న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.యాదాద్రిలో రాష్ట్రపతి/h3p   """/"/ భారత రాష్ట్రపతి ద్రౌపది నేడు యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

  H3 Class=subheader-style2.జగన్ పర్యటన/h3p   ఏపీ సీఎం జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.

నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు భారీ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.  H3 Class=subheader-style3.

బెయిల్ పై విడుదల కానున్న రామచంద్ర భారతి/h3p   """/"/ నకిలీ పాస్ పోర్ట్ కేసులో నేడు బెయిల్ పై చంచల్ కూడా జైలు నుంచి రామచంద్ర భారతి విడుదల కానున్నారు.

  H3 Class=subheader-style4.మాచర్ల టిడిపి నేతల ముందస్తు బెయిల్ పై విచారణ/h3p   నేడు హైకోర్టులో మాచర్ల టిడిపి నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

  H3 Class=subheader-style5.నేడు పోలవరంలో పిపిఏ బృందం/h3p   """/"/ నేడు పోలవరంలో రెండో రోజు పీపీఏ బృందం పర్యటిస్తోంది.

  H3 Class=subheader-style6.భద్రాచలంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు/h3p   నేడు భద్రాచలం రామాలయంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.

బలరాం అవతారంలో భక్తులకు స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.  H3 Class=subheader-style7.

భారత ప్రధానికి మాతృవియోగం/h3p   """/"/ భారత ప్రధాని నరేంద్ర మోది మాతృమూర్తి హీరాబెన్ మోది మరణించారు.

  H3 Class=subheader-style8.ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల/h3p   ఏపీలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.

ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.  H3 Class=subheader-style9.

నిజామాబాద్ పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ చార్జిషీట్/h3p   """/"/ నిజామాబాద్ పిఎఫ్ ఐ కేసులో ఎన్ఐఏ 11 మంది పై చార్జిషీట్ దాఖలు చేసింది.

  H3 Class=subheader-style10.ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రారంభం/h3p   గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజా వద్ద ఏర్పాటుచేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచుడ్ ప్రారంభించారు.

  H3 Class=subheader-style11.జగన్ కు ముద్రగడ మరో లేఖ/h3p   """/"/ ఏపీ సీఎం జగన్కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేక రాశారు.

  H3 Class=subheader-style12.పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు/h3p   ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అయింది.

రెచ్చగొట్టేలా ప్రసంగించారు అంటూ పరిటాల శ్రీరామ్ పై 153 ఏ, 505 సెక్షన్ల కింద ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

  H3 Class=subheader-style13.బీసీల అభివృద్ధికి మొదటి సంతకం : చంద్రబాబు/h3p   """/"/ తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల అభివృద్ధికి మొదటి సంతకం చేస్తానని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.

  H3 Class=subheader-style14.జగన్ పై సిపిఐ కామెంట్స్/h3p   ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో ఏం సాధించారో చెప్పాలని , వెంటనే దీనిపై ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style15.మోదీ కి పాక్ ప్రధాని ఓదార్పు/h3p   """/"/ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి మృతి చెందడంపై పాక్ ప్రధాని షేహాబాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style16.చంద్రబాబుపై కేఏ పాల్ మండిపోటు/h3p   కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చంద్రబాబు పై మండిపడ్డారు.

ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు డిజిపి ఆఫీసుకు కేఏ పాల్ వెళ్లారు.  H3 Class=subheader-style17.

లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాలి/h3p   """/"/ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మచిలీపట్నం మాజీ ఎంపీ , టీడీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు నారాయణరావు కోరారు.

  H3 Class=subheader-style18.కెసిఆర్ ప్రభుత్వం పై ఛార్జ్ షీట్ : బిజెపి/h3p   కెసిఆర్ ప్రభుత్వం పై త్వరలోనే చార్జిషీట్ విడుదల చేస్తామని బిజెపి ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

  H3 Class=subheader-style19.పత్తి రైతుల ఆందోళన/h3p   """/"/ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు భారీగా ఆందోళనకు దిగారు.

  H3 Class=subheader-style20.తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ : బిజెపి ఇన్చార్జి/h3p   తెలంగాణ టార్గెట్ బిజెపి పోరాడుతోందని త్వరలోనే తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని బిజెపి తెలంగాణ  వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు.

అరిజోనా డెమొక్రాటిక్ ప్రైమరీలో భారత సంతతి నేత గెలుపు.. ఎవరీ అమిష్ షా..?