న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.భారత్ లో కరోనా/h3p
"""/"/
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2067 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
H3 Class=subheader-style2.ఆకర్షణ గా మారిన చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీ/h3p
విశాఖపట్నం టిడిపి కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబునయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
H3 Class=subheader-style3.
వరంగల్ మేయర్ కు రెండు లక్షల జరిమానా/h3p
"""/"/
టిఆర్ఎస్ నేతలకు వరంగల్ మున్సిపల్ అధికారులు ఝలక్ ఇచ్చారు.
వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మున్సిపల్ అధికారులు టిఆర్ఎస్ నేతలకు భారీ జరిమానా విధించారు.
అనుమతి లేకుండా వరంగల్ లో ఏర్పాటు చేసిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి కి రెండు లక్షలు జరిమానా అధికారులు విధించారు.
H3 Class=subheader-style3.దుర్గమ్మ ను దర్శించుకున్న చంద్రబాబు/h3p
టిడిపి అధినేత చంద్రబాబు తన 73 పుట్టిన రోజు సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు.
H3 Class=subheader-style4.చంద్రబాబు కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధం/h3p
"""/"/
టిడిపి నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుపై అలాగే వారి ఈ విషయంలో ఇక ఊరుకోబోమని హెచ్చరించారు.
వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేయడం జరిగింది అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపడానికి చావడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు.
H3 Class=subheader-style5.నగరాల్లో జిహెచ్ఎంసి ఈవీడీఎం తనిఖీలు/h3p
జంటనగరాల్లో జిహెచ్ఎంసి ఈవీసీఎం తనిఖీలు కొనసాగుతున్నాయి.
అనుమతులు ఫైర్ నిబంధనలు పాటించని పబ్ లు, షాపింగ్ కాంప్లెక్స్ లలో అధికారులు సోదాలు చేపట్టారు.
H3 Class=subheader-style6 పువ్వాడ అజయ్ రాజీనామా చేయాలి/h3p
"""/"/
ఖమ్మం ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం దారుణమని , వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style7.గవర్నర్కు బిజెపి నేతలు ఫిర్యాద/h3p
ఖమ్మం రామాయంపేట ఘటనపై జోక్యం చేసుకోవాలని బిజెపి నేతల బృందం గవర్నర్ తమిళ సై ను కోరింది ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు.
H3 Class=subheader-style8.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పై హరీష్ రావు కామెంట్స్/h3p
"""/"/
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లో దళితులకు 50 శాతం అవకాశం ఇస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు.
H3 Class=subheader-style9.కెసిఆర్ స్పందించాలి : జగ్గారెడ్డి/h3p
రామాయంపేట ల తల్లి కొడుకుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style10.గవర్నర్ పై తలసాని వ్యాఖ్యలు/h3p
"""/"/
రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేయడం సరికాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
H3 Class=subheader-style11.ఎరువుల నిల్వలపై కెసిఆర్ ఆరా/h3p
వానాకాలంలో పంటలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ఎరువుల నిల్వ పై అధికారులను కేసీఆర్ ఆరా తీశారు.
H3 Class=subheader-style12.వరంగల్ చేరుకున్న కేటీఆర్/h3p
"""/"/
మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం వరంగల్ జిల్లాకు చేరుకున్నారు.
వరంగల్ నగరంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ఆయన చేయనున్నారు.
H3 Class=subheader-style13.
క్యాన్సర్ బాధిత చిన్నారులకు పి.వి.
సింధు సహాయం/h3p
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు క్యాన్సర్ బాధిత చిన్నారులకు లక్ష విరాళం అందించారు.
H3 Class=subheader-style14.తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన/h3p
"""/"/
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నారు.
ప్రమాదవశాత్తు మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని పవన్ అందించబోతున్నారు.
H3 Class=subheader-style15.కెసిఆర్ పై ఈటెల రాజేందర్ కామెంట్స్/h3p
ఉద్యమ సమయంలో కెసిఆర్ ప్రవర్తన వేరుగా ఉండేదని , సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయారని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
H3 Class=subheader-style16.ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు/h3p
"""/"/
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
5,000 ఆలస్య రుసుముతో బుధవారంతో గడువు ముగియనుండగా, ఈ నెల 21వ తేదీ వరకు ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
H3 Class=subheader-style17.రూ.
15 కే మూడు పూటల భోజనం/h3p
అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సహాయకులు కోసం తెలంగాణ ప్రభుత్వ కొత్త ఆలోచన చేసింది ఉచిత వైద్యం అందిస్తున్నప్పటికీ , రోగి బంధువులకు భోజనం టిఫిన్ ఖర్చులు భారంగా మారుతూ ఉండడంతో వాటిని కూడా ప్రభుత్వమే భరించి కొంత ఊరట నివ్వాలని అని నిర్ణయించుకుని , ఈ మేరకు 15 రూపాయలకే మూడు కోట్ల భోజనం అందించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.
H3 Class=subheader-style18.వైసీపీ ప్రభుత్వం పై సోము వీర్రాజు కామెంట్స్/h3p
"""/"/
ఏపీ లో రేషన్ బియ్యం బదులు ప్రజలకు నగదు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంలో కుట్ర దాగి ఉందని బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానం వ్యక్తం చేశారు.
H3 Class=subheader-style19.త్వరలోనే ఆధార్ కార్డు లో జిల్లాల పేర్ల మార్పు/h3p
త్వరలోనే ఆధార్ కార్డు లో జిల్లాల పేర్లను మార్చ బోతున్నట్టు ఏపీ సీసీఎల్ కార్యదర్శి బాబు వివరించారు.
H3 Class=subheader-style20.తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన/h3p
రేపు తూర్పు గోదావరి జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.
ఈ మేరకు షెడ్యూల్ ను సీఎంవో అధికారులు ప్రకటించారు.
నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి