న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.రాహుల్ పాదయాత్ర/h3p కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యత్ర తెలంగాణలో సాగుతోంది.

అల్లాదుర్గం మండలం నుంచి ఈరోజు రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది.  """/"/ H3 Class=subheader-style2.

ప్రపంచ పర్యాటక ప్రదర్శనలో తెలంగాణ స్టాల్/h3p   లండన్ లోని ఎక్స్టెల్ సెంటర్ లో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక సదస్సులో తెలంగాణ పర్యాటక సంస్థ ఒక ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేయనుంది.

  H3 Class=subheader-style3.నేడు ఎం డి ఎస్ వెబ్ కౌన్సిలింగ్/h3p   ఎం డి ఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల ఆరవ తేదీన రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.

  H3 Class=subheader-style4.సకల జనుల సమ్మె పై ఆర్టీసీ కీలక నిర్ణయం/h3p """/"/   స్పెషల్ క్యాజువల్ లీవ్ గా సకల జనుల సమ్మె పేరుతో అప్పట్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కాలాన్ని నమోదు చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.

  H3 Class=subheader-style5.క్షయ రోగులకు పౌష్టికాహార కిట్ లు/h3p   దాతల సహకారంతో క్షయరోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు.

  H3 Class=subheader-style6.డిస్కంలకు 1,382 మిలియన్ యూనిట్ల నష్టం/h3p """/"/   తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కు 3 నెలల కాలంలో 1382 మిలియన్ యూనిట్లు నష్టపోయినట్లు ఆడిట్ నివేదికలో బయటపడింది.

  H3 Class=subheader-style7.టెక్నాలజీ స్టార్ట్ అప్ లకు కేంద్రంగా టీ హబ్/h3p   రాష్ట్రంలో టెక్నాలజీ స్టార్తప్ లకు టీ హబ్ కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

  H3 Class=subheader-style8.శ్రీవారి సేవలు ఏపీ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు/h3p """/"/   తిరుమల శ్రీవారిని ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.

ఏపీ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు దర్శించుకున్నారు   H3 Class=subheader-style9.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొకరి అరెస్ట్/h3p   ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పిఎ దేవేంద్ర శర్మను ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

  H3 Class=subheader-style10.సినిమా నుంచి విస్వక్ సేన్ ను తప్పించిన అర్జున్/h3p """/"/   దర్శక నిర్మాతగా అర్జున్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా ఉన్న విశ్వక్ సేన్ ను తప్పించినట్లుగా అర్జున్ ప్రకటించారు.

అంతేకాకుండా ఆయనపై నిర్మతల మండలికి ఫిర్యాదు చేయనున్నట్లు అర్జున్ తెలిపారు.  H3 Class=subheader-style11.

చంద్రబాబుపై రోజా కామెంట్స్/h3p   టిడిపి అధినేత చంద్రబాబు కళ్ళు ఉన్న కబోది అంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజు విమర్శించారు.

  H3 Class=subheader-style12.శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ/h3p """/"/   తిరుమల శ్రీవారి ఆస్తుల పై శ్వేత పత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మ రెడ్డి విడుదల చేశారు.

  H3 Class=subheader-style13.పవన్ కళ్యాణ్ వ్యవహారంపై టిడిపి కామెంట్స్/h3p   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్ల సుఫారీ ఇచ్చారని టిడిపి కీలక నేత బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు.

  H3 Class=subheader-style14.కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు/h3p   దేశవ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ఓటింగ్ పలితాల లెక్కింపు ఈరోజు జరుగుతోంది.

  H3 Class=subheader-style15.విఐపి దర్శనం బ్రేక్ లలో మార్పు : టీటీడీ/h3p   వచ్చే నెల 1 నుంచి వీఐపీ దర్శనంకు ఉదయం 08 నుంచి 12:00 వరకు అవకాశం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

  H3 Class=subheader-style16.భోగాపురానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం లేదు/h3p """/"/   ఈనెల 11న భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోది శంకుస్థాపన చేయడం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

  H3 Class=subheader-style17.బిజెపి, టిఆర్ఎస్ పై రాహుల్ విమర్శలు/h3p   బిజెపి, టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు.

  H3 Class=subheader-style18.భారత క్షిపణి పరీక్ష వాయిదా/h3p   మహాసముద్రంలోకి ప్రవేశించిన చైనా నిఘానౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది.

చైనా నిఘా నౌక హిందూ మహాసముద్రంలో ప్రవేశించిన నేపథ్యంలో భారత శకుని పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది.

  H3 Class=subheader-style19.ప్రధాని సభ పై సంజయ్ వ్యాఖ్యలు/h3p """/"/   ఈనెల 12వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోది రాక సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జన సమీకరణ చేపట్టి సభ దద్దరిల్లేలా చేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,000   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,280      .

ఓరి నాయనో ఇదేం క్రూరమైన జీవి.. జింకను ఒకేసారి మింగేసిందిగా..