అసలు విషయాన్ని చెప్పి పుకార్లకు చెక్‌ పెట్టిన స్వీటీ

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో అనుష్క నటిస్తుంది.ఆమె తాజాగా చిత్రీకరణలో పాల్గొంది.

ఆమె చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో కాలికి చిన్నపాటి దెబ్బ తలిగింది.దాంతో ఆమెను రెండు వారాల పాటు రెస్ట్‌ తీసుకోమన్నారు.

ఇప్పటికే సైరా షూటింగ్‌ పూర్తి చేసిన అనుష్క రెండు వారాల రెస్ట్‌ అనంతరం తన సైలెన్స్‌ చిత్రంలో తిరిగి నటించబోతుందని గత రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

"""/"/ సైరా చిత్రం షూటింగ్‌లో అనుష్క గాయపడ్డట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న కారణంగా ఆమె ఈ చిత్రంలో నటిస్తున్న విషయం నిజమే అంటూ అంతా అనుకున్నారు.

సైరాలో అనుష్క అంటే జనాలు నమ్మడం లేదు.షూటింగ్‌లో గాయం అనగానే అంతా కూడా సైరాలో అనుష్క ఉందని నమ్మేశారు.

కాని తాజాగా అనుష్క ఆ పుకార్లన్నింటికి కూడా చెక్‌ పెట్టేసింది.తనకు గాయం అయ్యిందని మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది.

"""/"/ తాను బాగానే ఉన్నాను, ప్రస్తుతం హాయిగా సైలెన్స్‌ చిత్రం షూటింగ్‌ కోసం సియాటిల్‌లో ఉన్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా వెళ్లడించింది.

అనుష్క అధికారిక ప్రకటనతో ఇప్పుడు ఆమె అభిమానులు అంతా కూడా ఉపిరి పీల్చుకుంటున్నారు.

ఇదే సమయంలో ఆమె సైరాలో లేదనే విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్‌ అయ్యో అనుకుంటున్నారు.

ప్రస్తుతం అనుష్క నటిస్తున్న సైలెన్స్‌ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

హాలీవుడ్‌ నటుడు ఈ చిత్రంలో నటించడం ఈ చిత్రం ప్రత్యేకత.

రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?