న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.తెలంగాణలో రెండు జాతీయ రహదారులు జాతికి అంకితం/h3p """/"/ తెలంగాణలో రెండు జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు.

  H3 Class=subheader-style2.నేడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తార్ విందు/h3p   నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇస్తారు విందు ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.  H3 Class=subheader-style3.

హైదరాబాద్ లో ఆసియా హ్యాండ్ బాల్/h3p   """/"/ ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ ఆతిథ్య హక్కులను హైదరాబాద్ దక్కించుకుంది.

  H3 Class=subheader-style4.తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు/h3p   రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

  H3 Class=subheader-style5.ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఎఫ్.

సీ.ఐ ఆమోదం/h3p   """/"/ ఏ యాసంగి సీజన్ కు సంబంధించి ముడి బియ్యంతో పాటు , ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు ఎఫ్ సీ ఐ అంగీకరించింది.

  H3 Class=subheader-style6.' మల్లారెడ్డి ' లో 700 మందికి కృత్రిమ అవయవాలు/h3p   వివిధ ప్రమాదాల్లో దివ్యాంగులు అయిన 700 మందికి మల్లారెడ్డి యూనివర్సిటీ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుత్రిమ కాళ్లు చేతులు అమర్చారు.

  H3 Class=subheader-style7.కేసీఆర్ పై షర్మిల కామెంట్స్/h3p   """/"/ తెలంగాణ సీఎం కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల విమర్శించారు.

  H3 Class=subheader-style8.చిరుత సంచారం/h3p   నర్సీపట్నం అర్బన్ బక్కన్నపాలెం లో చిరుత సంచారం కలకలం రేపింది.

నిన్న రాత్రి రెండు ఆవులను పులి చంపి తినేసింది.  H3 Class=subheader-style9.

నారీ సంకల్ప దీక్ష ప్రారంభం/h3p   """/"/  అనంతపురంలో ప్రారంభించిన నారీ సంకల్ప దీక్షకు ముఖ్యఅతిథిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హాజరయ్యారు.

  H3 Class=subheader-style10.వైసీపీ ప్రభుత్వం పై సుజనాచౌదరి కామెంట్స్/h3p   రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అందరినీ అతలాకుతలం చేసింది అని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు.

  H3 Class=subheader-style11.బిజెపి కోస్తా ఆంధ్ర ముఖ్య కార్యకర్తల సమావేశం/h3p   """/"/ బిజెపి కోస్తాంధ్ర జూన్ ముఖ్య కార్యకర్తల సమావేశం గుంటూరులోని కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది.

ఈ భేటీకి ముఖ్య అతిధులుగా కేంద్ర పశుసంవర్ధక , మత్స్య, సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర విదేశీ వ్యవహారాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు.

  H3 Class=subheader-style12.రాష్ట్రపతికి పోస్ట్ కార్డులు పంపిన తాడేపల్లి రైతులు/h3p   కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి తాడేపల్లి రైతులు పోస్ట్ కార్డులు పంపారు.

  H3 Class=subheader-style13 విశాఖలో జనసేన వినూత్న నిరసన/h3p   """/"/ పెంచిన విద్యుత్ చార్జీలు అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ జనసేన విశాఖలోని గురుద్వారా జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది.

  H3 Class=subheader-style14.కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై చంద్రబాబు లేఖ/h3p   కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై చీఫ్ సెక్రటరీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

  H3 Class=subheader-style15.హీరో నిఖిల్ కు పితృ వియోగం/h3p   """/"/ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యాంప్రసాద్ సిద్ధార్థ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు.

  H3 Class=subheader-style16.ఢిల్లీకి జగన్/h3p   ఏపీ సీఎం జగన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు.

సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ చేరుకుని ప్రధాని నరేంద్ర మోది తో ఆయన భేటీ కానున్నారు.

  H3 Class=subheader-style17.నేడు హైదరాబాద్ కు నితిన్ గడ్కరీ/h3p   """/"/ నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ కు రానున్నారు.

12 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు.  H3 Class=subheader-style18.

సాయి గణేష్ ఆత్మహత్య పై నేడు హైకోర్టులో విచారణ/h3p   ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య ఘటన పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

సిబిఐ దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించనుంది.  H3 Class=subheader-style19.

నేడు ఢిల్లీ కి మమతా బెనర్జీ/h3p   """/"/ నేడు ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పర్యటించనున్నారు.

రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఆమె మకాం వేయనున్నారు.  H3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,550   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,960.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!