న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.షర్మిల పాదయాత్ర/h3p """/"/
వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర సోమవారానికి ఆరో రోజుకు చేరుకుంది.
H3 Class=subheader-style2.టీఆర్ఎస్ ప్లీనరీ/h3p
టిఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఘనంగా నిర్వహించేందుకు ఈ రోజు హైటెక్స్ లో భారీ గా ఏర్పాట్లు చేసారు.
H3 Class=subheader-style3.సమంత కేసులో నేడు తీర్పు/h3p """/"/
సినీనటి సమంత కేసులు కూకట్పల్లి కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది.
ఇప్పటికే దీనిపై వాదనలు పూర్తయ్యాయి.
H3 Class=subheader-style4.
తిరుమల సమాచారం/h3p
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 28,278 మంది భక్తులు దర్శించుకున్నారు.
H3 Class=subheader-style5.చిరుత సంచారం/h3p """/"/
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు గుల్గాస్తా ప్రాంతం వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.
H3 Class=subheader-style6.తెలంగాణలో కరోనా/h3p
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style7.బైంసా లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం .
ఆందోళన/h3p """/"/
నిర్మల్ జిల్లా బైంసా లో ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం చేతులు కళ్ళద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
దీనిపై నేడు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
H3 Class=subheader-style8.
నేడు రాష్ట్రపతితో చంద్రబాబు/h3p """/"/
నేడు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కాబోతున్నారు.
H3 Class=subheader-style9.గోవుకి జాతీయ హోదా డిమాండ్/h3p
గోకుల్ జాతీయ హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ తిరుపతిలో ఈనెల 31న జరగనున్న మహా సమ్మేళనం లో పలు రాష్ట్రాలకు చెందిన స్వామీజీలు, మఠాధిపతులు పాల్గొంటున్నట్లు యువతరం ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ తెలిపారు.
H3 Class=subheader-style10.ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు/h3p
తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
H3 Class=subheader-style11.టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఎన్నిక/h3p """/"/
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పార్టీ ప్లీనరీలో ఈ ఈ విషయాన్ని ప్రకటించారు.
H3 Class=subheader-style12.
భారత్ లో కరోనా/h3p
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style13.దీపావళికి జియో ఫోన్ నెక్ట్స్ విడుదల/h3p """/"/
ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలయన్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత చౌకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.
H3 Class=subheader-style14.కాకినాడ మేయర్ గా శివ ప్రసన్న/h3p
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది.
మేయర్ గా శివ ప్రసన్న, డిప్యూటీ మేయర్ గా ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు.
H3 Class=subheader-style15.తెలంగాణ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్/h3p """/"/
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.
చత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు.
H3 Class=subheader-style16.
ఏపీలో కరోనా/h3p
గడిచిన 24 గంటలు ఏపీ వ్యాప్తంగా కొత్తగా 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style17.జిహెచ్ఎంసి వద్ద బీజేపీ ఆందోళన/h3p
బుద్ధ భవన్ లోని జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ముందు బిజెపి కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా టిఆర్ఎస్ ప్లెక్సీలు, బ్యానర్లు , హోర్డింగ్ లు ఉన్నా, ఎటువంటి ఫైన్ లు వేయడం లేదని, వాటిని తొలగించడం లేదంటూ వారు ఆందోళనకు దిగారు.
H3 Class=subheader-style18.వంటనూనె ధరల పై చర్యలు తీసుకోండి : కేంద్రం/h3p """/"/
వంటనూనెల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
H3 Class=subheader-style19.నెల రోజుల్లో డ్రగ్స్ కట్టడి/h3p
రాష్ట్రంలో నెల రోజుల్లో ప్రభుత్వం కట్టడి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఎక్సైజ్ అధికారులను తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,670
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,670
.
బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ ప్రింట్ ప్రదర్శన.. చరణ్ కు టైం అస్సలు బాలేదా?