న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఈటెల భూకబ్జా కేసు ప్రారంభించిన ఎసిబి/h3p """/"/ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు ప్రారంభించారు.

H3 Class=subheader-style2.లాక్ డౌన్ లో ఉచిత భోజనం కల్పించండి : హైకోర్టు/h3p తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచెన్ లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ లో ఉచిత భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

H3 Class=subheader-style3.సిబిఐ ఆఫీస్ ముందు సీఎం మమత నిరసన/h3p పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన మంత్రి ని సిబిఐ అధికారులు అరెస్టు చేయడంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో పాటు టిఎంసి కార్యకర్తలు సిబిఐ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

H3 Class=subheader-style4.టి ఎస్ ఆర్జేసి పరీక్ష వాయిదా/h3p తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా  టి ఎస్ ఆర్జేసి పరీక్ష వాయిదా వేసినట్లు గురుకుల విద్యాలయాల సంస్థ తెలిపింది.

H3 Class=subheader-style5.ఏపీలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు/h3p """/"/ ఏపీలో ఇప్పటి వరకు ఉన్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

H3 Class=subheader-style6.ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్/h3p కొత్తగా పుట్టుకొచ్చిన బ్లాక్ ఫంగస్ వైరస్ తో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ చికిత్సను  ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

H3 Class=subheader-style7.రఘురామ బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా/h3p సుప్రీంకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.

తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.h3 Class=subheader-style8.

తిరుమల సమాచారం/h3p """/"/ తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా కనిపించడం లేదు నిన్న స్వామివారిని 5,081 మంది దర్శించుకున్నారు.

H3 Class=subheader-style9.నేటితో ఇంటింటి సర్వే పూర్తి/h3p ఏపీలో జ్వర పీడితులకు గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు.

సోమవారం సాయంత్రానికి ఈ సర్వే పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.h3 Class=subheader-style10.

ఈటెల పై మంత్రి గంగుల విమర్శలు/h3p అబద్ధాలతో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ ఆత్మగౌరవం అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొత్త నాటకం ఆడుతున్నారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.

H3 Class=subheader-style11.లాక్ డౌన్ పై హైకోర్టు అసంతృప్తి/h3p తెలంగాణలో లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సుదీర్ఘ విచారణ మొదలైంది.h3 Class=subheader-style12.

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామరాజు/h3p """/"/ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

రఘురామ కృష్ణంరాజు ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చి, ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని ఆదేశించింది.h3 Class=subheader-style13.

జూన్ 15 వరకు పూరి ఆలయం మూసివేత/h3p ఒడిస్సా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పూరి జగన్నాథ్ ఆలయం ను జూన్ 15 వరకు మూసే ఉంచాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style14.నన్నూ అరెస్ట్ చేయండి : మమత/h3p """/"/ పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాధ్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ లను సిబిఐ అరెస్టు చేయడంతో మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనను అరెస్టు చేయాలంటూ ఆమె సీబీఐ ఆఫీస్ వద్ద ఆందోళన నిర్వహించారు.h3 Class=subheader-style15.

రజనీకాంత్ విరాళం/h3p కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగారు.

ఈ మేరకు సీఎం ఎంకె స్టాలిన్ ను కలిసి 50 లక్షలు విరాళంగా అందించారు.

H3 Class=subheader-style16.ప్రియాంక చోప్రా భర్త కు గాయాలు /h3p ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/05/Priyanka-Chopra’s-husband-Nick-Jonas-suffers-injury-during-shoot!--jpg"/ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జొనస్ ను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది.

లాస్ ఏంజిల్స్ లో శనివారం రియాల్టీ షో ' ది వాయిస్ ' షూటింగ్ చేస్తున్న సమయంలో కు గాయాలు అయినట్లు తెలుస్తోంది.

H3 Class=subheader-style17.కరోనా అవసరం 2 డిజి విడుదల/h3p డీఆర్డీవో అభివృద్ధి చేసిన COVID 19 ఔషధం 2 డిజి నేడు విడుదలయ్యింది.

H3 Class=subheader-style18.బాలకృష్ణ కు జోడీ గా శృతి హాసన్/h3p గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేయాలి అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

H3 Class=subheader-style19.వ్యాక్సిన్ వేయించుకుంటే 97 శాతానికి పైగా రక్షణ/h3p కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 97.

38 శాతం మందిలో రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,080 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,080.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై23, మంగళవారం 2024