న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.థాయిలాండ్ లో చీకోటి ప్రవీణ్ అరెస్ట్/h3p """/" / థాయిలాండ్ లోని పటాయా లో క్యాసినో కింగ్ గా పేరుపొందిన చీకొటి ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

H3 Class=subheader-style2.పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్/h3p ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.

దరఖాస్తులు చివరి తేదీ మే 17.h3 Class=subheader-style3.

వైద్యారోగ్య శాఖ పోస్టుల భర్తీ/h3p """/" / వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

దీంతో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ టిఎస్పిఎస్సి ల ద్వారా 14,562 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

H3 Class=subheader-style4.విజయశాంతి కామెంట్స్/h3p 1000 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినట్లు చెబుతున్న తెలంగాణ నూతన సచివాలయంలో సామాన్య ప్రజలకు ప్రవేశం ఉందా లేదా అని బిజెపి నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు.

H3 Class=subheader-style5.ఆర్ -5 జోన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ/h3p ఆర్ ఫైవ్ జోన్ ఏర్పాటుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

అమరావతిలో ఆర్ 5 జోన్ పేరిట బయట వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రైతులు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు దీనిని మంగళవారానికి వాయిదా వేసింది.h3 Class=subheader-style6.

జగన్ పై లోకేష్ విమర్శలు/h3p """/" / రాయలసీమకు జగన్ తీరని అన్యాయం చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

H3 Class=subheader-style7.తెలంగాణ కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి/h3p తెలంగాణ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని , దీని ప్రభావంతో ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

H3 Class=subheader-style8.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమలలో ఈరోజు భక్తులు పోటెత్తారు .

స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.నిన్న తిరుమల శ్రీవారిని 82,582 మంది భక్తులు దర్శించుకున్నారు.

H3 Class=subheader-style9.బీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు/h3p తెలంగాణలో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడం లేదు.

కేసీఆర్( KCR ) రైతులకు కష్టాలు తప్పడం లేదు అంటూ  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శించారు.

H3 Class=subheader-style10.భోగాపురం ఎయిర్పోర్ట్ కు జగన్ శంకుస్థాపన/h3p """/" / ఏపీ సీఎం జగన్ మే మూడో తేదీన రెండు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు.

దీనిలో భాగంగా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.h3 Class=subheader-style11.

భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు/h3p భారత్లో గత కొద్ది రోజుల నుంచి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style12.రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలి/h3p """/" / ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చిన రజనీకాంత్ తనపై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో, ఆయనపై విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఆయనకు క్షమాపణలు చెప్పాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu ) డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style13.పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనులపై కేసీఆర్ సమీక్ష/h3p నేడు నూతన సచివాలయం సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనులపై తొలి సమీక్ష నిర్వహించారు.

H3 Class=subheader-style14.జగన్ ను కలవనున్న యూఏఈ అంబాసిడర్/h3p """/" / విజయవాడలో యూఏఈ అంబాసిడర్ నేడు దుర్గమ్మ దర్శనం తర్వాత ఏపీ సీఎం జగన్ ( Ap Cm Jagan )ను కలవనున్నారు.

H3 Class=subheader-style15.ముగియనున్న శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు/h3p నేటితో తిరుమల శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి.

ఈరోజు గరుడ వాహనంపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంకు స్వామి వారు చేరుకోనున్నారు.h3 Class=subheader-style16.

రాకెట్ ప్రయోగం/h3p """/" / ఈనెల 24న శ్రీహరికోట నుంచి GSLVF -12  F రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు.

H3 Class=subheader-style17.సిపిఎస్ కు వ్యతిరేకంగా ర్యాలీ/h3p విశాఖలో నేడు ఏపీ సీపీఎస్సీఏ ఆధ్వర్యంలో సిపిఎస్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఉమెన్స్ కాలేజ్ వరకు ర్యాలీ చేపట్టారు.h3 Class=subheader-style18.

కడప తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ ఏసీ బస్సు/h3p కడపలో నేటి నుంచి కడప తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ ఏసీ బస్సు సర్వీసును డిప్యూటీ సీఎం అంజద్ భాషా( Deputy CM Anjad Bhasha ) , ఆర్టీసీ చైర్మన్ మల్కా అర్జున్ రెడ్డి ప్రారంభించనున్నారు.

H3 Class=subheader-style19.తెలంగాణలో భారీ వర్షాలు/h3p """/" / తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి .

రెండు రోజులు పాటు వాతావరణ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది.h3 Class=subheader-style20.

బట్టి విక్రమార్క పాదయాత్ర/h3p సీఎల్పీ నేత బట్టి విక్రమార్క( Batti Vikramarka ) చేపట్టిన పాదయాత్ర భువనగిరిలో కొనసాగుతోంది.

ఆలేరు నుంచి రఘునాధపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

చూపు లేకపోయినా ఐఐఎం పరీక్షలో ప్రతిభ చూపిన యువతి.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!