H3 Class=subheader-style1.కాపు రిజర్వేషన్స్ పై 30 వరకు డెడ్ లైన్/h3p
కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి ఈ నెల ముప్పై వరకు డెడ్ లైన్ విధిస్తున్నాం అని, అప్పటికీ స్పందించకపోతే వచ్చే నెల 2 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు.
H3 Class=subheader-style2.కలెక్టర్లకు జగన్ సూచన/h3p
"""/"/
ఫించన్ లపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని కలెక్టర్లు తిప్పికొట్టాలి అని ఏపీ సీఎం జగన్ సూచించారు.
H3 Class=subheader-style3.టీటీడీ కి అరుదైన గౌరవం/h3p
దేశంలోనే అత్యధికమంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం కు గుర్తింపు లభించింది.
ఈ మేరకు ఓయూ కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ విడుదలయ్యింది.
H3 Class=subheader-style4.
మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే/h3p
"""/"/
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భద్రాచలం ఎమ్మెల్యే సోదెం వీరయ్య భేటీ అయ్యారు.
H3 Class=subheader-style5.ఏపీ రోడ్లపై వీర్రాజు కామెంట్స్/h3p
ఏపీలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
H3 Class=subheader-style6.తెలంగాణ శాసనసభ తీరుపై ప్రశంసలు/h3p
"""/"/
తెలంగాణ శాసన సభ తీరును పంజాబ్ శాసనసభ స్పీకర్ కుల్జార్ సింగ్ సంద్వాన్ సందర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసన సభ నిర్వహణ తీరును ఆయన ప్రశంసించారు.
H3 Class=subheader-style7.
ఈడి విచారణకు నోహిర షేక్/h3p
హీరా గోల్డ్ కేసులో ఆ సంస్థ ఎండీ నోహిరా షేక్ ను ఈడి అధికారులు విచారించారు.
H3 Class=subheader-style8.అవాంచిత కాల్స్ కు చెక్ పెట్టేలా ట్రాయ్ చర్యలు/h3p
"""/"/
అవాంచిత కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ చర్యలు చేపట్టింది.
టెలికాం నెట్ వర్క్ నేమ్ డిస్ప్లే సిస్టమ్ అమలుకు చర్యలు మొదలుపెట్టింది.
H3 Class=subheader-style9.
ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ/h3p
దళితులకు జరుగుతున్న అన్యాయాలపై సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు పై కార్పొరేషణ్ ల నిర్వీర్యం చేయడంపై రేపు ఉదయం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు తెలిపారు.
H3 Class=subheader-style10.మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు/h3p
"""/"/
ఏపీలో మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
H3 Class=subheader-style11.ధర్నాలు చూసి ప్రభుత్వం భయపడుతోంది/h3p
రాష్ట్రంలో ధర్నాలు చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని సిపిఎం కార్యదర్శి శ్రీనివాస్ విమర్శించారు.
H3 Class=subheader-style12.ఏపీ టీడీపీ అధ్యక్షుడు పిలుపు/h3p
"""/"/
ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలతో సంబంధం లేకుండా అంతా ఏకం కావాలని పార్టీలు అభిప్రాయాలు వేరైనా రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోరాడుదాం అని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు పిలుపునిచ్చారు.
H3 Class=subheader-style13.బాసరలో ఎమ్మెల్యే మైనంపల్లి పై భూకబ్జా ఆరోపణలు/h3p
బాసరలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై భూకబ్జా ఆరోపణలు రావడంతో వెంటనే అధికారులు భూకబ్జా ఆరోపణలపై విచారణ చేపట్టారు.
H3 Class=subheader-style14.నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన/h3p
"""/"/
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
H3 Class=subheader-style15.ఆరు కొత్త యూనివర్సిటీలకు క్యాబినెట్ తీర్మానం/h3p
కర్ణాటకలో 6 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు క్యాబినెట్ తీర్మానించింది.
H3 Class=subheader-style16.రామప్ప ఆలయానికి రాష్ట్రపతి/h3p
"""/"/
రాష్ట్రపతి ద్రౌపది రేపు ములుగు జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు.
H3 Class=subheader-style17.ఈడీ విచారణకు గైర్హాజరయిన రోహిత్ రెడ్డి/h3p
ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులు వీడియో దర్యాప్తు కొనసాగుతోంది.
నేడు విచారణకు హాజరు కావలసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విచారణకు గైర్హాజరయ్యారు.