న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఆలేరు ఎమ్మెల్యే పై హైకోర్టులో పిటిషన్/h3p   """/"/ నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఎన్నికల సమయంలో ఆమె ఆస్తులు వివరాలు తక్కువగా చూపారని ఆలేరు గొల్లగూడెం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

  H3 Class=subheader-style2.జగనన్న తోడు పథకానికి నిధులు విడుదల/h3p   తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడు పథకానికి సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు.

  H3 Class=subheader-style3.వైసీపీ అజెండాపై బీజేపీ డిమాండ్/h3p   """/"/ 2024లో వైసీపీ అజెండా ఏమిటో చెప్పాలని బిజెపి ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style4.అంబానీ స్కూల్ కు బాంబు బెదిరింపు/h3p   ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ధీరుబాయ్ అంబానీ స్కూల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.

దీనిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు.  H3 Class=subheader-style5.

తెలంగాణకు ప్రధాని మోదీ రాక/h3p   """/"/ ఈనెల 19 తేదీన హైదరాబాద్కు నరేంద్ర మోది రానున్నారు.

  H3 Class=subheader-style6.గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: కూనంనేని/h3p   గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style7.తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి/h3p   """/"/ తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్ గా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు.

  H3 Class=subheader-style8.రిపబ్లిక్ వేడుకలకు ఏపీ శకటం ఎంపిక/h3p   దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఎంపికయ్యింది.

  H3 Class=subheader-style9.నేడు మైసూరు ఎక్స్ ప్రెస్ రద్దు/h3p   """/"/ మైసూరు చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ ను బుధవారం పూర్తిగా రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

  H3 Class=subheader-style10.మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు/h3p   ముస్లింలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ లో ముస్లిం లు భయపడాల్సిన పనిలేదని అయితే వారు తమ ఆధిపత్యం ఆలోచనలను విడిచిపెట్టాలని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style11.నారాయణ సంస్థల్లో సిఐడి సోదాలు/h3p   """/"/ ఏపీ మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధినేత కొంగూరి నారాయణకు సంబంధించిన కార్యాలయాల్లో రాష్ట్ర సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు.

  H3 Class=subheader-style12.హోదా అమలు కోసం బస్సు యాత్ర/h3p   ఏపీ హక్కులు , ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఈనెల 20 నుంచి విద్యార్థి యువజన సమరయాత్ర 2.

0 నిర్వహించనున్నట్లు ప్రత్యేక హోదా,  విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ తెలిపారు.

  H3 Class=subheader-style13.పీఈటీ అభ్యర్థుల ఆందోళన/h3p   టీఎస్పీఎస్పీ ముందు గురుకులకు పీఈటి అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

2017లో కష్టపడి గురుకుల పిఈటి పోస్టులు సాధించినా,  ఇప్పటివరకు పోస్టులు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style14.ఊటీలో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు/h3p   """/"/ వేసవి విడిది కేంద్రం ఊటీ లో మంచు విపరీతంగా కురుస్తోంది.

ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలుగా నమోదయింది.  H3 Class=subheader-style15.

నాదెండ్ల మనోహర్ కామెంట్స్/h3p   """/"/ ఆంధ్రప్రదేశ్ లో కొందరు వనరులను దోచుకుని నాయకత్వాన్ని ఎదగనీయకుండా రాజకీయం చేస్తున్నారని పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

  H3 Class=subheader-style16.కెసిఆర్ ను కలిసిన కొత్త సిఎస్/h3p   తెలంగాణ కొత్త సిఎస్సి సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారి నియమితులయ్యారు.

ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆమె కలిశారు.  H3 Class=subheader-style17.

దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్ వన్/h3p   """/"/ దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు.

  H3 Class=subheader-style18.కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయం/h3p   వచ్చే ఎన్నికల్లో కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style19.నేడు కృష్ణ యాజమాన్య బోర్డ్ సమావేశం/h3p   """/"/ నేడు కృష్ణ యాజమాన్యం బోర్డు సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఏపీ తెలంగాణ అధికారులు హాజరయ్యారు.కృష్ణాజిల్లాలో నీటి వాటాలపై చర్చించారు.

  H3 Class=subheader-style20.కేసీఆర్ బహిరంగ సభ/h3p   ఈ నెల 18న ఖమ్మం తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.

దీనికి మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ ఏర్పాట్లు చేయిస్తున్నారు.

బింబిసార 2 కి దర్శకుడు ఎవరో తెలుసా..?