న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.వాజ్ పేయి జయంతి వేడుకలు/h3p """/"/
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ వేడుకలు నిర్వహించారు.
H3 Class=subheader-style2.గ్రేటర్ లో డబల్ డెక్కర్ బస్సులు/h3p
గ్రేటర్ ప్రయాణికుల కోసం ఆర్టీసీ త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది.
H3 Class=subheader-style3.భారత్ లో కరోనా/h3p
"""/"/
గడిచి 24 గంటలు దేశవ్యాప్తంగా కొత్తగా 236 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style4.కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి/h3p
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ అన్నారు.
H3 Class=subheader-style5.రేపు శ్రీశైలం కు రాష్ట్రపతి/h3p
"""/"/
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం రానున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
H3 Class=subheader-style6.
రేపు హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి/h3p
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ నెల 26న సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు విచ్చేయనున్నారు.
H3 Class=subheader-style7.సంక్రాంతి ప్రత్యేక రైళ్లు/h3p
"""/"/
జనవరి ఒకటి నుంచి 19 వరకు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
H3 Class=subheader-style8.సీనియర్ నటుడు చలపతిరావు మృతి/h3p
"""/"/
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందారు.
ఆయన మృతికి టాలీవుడ్ పెద్దలు నివాళులర్పించారు.
H3 Class=subheader-style9.
నేడు మావోయిస్టు నేత అనిత అంత్యక్రియలు/h3p
నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీసాగర్ లో మావోయిస్టు నేత కంటి లింగవ్వ అనిత అంత్యక్రియలు జరగనున్నాయి.
H3 Class=subheader-style10.క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన జగన్/h3p
"""/"/
క్రిస్మస్ పర్వతను సందర్భంగా ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
H3 Class=subheader-style11.లాయర్లకు స్టైఫెండ్ చెల్లించాలి : కూనంనేని/h3p
"""/"/
తెలంగాణ బార్ అసోసియేషన్ లో రిజిస్టర్ అయ్యి ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల సర్వీస్ ఉన్న యువ న్యాయవాదులకు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style12.న్యాయవాదుల సంక్షేమానికి కృషి/h3p
న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
H3 Class=subheader-style13.కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీలో మినహాయింపు/h3p
"""/"/
జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు సంబంధించి అగ్నిమాపకు శాఖ ఇచ్చి ఎన్ఓసిని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల అమలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.
H3 Class=subheader-style14.క్రిస్మస్ వేడుకల్లో జగన్/h3p
క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
H3 Class=subheader-style15.కెసిఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు/h3p
"""/"/
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
H3 Class=subheader-style16.బీఆర్ఎస్ పై పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కామెంట్స్/h3p
బీఆర్ఎస్ హయంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కులతార్ సింగ్ అన్నారు.
H3 Class=subheader-style17.టిడిపి వైసిపిలపై జివిఎల్ కామెంట్స్/h3p
"""/"/
టిడిపి వైసిపిలపై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు విమర్శలు చేశారు.
ఈ రెండు పార్టీలు కుటుంబ పాలన చేస్తున్నాయి అంటూ మండిపడ్డారు.
H3 Class=subheader-style18.
చంద్రబాబుపై బొత్స మండిపాటు/h3p
కొను ఊపిరితో ఉన్న పార్టీని బతికించడానికి టిడిపి అధినేత చంద్రబాబు ఆరాటపడుతున్నారని రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
H3 Class=subheader-style19.ఏపీకి 3,300 ' సంక్రాంతి ' బస్సులు/h3p
"""/"/
సంక్రాంతి నీ పురస్కరించుకుని సంతులకు వెళ్లే ఏపీ వాసుల కోసం ప్రత్యేకంగా 3300 బస్సులను సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,850
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 54,380.
దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!