న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.అంతర్జాతీయ చెస్ పోటీల్లో నల్గొండకు స్థానం/h3p """/"/ అంతర్జాతీయ పోటీలలో నల్గొండ జిల్లాకు నాలుగో స్థానం దక్కింది.

న్యూస్ రౌండప్ టాప్ 20

స్పెయిన్ లో జరిగిన చెస్ పోటీలలో 28 దేశాలు పాల్గొన్నాయి.  H3 Class=subheader-style2.

న్యూస్ రౌండప్ టాప్ 20

అఖిలపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్/h3p   కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కొనసాగుతోంది.

బంద్ సందర్భంగా అఖిలపక్ష నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.  H3 Class=subheader-style3.

24న పలు రైళ్లు పాక్షిక రద్దు/h3p   """/"/ రైలు మార్గంలో మరమ్మతులు కారణంగా ఈనెల 24వ తేదీ చెన్నై సెంట్రల్ కు రావలసిన కొన్ని రైళ్ళను ముందస్తుగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

  H3 Class=subheader-style4.మాదాపూర్ లో వీసా దరఖాస్తు కేంద్రం/h3p   వేసా దరఖాస్తు కేంద్రం చిరునామా మారిందని హైదరాబాదులోని అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ కార్యాలయం తెలిపింది.

వీసా దరఖాస్తుదారులు ఈనెల 8 నుంచి హైదరాబాద్ మాదాపూర్ లోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లోయర్ కాన్ కోర్స్ లో కొత్త వీసా దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించాలని కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది.

  H3 Class=subheader-style5.కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ మద్దతు/h3p   """/"/ కామారెడ్డి బందు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

  H3 Class=subheader-style6.తిరుమల సమాచారం/h3p   తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

గురువారం తిరుమల శ్రీవారిని 47,781 మంది భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style7.

కోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్/h3p   """/"/ హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల పరిధిలో చేపట్టే వివిధ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ క్యాలెండర్ తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ జనరల్ విడుదల చేశారు.

అన్ని స్థాయిల్లోనూ దాదాపు 1904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.  H3 Class=subheader-style8.

వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులకు బ్రేక్/h3p    చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి ఈనెల ఎనిమిదో తేదీన విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులను పోలీసులు నిలిపివేయించారు.

  H3 Class=subheader-style9.నేడు ఒంగోలులో వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ వేడుక/h3p   """/"/ హీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకకు ఒంగోలు సర్వం సిద్ధమైంది.

మొత్తం ఎనిమిది వేల మంది కూర్చుని చూసేందుకు ఏర్పాట్లు చేశారు.  H3 Class=subheader-style10.

పోలవరం ముంపు 13న భేటీ/h3p   పోలవరం బ్యాక్ వాటర్ ముంపు పై ఈనెల 13న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ భేటీ జరగనుంది.

  H3 Class=subheader-style11.త్వరలో ఏపీ మూడు ముక్కలు : ఏబి వెంకటేశ్వరావు/h3p   """/"/ ఆంధ్రప్రదేశ్ మరో మూడు ముక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

  H3 Class=subheader-style12.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నేడు విచారణ/h3p   ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది .

నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.  H3 Class=subheader-style13.

ఏపీ సలహాదారుల నియామకంపై హైకోర్టు ఆగ్రహం/h3p   """/"/ ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తప్పు పట్టింది.

ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టర్లు , పోలీస్ కమిషనర్లు , తాసిల్దార్ లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వం ప్రశ్నించింది.

  H3 Class=subheader-style14.విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్/h3p   నేటి నుంచి విశాఖ గ్లోబల్ హెల్త్ కేర్ జరగనుంది.

వైద్యులతో వర్చువల్ గా ఏపీ సీఎం జగన్ ప్రసంగించనున్నారు.  H3 Class=subheader-style15.

వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష/h3p   """/"/ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style16.నేటి నుంచి ఆర్గానిక్ మేళ/h3p   నేటి నుంచి మూడు రోజులపాటు విశాఖలో ఆర్గానిక్ జరగనుంది.

సేంద్రియ రైతులు,  వ్యవసాయ శాస్త్రవేత్తలతో సదస్సులు నిర్వహించనున్నారు.  H3 Class=subheader-style17.

నేడు కామారెడ్డి బంద్ కు రైతు జేఏసీ పిలుపు/h3p   """/"/  నేడు కామారెడ్డి బందుకు రైతు జేఏసీ పిలుపునిచ్చింది.

మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డిలో రైతులు ధర్నా చేపట్టారు.బంద్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

  H3 Class=subheader-style18.కామారెడ్డి ఆందోళనకు బిజెపి మద్దతు/h3p   నేడు కామారెడ్డి లో రైతులు చేపట్టనున్న ఆందోళనలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొనున్నారు.

బంద్ కు బిజెపి మద్దతు ప్రకటించింది.  H3 Class=subheader-style19.

విద్యార్థుల కు ఇచ్చిన ట్యాబ్ లపై జగన్ సమీక్ష/h3p   """/"/ రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన టాబ్ లలో ఎలాంటి సమస్య తెలెత్తిన,  వారం రోజుల్లో మరమ్మత్తు చేసి ఇవ్వాలని లేదా కొత్త ట్యాబ్ ను అందజేయాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,900   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,530.

అమెరికాలో చావు బతుకుల్లో భారతీయ విద్యార్ధిని .. ఎట్టకేలకు తండ్రికి వీసా