.

దీనిపై కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా విచారణకు ఆదేశించారు.h3 Class=subheader-style14.

శ్రీశైలం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు/h3p """/" / ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

H3 Class=subheader-style15.వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం/h3p """/" / చిత్తూరులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం అయింది.

కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం ద్వంసానికి పాల్పడ్డారు.h3 Class=subheader-style16.

తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.నిన్న శ్రీవారిని 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు.

H3 Class=subheader-style17.చిత్తూరు జిల్లాలో జల్లికట్టు/h3p """/" / చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం గోకులపురం అనుపల్లే గ్రామాల్లో జల్లికట్టు జరిగింది.

H3 Class=subheader-style18.ఏపీలో పెరిగిన అటవీ విస్తీర్ణం/h3p 2019 తో పోల్చితే అటవీ విస్తీర్ణం 647 చదరపు కిలోమీటర్లు పెరిగినట్టు ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.

H3 Class=subheader-style19.నిధుల పేరుతో తిరుపతి ఎంపీ కి టోకరా/h3p నిధులు వచ్ఛాయంటూ సీఎంవో పేరుతో తిరుపతి ఎంపీ కి టోకరా వేయబోయాడు ఓ అగంతకుడు.

దీనిని గుర్తించిన ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.h3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -  47,080 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,080.

Shankar , Rajinikanth : శంకర్ చెప్పిన రెండు అద్భుతమైన కథలను రిజెక్ట్ చేసిన రజినీకాంత్.. ఆ సినిమాలు ఏంటి..?