న్యూస్ రౌండ్ టాప్ 20

H3 Class=subheader-style1.ఉద్యోగుల ఆరోగ్య పథకం ఆరు నెలల పొడిగింపు/h3p """/"/ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పథకాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.

H3 Class=subheader-style2.ఓయూలో స్వెరోస్ విద్యార్థులు భీమ్ దీక్ష/h3p ఓయూలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీమ్ దీక్షను నిర్వహించారు.

H3 Class=subheader-style3.23 నుంచి దివ్యాంగుల ఢిల్లీ యాత్ర/h3p """/"/ దివ్యాంగులకు గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఢిల్లీలో యాత్ర నిర్వహిస్తున్నట్లు అఖిల భారత దివ్యంగా హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు వెల్లడించారు.

H3 Class=subheader-style4.' కళ్యాణమస్తు ' జంటలకు బంగారు మంగళ సూత్రం/h3p త్వరలో దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహించనున్న కల్యాణమస్తు కార్యక్రమం లో పాల్గొనే ప్రతి జంటకు రెండు గ్రాముల బంగారం మంగళసూత్రం అందజేయాలని నిర్ణయించారు.

H3 Class=subheader-style5.అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళన/h3p అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆరోగ్యం పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రసంగాలలో ఆయన తరచుగా తడబడటం, హోదాలు, పేర్లు చెప్పే విషయంలో తికమక పడడం వంటివి ఈ అనుమానాలు కలిగిస్తున్నాయి.

H3 Class=subheader-style6.జగన్ అక్రమాస్తుల కేసు విచారణ/h3p """/"/ సిబిఐ ఈడి కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది లేపాక్షి ఛార్జ్ షీట్ లో బీపీ ఆచార్యపై పిసి చట్టం సెక్షన్లు నమోదు చేశారు.

H3 Class=subheader-style7.విద్యుత్ ఉద్యోగుల సంఘం సమ్మె నోటీసులు/h3p విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ విద్యుత్ సంస్థలకు సమ్మె నోటీసులు ఇచ్చింది.

H3 Class=subheader-style8.26న భారత్ బంద్/h3p """/"/ మూడు వ్యవసాయ చట్టాలు 4 కార్మిక కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26 న తలపెట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని కర్నూలు కార్మిక, కర్షక   భవన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు.

H3 Class=subheader-style9.నేటి నుంచి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్/h3p నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలు జీరో అవర్ జరగనుంది.

అనంతరం బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.h3 Class=subheader-style10.

టీడీపీ కార్పొరేటర్ల కు షోకాజ్ నోటీసులు/h3p """/"/ విశాఖ కార్పొరేషన్ గాజువాక పరిధిలో నూతనంగా ఎన్నికైన టిడిపి కార్పొరేటర్లు ఏడుగురు శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలవడంపై వారికి షోకాజ్ నోటీసు పార్టీ జారీ చేసింది.

H3 Class=subheader-style11.భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 40,953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style12.తెలంగాణలో కరోనా/h3p """/"/ తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style13.బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్/h3p ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ టియెస్ పీయే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి ఆనంద్ డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style14.హిందీ పండిట్ అభ్యర్థుల ధృవ పత్రాల పరిశీలన/h3p """/"/ 22 నుంచి హిందీ పండిట్ పోస్టుల భర్తీకి ఈ నెల 22 నుంచి 24 వరకు ఐదో విడత ధృవ పత్రాల పరిశీలన ఉంటుంది అని టిఎస్పీఎస్ తెలిపింది.

H3 Class=subheader-style15.అమరావతి దీక్షలు/h3p ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అని రైతులు, మహిళలు, రైతు సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలు నేటికీ 459 వ రోజుకి చేరుకున్నాయి.

H3 Class=subheader-style16.అన్నాడీఎంకే కు బ్రాహ్మణ సంఘం మద్దతు/h3p """/"/ తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఏంకే కూటమికి తెలంగాణ బ్రాహ్మణ సంఘం మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది.

H3 Class=subheader-style17.విమానయానం మరింత ప్రియం/h3p విమాన ప్రయాణం మరింత భారం కానుంది.

విమాన కనిష్ట ధరల పరిమితి 5 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.h3 Class=subheader-style18.

కేటీఆర్ ను కలిసిన గంటా శ్రీనివాసరావు/h3p """/"/ టీడీపీ మాజీ మంత్రి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు తెలంగాణ మంత్రి గంటా శ్రీనివాసరావు ను కలిశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.h3 Class=subheader-style19.

హై కోర్ట్ లో నిమ్మగడ్డ పిటిషన్/h3p ఏపీ హై కోర్టు లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన పిటిషన్ దాఖలు చేశారు.

తాను గవర్నర్ తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకి లీక్ అవుతుండడం పై విచారణ చేయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 43,930 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 44,930.

హమ్మో, అంత పెద్ద రాయిని బొమ్మ లాగా ఎత్తాడే.. ఈ పోటీ చూస్తే..??