న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.నేడు యూపీ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్/h3p """/"/ నేడు యూపీలో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ విడుదల చేయనుంది.

  H3 Class=subheader-style2.  భారత్ లో ఒమిక్రాన్/h3p   దేశవ్యాప్తంగా 5753 ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

  H3 Class=subheader-style3.పరిటాల శ్రీరామ్ కి కరోనా పాజిటివ్/h3p """/"/   ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.

తాజాగా టిడిపి నాయకులు మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

  H3 Class=subheader-style4.భారత్ లో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2.

62 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.  H3 Class=subheader-style5.

31 నుంచి పార్లమెంట్ సమావేశాలు/h3p """/"/   పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి.

  H3 Class=subheader-style6.పీజీ మెడికల్ యాజమాన్య కోట సీట్ల భర్తీ/h3p   పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి శనివారం నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.

  H3 Class=subheader-style7.స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్/h3p """/"/   స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.

హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లిన విమానానికి పొగ మంచు కారంగా ఏటీసీ అనుమతి ఇవ్వకపోవడం తో హైదరాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.

  H3 Class=subheader-style8.20 వరకు రేషన్ పంపిణీ/h3p """/"/   ఈ నెల 20 వరకు ఉచిత రేషన్ పంపిణీ చేపట్టాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

  H3 Class=subheader-style9.ఎస్సార్ఎస్సి రెండో విడత కు నిధుల విడుదల/h3p   ఎస్సార్ఎస్సి రెండో విడత కు నిధుల ను విడుదల చేస్తూ పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

  H3 Class=subheader-style10.19 నుంచి నీట్ యూజి కౌన్సిలింగ్/h3p   అండర్ గ్రాడ్యుయేట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష కౌన్సిలింగ్ ప్రక్రియ ను ఈ నెల 19 నుంచి ప్రారంభం అవుతుంది.

  H3 Class=subheader-style11.కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు/h3p """/"/   ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

  H3 Class=subheader-style12.సంక్రాంతి సంబరాల్లో జగన్ దంపతులు/h3p """/"/   తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ , ఆయన సతీమణి భారతి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

  H3 Class=subheader-style13.తిరుమల లో చిరుత కలకలం/h3p   తిరుమల 2 వ ఘాట్ రోడ్ లో చిరుత పులి సంచారం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

  H3 Class=subheader-style14.చిరు జగన్ భేటీ పై రోజా కామెంట్స్/h3p """/"/   మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ భేటీ కావడం శుభ పరిణామం అని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజే అన్నారు.

  H3 Class=subheader-style15.సింహాద్రి అప్పన్న సేవలో శ్రీ శారద తిరుపతి/h3p   సింహాద్రి అప్పన్న ను శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి దర్శించుకున్నారు.

  H3 Class=subheader-style16.ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు/h3p """/"/   తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

  H3 Class=subheader-style17.తెలంగాణలో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2707 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style18.కేఆర్ఎంబి  చైర్మన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ/h3p   తెలంగాణ కు కృష్ణ జలాలను అదనంగా కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణ నదీ యాజమాన్య బోర్డ్ కు లేఖ రాసింది.

  H3 Class=subheader-style19.బోగీ మంటల్లో ఏపీ జీవోలు/h3p """/"/   ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా బోగీ మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,110   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,110  .

రెండు రోజుల్లో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల..: వైవీ సుబ్బారెడ్డి